Tags :cricket info

Sticky
Breaking News Slider Sports Top News Of Today

టీమిండియా ఘన విజయం..!

వెస్టిండీస్ మహిళా జట్టుపై సొంతగడ్డపై భారత మహిళల క్రికెట్ జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా.. తాజాగా వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది. వెస్టిండీస్‌తో మంగళవారం జరిగిన రెండో వన్డేలో భారత్ 115 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

టీమిండియాకు బిగ్ షాక్..!

ఆసీస్ పర్యటనలో ఉన్న టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. టీమిండియా జట్టుకు నెట్ ప్రాక్టీస్ సెషన్లలో వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే జట్టు ఓపెనర్ కేఎల్ రాహుల్ చేతికి గాయమైంది. తాజాగా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా గాయపడినట్లు తెలుస్తుంది. ఎంసీజీ నెట్స్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో రోహిత్ శర్మ ఎడమ మోకాలికి బంతి బలంగా తాకింది. దీంతో రోహిత్ శర్మ నొప్పితో పక్కన అలా చాలా సేపు కూర్చుండిపోయారు. చివరి టెస్ట్ మ్యాచ్ జరగడానికి […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

కోహ్లీ ఇండియాలో ఉండడా..?

టీమిండియా మాజీ కెప్టెన్.. స్టార్ లెజండ్రీ ఆటగాడు విరాట్ కోహ్లి క్రికెట్ నుండి రిటైరయ్యాక లండన్ లో స్థిరపడతారని ఆయన చిన్ననాటి కోచ్ రాజు కుమార్ శర్మ తెలిపారు. ‘కుటుంబంతో కలిసి విరాట్ తన విశ్రాంత జీవనాన్ని యూకేలో గడుపుతారు. అందుకోసం ఆయన ఇప్పటికే అక్కడ ఇల్లు కొనుక్కున్నారు. త్వరలోనే పూర్తిగా లండన్ షిఫ్ట్ అవుతారు’ అని వెల్లడించారు. కాగా.. ఇటీవలి కాలంలో కోహ్లి విరామం దొరికినప్పుడు లండన్లోనే సమయం గడుపుతున్న సంగతి తెలిసిందే. వారి కుమారుడు […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

అశ్విన్ రిటైర్మెంట్..!

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ .. ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. ఆసీస్ జట్టుతో ఆడిలైడ్ లో జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడిన ఆశ్విన్ తాజాగా తన నిర్ణయాన్ని ప్రకటించినట్లు బీసీసీఐ ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా ఆశ్విన్ ను ప్రత్యేక అమూల్యమైన ఆల్ రౌండర్ గా బీసీసీఐ కితాబు ఇచ్చింది. అన్ని ఫార్మాట్లల్లో కల్పి అశ్విన్ మొత్తం ఏడు వందల అరవై ఐదు వికెట్లను తీశాడు.Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

టీమిండియా ఆలౌట్..!

ఆసీస్ తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా ఆలౌటైంది. ఐదో రోజు బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 260పరుగులు చేసి మిగతా వికెట్లను సైతం కొల్పోయింది. దీంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 185పరుగుల ఆధిక్యాన్ని దక్కించుకుంది. ఇండియా జట్టులో కేఎల్ రాహుల్ 84, రవీంద్ర జడేజా 77, ఆకాశ్ దీప్ 31 పరుగులతో రాణించారు. మరోవైపు ఆసీస్ బౌలర్లలో కమిన్స్ నాలుగు, స్టార్క్ మూడు వికెట్లను పడగొట్టారు. హెజిల్ వుడ్ […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

బంగ్లా స్టార్ క్రికెటర్ కు బిగ్ షాక్…!

