Tags :cpi ramakrishna

Sticky
Andhra Pradesh Slider Top News Of Today

సినిమా వాళ్లపై ఉన్న ప్రేమ రైతులపై లేదా..?

డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గేమ్ ఛేంజర్ ప్రీరిలీజ్ ఈవెంట్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై సీపీఐ నేత ఆర్కే సంచలన వ్యాఖ్యలు చేశారు. సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ” సినిమా ఇండస్ట్రీకి చెందిన నిర్మాతలకు ఊడిగం చేయడానికే మీకు ప్రజలు అధికారం కట్టబెట్టింది” అని సంచలన వ్యాఖ్యలు చేశారు. పక్క రాష్ట్రమైన తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు టిక్కెట్ల ధరల పెంపు.. బెనిఫిట్ షోలకు అనుమతి […]Read More