ముంబై వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా స్వల్ప ఆధిక్యాన్ని సాధించి ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ లో కివీస్ 235పరుగులకు ఆలౌటైన సంగతి తెల్సిందే. దీంతో మొదటి ఇన్నింగ్స్ కు బరిలోకి దిగిన భారత్ మొత్తం వికెట్లను కోల్పోయి 263పరుగులు చేసింది. రోహిత్ సేనకు కేవలం ఇరవై ఎనిమిది పరుగుల ఆధిక్యం మాత్రమే లభించింది. చివర్లో వాషింగ్టన్ సుందర్ ముప్పై ఎనిమిది పరుగులతో రాణించాడు. కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్ ఐదు […]Read More
Tags :cricket info
త్వరలో జరగనున్న ఐపీఎల్ సీజన్ లో పాల్గొనే కొందరు ఆటగాళ్లు రిటెన్షన్లలో బంపరాఫర్ కొట్టేశారు. వారిలో అక్షర్ పటేల్ (రూ.16.5 కోట్లు), పరాగ్ (రూ.14 కోట్లు), జురేల్ (రూ.14 కోట్లు), అభిషేక్ శర్మ (రూ.14 కోట్లు), తిలక్ వర్మ రూ.8 కోట్లను పలికాడు… మరోవైపు రవి బిష్ణోయ్ (రూ.11 కోట్లు), మయాంక్ (రూ.11 కోట్లు), రింకూ (రూ.13 కోట్లు), వరుణ్ చక్రవర్తి (రూ.12 కోట్లు), స్టబ్స్ (రూ.10 కోట్లు), పాటీదార్ (రూ.11 కోట్లు), పతిరణ (రూ.13 కోట్లు), […]Read More
టీమ్ ఇండియా జట్టుకు చెందిన స్టార్ ప్లేయర్లు రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, మహ్మద్ షమీ, యుజ్వేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్ తదితరులకు ఆయా ఫ్రాంచైజీలు బిగ్ షాక్ ఇచ్చాయి. వీరందరిని వేలానికి వదిలేశాయి. దీంతో వీరందరూ వచ్చే నెలలో జరిగే మెగా వేలంలో ఉంటారు. వీరిలో కొందరు రూ.20 కోట్ల వరకు పలికే ఛాన్స్ ఉన్నట్లు క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారుRead More
న్యూజిలాండ్ జట్టుతో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. మూడోందల యాబై తొమ్మిది పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రోహిత్ సేన 245పరుగులకే ఆలౌటైంది. దీంతో మూడు టెస్ట్ ల సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ కోల్పోయింది.Read More
కివీస్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా బ్యాట్స్ మెన్స్ తడబాటుపడుతున్నారు. దీంతో రెండో రోజు ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే రెండు వికెట్లను కోల్పోయింది. టీమిండియా డాషింగ్ బ్యాట్స్ మెన్.. కెప్టెన్ రోహిత్ శర్మ డకౌటయ్యారు. యాబై ఆరు పరుగులకే మూడు వికెట్లను కోల్పోయింది. మరోవైపు కేఎల్ రాహుల్ స్థానంలో వచ్చిన శుభమన్ గిల్ (30),విరాట్ కోహ్లీ (1) నిరాశపరిచారు. క్రీజ్ లో జైశ్వాల్ (26),రిషబ్ పంత్ (4)పరుగులతో ఉన్నారు. ఇండియా ఇంకా203పరుగులు వెనకబడి […]Read More
త్వరలో న్యూజిలాండ్ జట్టుతో జరగనున్న రెండో టెస్టుకు ముందు భారత జట్టు అసిస్టెంట్ కోచ్ గుడ్ న్యూస్ చెప్పారు. గాయం కారణంగా తొలి టెస్టుకు శుభమన్ గిల్ దూరమైన సంగతి తెల్సిందే. తాజాగా గాయం నుండి కోలుకున్నా గిల్ అందుబాటులో ఉంటారని ఆయన చెప్పారు. మరోవైపు పంత్ కూడా ఫిట్గా ఉన్నారని పేర్కొన్నారు. మరోవైపు తొలి టెస్ట్ లో శుభమన్ గిల్ స్థానంలో వచ్చిన సర్ఫరాజ్ సెంచరీతో అదరగొట్టిన సంగతి మనకు తెలిసిందే. దీంతో విఫలమైన కేఎల్ […]Read More
న్యూజిలాండ్ జట్టుతో బెంగుళూరు వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో టీమ్ ఇండియా ఘోర పరాజయం పాలైన సంగతి తెల్సిందే. దీనిపై టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు.. రోహిత్ మాట్లాడుతూ టెస్టులో తొలి ఇన్నింగ్స్ అంత తక్కువ స్కోరుకు ఆలౌటవుతామని ఊహించలేదని అన్నారు. న్యూజిలాండ్ బౌలింగ్ ముందు విఫలమైనట్లు ఆయన పేర్కొన్నారు. అయితే రెండో ఇన్నింగ్సులో బ్యాటర్లు మెరుగ్గా రాణించినట్లు మ్యాచ్ అనంతరం ఆయన చెప్పారు. రిషభ్, సర్ఫరాజ్ భాగస్వామ్యంలో పరిణితి కనిపించిందన్నారు. […]Read More
భారత క్రికెట్లో విధ్వంసం అనగానే గుర్తొచ్చే పేరు లిటిల్ స్టార్ వీరేంద్ర సెహ్వాగ్. అటువైపు ఏ జట్టు అని చూడడు.. ఏ బౌలర్ అని కూడా ఎవరని చూడకుండా మొదటి బంతి నుంచే అటాకింగ్ గేమ్ స్టార్ట్ చేయడం వీరు ప్రత్యేకత. టెస్టుల్లో రెండు ట్రిపుల్ సెంచరీలు, వన్డేల్లో డబుల్ సెంచరీ తన పేరిట లిఖించుకున్నారు. అంతర్జాతీయంగా అన్ని ఫార్మాట్లలో కలిపి 374 మ్యాచులు వీరూ ఆడాడు.. ఇందులో 17,253 పరుగులు చేశారు. వీటిలో 38 సెంచరీలు, […]Read More
న్యూజిలాండ్ జట్టుతో బెంగళూరు వేదికగా జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచులో ఆ జట్టు ముందు టీమ్ ఇండియా 107 పరుగుల లక్ష్యాన్ని ఉంచిన సంగతి తెల్సిందే.. ఇండియా గెలవాలంటే పది వికెట్లను తీయాలి . అయితే సరిగ్గా 20 ఏళ్ల క్రితం ముంబై వేదికగా ఆస్ట్రేలియాతో టెస్టులోనూ 107 పరుగుల లక్ష్యాన్ని టీం ఇండియా ఉంచింది.. కానీ భారత స్పిన్నర్లు 93 పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో ఇవాళ కూడా భారత బౌలర్లు విజృంభించి హిస్టరీ రిపీట్ […]Read More
బెంగళూరు వేదికగా న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ శతకం బాధేశాడు. మొదటి ఇన్నింగ్స్ లో ఘోరంగా విఫలమైన టీమిండియా బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్ లో చెలరేగిపోతున్నారు. 71 ఓవర్లు ముగిసే సరికి భారత్ రెండవ ఇన్నింగ్స్ స్కోర్ 3 వికెట్ల నష్టానికి 344 పరుగులుగా ఉంది. న్యూజిలాండ్ కంటే భారత్ 12పరుగులు వెనుకబడి ఉంది.. భారత యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ మరోసారి […]Read More