బంగ్లాదేశ్ జట్టుకు చెందిన స్టార్ అల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ కు బిగ్ షాక్ తగిలింది. అంతర్జాతీయ ,దేశవాళీ క్రికెట్ లో షకీబ్ అల్ హాసన్ బౌలింగ్ చేయకుండా బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు బోర్డు నిషేధం విధించింది. ముందుగా ఇంగ్లాండ్, వేల్ప్ క్రికెట్ బోర్డు ఈ క్రికెటర్ పై నిషేధం విధించింది. తాజాగా బీసీబీ కూడా ఈ నిర్ణయం తీసుకుంది. కౌంటీ ఛాంపియన్ షిప్ లో అతడి బౌలింగ్ యాక్షన్ పై పిర్యాదు అందింది. ఈ […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

కష్టాల్లో టీమిండియా..!

ఆసీస్ తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లను కోల్పోయి యాబై ఒక్క పరుగులను చేసింది. కేఎల్ రాహుల్ (33*), రోహిత్ శర్మ (0*)పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. ఈరోజు ఆటకు వాన ఆరు సార్లకు పైగా అంతరాయం కలిగించింది. మొదటి ఇన్నింగ్స్ లో ఆసీస్ 445 పరుగులు చేసింది. టీమిండియా ఇంకా 394పరుగులు […]Read More

Breaking News Slider Sports Top News Of Today

ఆస్ట్రేలియా పార్లమెంట్ లో రోహిత్ శర్మ ప్రసంగం

ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ని కలిసిన అనంతరం టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆ దేశ పార్లమెంటులో ప్రసంగించారు. ‘భారత్, ఆస్ట్రేలియా బంధానికి చాలా చరిత్ర ఉంది. ఆస్ట్రేలియా ప్రజలకు క్రికెట్ మీద ప్రేమ, పోటీ తత్వం చాలా ఎక్కువ. అందువల్ల ఇక్కడ క్రికెట్ ఆడటం అంత సులువు కాదు. గతవారం ఉన్న ఊపునే కొనసాగించాలని భావిస్తున్నాం. ఇక్కడి సంస్కృతిని కూడా ఆస్వాదిస్తున్నాం. చక్కటి ఆటతో అభిమానుల్ని అలరిస్తాం’ అని పేర్కొన్నారు.Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

ఐపీఎల్ జట్టు చెన్నైపై సంచలన ఆరోపణలు

ఐపీఎల్ ప్రారంభం కాకముందే ప్రధాన జట్లల్లో ఒకటైన చెన్నై జట్టుపై ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ సంచలన ఆరోపణలు చేశారు. ఓ ఇంటర్వూలో లలిత్ మోదీ మాట్లాడుతూ సీఎస్కే జట్టు ఓనర్ శ్రీనివాసన్ ఫిక్సింగ్ చేసినట్లు ఆరోపించారు. గతంలో ఆయన బీసీసీఐ సెక్రటరీగా ఉన్నప్పుడు చెన్నై టీమ్ లోకి ఎలాగైనా ఫ్లింటాఫ్ ను తీసుకోవాలని అనుకున్నారు. అందుకే అతనికోసం బిడ్ వేయద్దు అని అన్ని జట్లకు చెప్పామన్నారు. శ్రీనివాసన్ చెన్నై మ్యాచులకు అంపైర్లను మార్చి స్థానిక […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

ఐపీఎల్ లో వీళ్ళను ఇక చూడలేము..!

ఐపీఎల్ మెగా వేలం ముగిసింది. గత సీజన్లలో మెరుపులు మెరిపించిన ప్లేయర్లు కొందరు అన్ సోల్డ్ గా మిగిలారు. వీరిలో స్టార్ ఆటగాళ్లు ఉన్నారు.. డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో, విలియమ్సన్, మిచెల్, శార్దూల్ ఠాకూర్, ముస్తాఫిజుర్, నవీన్ ఉల్ హక్, ఉమేశ్ యాదవ్, స్టీవ్ స్మిత్, హోల్డర్, జోర్డాన్, నబీ, లాథమ్, సౌథీ ఉన్నారు.. వీరితో పాటు  సికిందర్ రాజా, మయాంక్ అగర్వాల్, షకీబ్, పృథ్వీ షా, సర్ఫరాజ్, శివమ్ మావి, సైనీ, చావ్లా వంటి […]Read More