క్రికెట్ ఒక జెంటిల్ మెన్ గేమ్..11 మంది సభ్యులు అందులో ఒకరు కెప్టెన్ గా వ్యవహరిస్తుంటారు,మరొకరు వైస్ కేప్టెన్ గా వ్యవహరిస్తుంటారు..కెప్టెన్ కు ఏదైనా గాయమైనప్పుడు లేదా ఫీల్డ్ లో లేనప్పుడు వైస్ కేప్టెన్ ఆ బాద్యతలు తీసుకుంటారు. అయితే ఆస్టేలియాలో జరుగుతున్న బోర్డర్ – గవాస్కర్ ట్రోపీలో బాగంగా సిడ్నీలో 5 వ టెస్ట్ జరుగుతుంది.భారత్ – ఆస్టేలియా మద్య హోరా హోరి పోరు జరుగుతుంది.ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.. సహజంగా […]Read More
Tags :cricket info
Sports : జనవరి 1 న ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ ఆంటోనీ అల్బాన్స్ ను ఆయన వైఫ్ ను కలిసే టైం లో రెండు చేతులు పోకెట్ లో పెట్టుకొని ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు ఒక చెయ్యి పోకేట్ లోనుంచి తీసి ఆయనకు షేకేంఢ్ ఇచ్చి వెంటనే మరలా ఆ చెయ్యని పాకెట్ లో పెట్టుసుకొన్నాడు. ప్రైమ్ మినిస్టర్ తన మొబైల్ తీసుకొని వచ్చి విరాట్ కు ఏదో చూపించి తన వైఫ్ ను కలవమని […]Read More
Sports: బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ లో భాగంగా రేపటి నుండి ఐదో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానున్న సంగతి తెల్సిందే. ఇప్పటికే భారత్ 2-1తో సిరీస్ లో వెనకబడి ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియాకు చెందిన పేసర్ ఆకాశ్ దీప్ నడుము నొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. దీంతో రేపటి మ్యాచ్ కు ఆకాశ్ దీప్ దూరం కానున్నట్లు సమాచారం. ఈ సిరీస్ లో చాలా పొదుగుపుగా బౌలింగ్ చేస్తున్న ఆకాశ్ దీప్ కీలకమైన సిడ్నీ టెస్ట్ […]Read More
మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా 184 పరుగుల తేడాతో ఆసీస్ జట్టుపై ఘోర పరాజయం పాలైంది. భారత్ రెండో ఇన్నింగ్స్ లో ఓపెనర్ జైస్వాల్ (84) మినహా మిగతా బ్యాట్స్ మెన్స్ అందరూ విఫలమయ్యారు. రిషబ్ పంత్ (30)పరుగులతో కుదురుకున్నట్లు అన్పించిన అనవసర షాట్ కు ప్రయత్నించి ఔటయ్యాడు. ఈ విజయంతో ఆసీస్ 2-1 తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ ఓటమితో వరల్డ్ టెస్ట్ క్రికెట్ ఫైనల్ ఆశలు […]Read More
బోర్డర్ గవాస్కర్ నాలుగో టెస్ట్ మ్యాచ్ ఐదో రోజు ప్రారంభమైన కొద్దిసేపటికే ఆసీస్ ఆలౌటైంది. ఐదో రోజు ఆట ప్రారంభం కాగానే రెండో ఓవర్లో ఆస్ట్రేలియా జట్టు తన చివరి వికెట్ ను కోల్పోయింది. భారత్ ఫేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఆసీస్ బ్యాట్స్ మెన్ లయన్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో ఆసీస్ 234పరుగులకు రెండో ఇన్నింగ్స్ లో ఆలౌటైంది. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుకుని టీమిండియా ముందు 340 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. […]Read More
టీమ్ ఇండియా ‘పేస్’ గుర్రం జస్పీత్ బుమ్రా మరో అరుదైన రికార్డును సృష్టించారు. టెస్టుల్లో 20 లోపు సగటుతో 200 వికెట్లు సాధించిన తొలి బౌలర్ గా బుమ్రా చరిత్రకెక్కారు. మొత్తం 44 మ్యాచుల్లో 19.46 సగటుతో ఆయన 202 వికెట్లు దక్కించుకున్నారు. టెస్టుల్లో అత్యంత వేగంగా 200 వికెట్ల మైలురాయిని అందుకున్న భారత పేసర్ గానూ బుమ్రా రికార్డులకెక్కారు.Read More
మెల్ బోర్న్ వేదికగా ఆసీస్ జట్టుతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో టీమిండియా యువ బ్యాటర్ నితీశ్ కుమార్ రెడ్డి శతకం సాధించిన సంగతి తెల్సిందే. ఈ టెస్ట్ మ్యాచ్ లో మూడో రోజు లాస్ట్ సెషన్ లో కొత్త ఓవర్ మొదలైంది. నితీష్ కుమార్ రెడ్డి 97 పరుగుల మీద ఉన్నాడు. మొదటి 5 బాల్స్ కి ఒక్క రన్ […]Read More
మెల్‌బోర్న్‌లో ఆసీస్ తో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ లో తొలి ఇన్నింగ్స్ లో యువబ్యాటర్ నితీశ్ కుమార్ రెడ్డి అద్భుతం సృష్టించాడు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి కష్టాల్లో ఉన్న టీమిండియాను ఆదుకున్నాడు. ఒకవైపు సీనియర్లంతా నిరాశపర్చినా ఆసీస్ బౌలర్లను ఆడుకున్నాడు. ఒక సిక్స్, 9 ఫోర్లతో సెంచరీతో కదం తొక్కాడు. బ్యాట్స్ మెన్ లో ఆల్‌రౌండర్లు జడేజా, సుందర్ సహకారంతో జట్టు స్కోరును 350 దాటించాడు. 99 రన్స్ వద్ద ఫోర్ కొట్టి టెస్టుల్లో […]Read More
ఆసీస్ జట్టుతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ లో టీమిండియాను మరోకసారి ఆదుకున్నాడు నితీశ్ రెడ్డి. మూడో రోజు లంచ్ బ్రేక్ సమయానికి ఏడు వికెట్లను కోల్పోయి భారత్ 244 పరుగులు చేసింది. ఇండియా ఇంకా 230 పరుగులు వెనకబడి ఉంది. యువబ్యాటర్ నితీశ్ రెడ్డి అరవై ఒక్క బంతుల్లో నలబై పరుగులు నాటౌట్ తో భారత్ ను మరోసారి ఆదుకున్నాడు. వీటిలో ఓ సిక్సర్ , మూడు ఫోర్లు ఉన్నాయి. మూడో రోజు ఉదయం […]Read More
వెస్టిండీస్ జట్టుతో జరిగిన వన్డే మ్యాచ్ లో టీమిండియా విమెన్స్ జట్టు ఐదు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన విండీస్ జట్టు 38.5ఓవర్లలో 162పరుగులకు ఆలౌటైంది. విండీస్ జట్టులో హెన్రీ (61), క్యాంప్ బెల్ (46)పరుగులతో రాణించారు.లక్ష్య చేధనలో భారత మహిళల జట్టులో దీప్తి ఆరు .. రేణుకా నాలుగు వికెట్లను తీశారు. టీమిండియా బ్యాటర్స్ లో దీప్తి (39*),రీచా ఘోష్ (23*)విజయాన్ని అందించారు. దీంతో వన్డే సిరీస్ ను 3-0తో […]Read More