టీ20 వరల్డ్ కప్ 2024లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న సూపర్-8 మ్యాచులో టీమిండియా జట్టు భారీ స్కోరు నమోదు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ(92) విధ్వంసానికి తోడు సూర్యకుమార్ యాదవ్ (31) మెరుపులు మెరిపించడంతో 20 ఓవర్లలో 205 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్, స్టోయినిస్ తలో 2, హజెల్ వుడ్ ఒక వికెట్ తీశారు.Read More
Tags :cricket info
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా సూపర్ 8 మ్యాచ్ లో బంగ్లాదేశ్ జట్టుపై టీమిండియా ఐదు వికెట్లను కోల్పోయి మొత్తం 196 పరుగులు చేసింది. టీమిండియా ఆటగాళ్లల్లో హార్దిక్ పాండ్యా కేవలం 27 బంతుల్లో 3 సిక్సులు, 4 ఫోర్ల సహాయంతో 50 పరుగులతో నాటౌటుగా ఉండి అదరగొట్టారు. మరోవైపు విరాట్ కోహ్లి 37, రిషభ్ పంత్ 36, దూబే 34, రోహిత్ శర్మ 23, సూర్య 6 పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లల్లో తంజిమ్ […]Read More
అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా కింగ్ విరాట్ కోహ్లి నిలిచారు. నిన్న గురువారం జరిగిన టీ20 వరల్డ్ కప్ లో సూపర్ 8 మ్యాచ్ లో అప్గానిస్థాన్ జట్టుపై ఈ ఘనత అందుకున్నారు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 155 మ్యాచుల్లో 4,050 పరుగులు చేశాడు..మరోవైపు కింగ్ కోహ్లీ కేవలం 121 మ్యాచుల్లోనే 4,066 పరుగులు చేశారు. ఓవరాల్ గా పాక్ ప్లేయర్ బాబర్ ఆజమ్ (4,145) తొలి […]Read More
టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా మాజీ కెప్టెన్… కేకేఆర్ మెంటర్ అయిన గౌతమ్ గంభీర్ నియమించనున్నట్లు వార్తలు వస్తోన్న నేపథ్యంలో తాజాగా తాత్కాలిక హెడ్ కోచ్ గా టీమ్ ఇండియా లెజండ్రీ ఆటగాడు అయినా వీవీఎస్ లక్ష్మణ్ ను నియమిస్తున్నట్లు తెలుస్తుంది. జింబాబ్వే పర్యటనలో టీమ్ ఇండియా తాత్కాలిక హెడ్ కోచ్ గా లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత జరిగే శ్రీలంక టూర్ లో మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ […]Read More
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని ఉప్పల్ స్టేడియంలో పెండింగ్‌లో ఉన్న మొత్తం ₹1.64కోట్ల విద్యుత్ బిల్లులను హెచ్ సీఏ క్లియర్ నిన్న మంగళవారం క్లియర్ చేసింది. అంతకుముందు ఇటీవల జరిగిన ఐపీఎల్ సమయంలోనే రూ. 15 లక్షలను చెల్లించిన హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు. ఈరోజు మిగతా మొత్తం రూ. 1 కోటి 49 లక్షలను చెల్లించిన హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు అప్పుడు కరెంటు కట్ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు..Read More
టీమిండియా హెడ్ కోచ్ గా సీనియర్ మాజీ ఆటగాడు.. టీమిండియా మాజీ కెప్టెన్.. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ లో కేకేఆర్ మెంటర్ గా ఉన్న గౌతమ్ గంభీర్ ఖరారైనట్లు తెలుస్తుంది. టీమిండియా హెడ్ కోచ్ గా ఉండాలంటే కొన్ని డిమాండ్లను గౌతీ బీసీసీఐ ముందు ఉంచారు.. ఆ డిమాండ్ కు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో హెడ్ కోచ్ గా గంభీర్ దాదాపు ఖరారైనట్లే.. తన సపోర్టింగ్ స్టాఫ్ నియామకంలో తనకు పూర్తి స్వేచ్ఛనివ్వాలని కోరారట. ఇందుకు […]Read More
న్యూయార్క్ వేదికగా పాకిస్థాన్ జట్టుతో ఆదివారం జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లో టీమిండియా ఆరు పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన సంగతి తెల్సిందే. అయితే ఈ విజయంతో టీమిండియా టీ20 ప్రపంచ కప్ లో పాకిస్థాన్ జట్టుపై గెలిచిన భారత్ వరల్డ్ కప్ టోర్నిలో ఒకే జట్టు(పాక్)పై అత్యధికసార్లు(7) గెలిచిన జట్టుగా నిలిచింది. బంగ్లాదేశ్పై పాక్, విండీస్ జట్లపై శ్రీలంక చెరో ఆరు విజయాలతో రెండో స్థానంలో ఉన్నాయి. కాగా వన్డే వరల్డ్ కప్ […]Read More
న్యూయార్క్ వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లో పాకిస్థాన్ బౌలర్ల దాటికి టీమిండియా టాపార్డర్, మిడిలార్డర్ బ్యాటర్లలో రిషభ్ పంత్(42) మినహా ఒక్కరంటే ఒక్కరు దాయదీ జటు బౌలర్లను దీటుగా ఎదుర్కొని నిలబడలేకపోయారు. బ్యాటింగ్ యూనిట్ వైఫల్యంతో టీమిండియా 119 పరుగులకే ఆలౌటయ్యింది. న్యూయార్క్ పిచ్‌పై పాక్ బౌలర్లు నసీం షా(3/21), హ్యారిస్ రవుఫ్(3/21)లు రెచ్చిపోయారు. 120పరుగు లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన పాకిస్థాన్ జట్టు ఆరు ఓవర్లకు ఒక వికెట్ ను కోల్పొయి […]Read More
దాదాపు రెండు నెలలపాటు సాగిన ఐపీఎల్ నిన్న ఆదివారం కోల్ కత్తా నైట్ రైడర్స్ , సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ తో ముగిసింది. అరవై రోజుల పాటు జరిగిన ఈ మెగా టోర్నిలో దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాల క్రికెటర్లు భాగమయ్యారు. మరి ప్లేయర్లకు ఐపీఎల్ లాభదాయకమేనా అంటే.. లీగ్ లో ఆడటం వల్ల లాభాలతో పాటు నష్టాలూ ఉన్నాయి అంటున్నారు క్రీడాపండితులు.. లీగ్ లో ఆడటం వల్ల ఆటగాళ్ల […]Read More