టీమిండియా ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ దిగారంటే ప్రత్యర్థి జట్లకి చెందిన బౌలర్లకు చుక్కలే. అంతగా ప్రభావం చూపిస్తారు ఈ జోడి. ఎడమచేతి వాటం.. కుడిచేతి వాటంతో వీరిద్దరూ ఎన్నోసార్లు పరుగుల వరద పారించారు. ఎడమచేతి వాటం బ్యాట్స్ మెన్ అయిన శిఖర్ ధావన్ కవర్ డ్రైవ్ ,కట్ షాట్లతో మురిపిస్తాడు. కుడిచేతి వాటం బ్యాట్స్ మెన్ అయిన రోహిత్ శర్మ ఫుల్,లాప్టెడ్ షాట్లతో అలరిస్తాడు. ఈజోడీ సూపర్ హిట్ గా నిలిచింది. వన్డేల్లో రోహిత్ […]Read More
Tags :cricket
టీమిండియా క్రికెట్ జట్టుకు చెందిన స్టార్ ఓపెనర్ శిఖర్ ధవన్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు.. జాతీయ అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచంలో తన ప్రయాణాన్ని ముగిస్తున్నట్లు ఓ వీడియో చేస్తూ రిలీజ్ చేశారు. ఇన్నాళ్లు మన దేశం తరఫున ఆడినందుకు గర్వంగా ఉంది.. మొదటి నుండి ఇంతకాలం తనపై చూపిన అభిమానానికి థాంక్స్ అని చెప్పారు. ధవన్ భారత్ తరఫున 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20లు ఆడారు.Read More
టీమ్ ఇండియా క్రికెటర్ హార్దిక్ పాండ్య తన భార్య నటాషా నుంచి విడిపోవడానికి గల కారణాలు ఇప్పటికీ వారిద్దరూ వెల్లడించలేదు. అయితే హార్దిక్ ఆడంబరం, తన లైఫ్ స్టైల్ మీదే ఎక్కువగా శ్రద్ధ పెట్టడం విడాకులకు కారణమని వారి సన్నిహిత వర్గాల ద్వారా తెలిసిందని టైమ్స్ నౌ పేర్కొంది. స్వతంత్రంగా ఉండాలనుకునే నటాషాకు, హార్దిక్ ‘లివింగ్ లైఫ్ కింగ్ సైజ్’ మెంటాలిటీకి మధ్య ఏర్పడిన గ్యాప్ విడాకులకు దారి తీసి ఉండొచ్చంది.Read More
టీమ్ ఇండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కు మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఓ సలహా ఇచ్చారు. “చీఫ్ కోచ్ గౌతమ్ గంభీర్ నాయకత్వంలో టీమ్ ఇండియా మరిన్నీ విజయాలను సాధించాలి. శ్రీలంక తో టీ20 సిరీస్ లో చీఫ్ కోచ్ గా బాధ్యతలు స్వీకరించిన గౌతమ్ కు అయన ఓ ఎమోషనల్ గా వీడియో విడుదల చేశాడు ద్రావిడ్..ఒకరి నుండి ఒకరికి భారత్ కోచ్ పదవి బదాలయింపు సందర్భంగా చివరి మాట. ఉద్రిక్త పరిస్థితులు […]Read More
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా.. జింబాబ్వే, భారత్ జట్ల మధ్య రెండో మ్యాచ్ ఆదివారం ఆడుతోంది. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత జట్టు టాస్ గెలిచింది. దీంతో.. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ ఎంపిక చేసుకున్నాడు. తొలి మ్యాచ్‌లో ఎదుర్కొన్న ఘోర పరాభావానికి గాను విమర్శలు రావడంతో.. ఆటతోనే గట్టి సమాధానం ఇవ్వాలని భారత్ భావిస్తోంది. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకొని, విమర్శకుల నోళ్లు మూయించాలని అనుకుంటోంది. మరోవైపు.. తొలి […]Read More
దాదాపు రెండు నెలలపాటు సాగిన ఐపీఎల్ నిన్న ఆదివారం కోల్ కత్తా నైట్ రైడర్స్ , సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ తో ముగిసింది. అరవై రోజుల పాటు జరిగిన ఈ మెగా టోర్నిలో దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాల క్రికెటర్లు భాగమయ్యారు. మరి ప్లేయర్లకు ఐపీఎల్ లాభదాయకమేనా అంటే.. లీగ్ లో ఆడటం వల్ల లాభాలతో పాటు నష్టాలూ ఉన్నాయి అంటున్నారు క్రీడాపండితులు.. లీగ్ లో ఆడటం వల్ల ఆటగాళ్ల […]Read More
చెన్నై వేదికగా జరుగుతున్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ పీకల్లోతు కష్టాల్లో పడింది. కోల్ కత్తా నైట్ రైడర్స్ తో జరుగుతున్న ఈ మ్యాచ్ లో 15ఓవర్లు ముగిసే సమయానికి ఎనిమిది వికెట్లను కోల్పోయి తొంబై పరుగులు చేసింది. క్రీజులో ప్యాట్ తొమ్మిది పరుగులతో ఉనద్కర్ సున్నా పరుగులతో ఉన్నారున్Read More
ఈరోజు ఆదివారం రాత్రి ఏడున్నరకు మొదలు కానున్న చెన్నై వేదికగా కోల్ కత్తా నైట్ రైడర్స్ తో జరుగుతున్న ఫైనల్లో సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ టాస్ గెలిచింది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నారు. సన్ రైజర్స్ టీమ్: -హెడ్, అభిషేక్, త్రిపాఠి, మార్క్రమ్, నితీష్, క్లాసెన్, షాబాజ్, భువనేశ్వర్, నటరాజన్, కమిన్స్, ఉనద్కత్ కేకేఆర్ టీమ్ :- గుర్బాజ్, నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్, రింకూ సింగ్, రస్సెల్, రమణదీప్, స్టార్క్, వరుణ్ చక్రవర్తి, […]Read More
ఈరోజు ఆదివారం రాత్రి ఏడున్నరకు తమిళనాడులోని చెన్నై వేదికగా సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్, కేకేఆర్ మధ్య ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచులో విజేతకు రూ.20 కోట్ల ప్రైజ్ మనీ, రన్నరప్ గా నిలిచిన జట్టుకు రూ.13 కోట్లు దక్కనున్నాయి.అయితే మరోవైపు ఈ సీజన్ లో వరుసగా 3, 4 స్థానాల్లో నిలిచిన జట్లకు రూ.7 కోట్లు, రూ.6.5 కోట్లు బీసీసీఐ అందజేయనుంది. దీంతో పాటు ఆరెంజ్ క్యాప్ పర్పుల్ క్యాప్ విజేతలకు తలో […]Read More