Tags :cpi narayana

Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణ మంత్రులపై నారాయణ సంచలన వ్యాఖ్యలు..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర మంత్రులపై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ నారాయణ ‘ తెలంగాణలో రాజకీయాలు అందాల భామల చుట్టూ తిరుగుతున్నాయి. రాష్ట్రానికి చెందిన మంత్రులు, అధికారులు పాలనను, ప్రజలను గాలికి వదిలేసి ఆ అందాల భామలను చూస్తూ సొల్లు కార్చుకుంటూ వారివెంట తిరుగుతున్నారని’ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇంకా మాట్లాడుతూ’ అందాల పోటీల నిర్వాహణ కోసం వందల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

వైన్ షాపుకెళ్ళిన సీపీఐ నారాయణ

సీపీఐ కు చెందిన సీనియర్ నాయకులు నారాయణ వైన్ షాపుకెళ్లారు. నారాయణ వైన్ షాపుకెళ్ళింది తాగడానికో.. కొనడానికో కాదండీ.. మరి ఎందుకూ అని ఆలోచిస్తున్నారా..?. అయితే ఇప్పుడు దానివెనక ఉన్న అసలు కథను తెలుస్కుందాం. ఏపీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం నూతన మద్యం పాలసీని తీసుకోచ్చింది. ఈ క్రమంలో విజయవాడలోని ఓ వైన్ షాపుకెళ్లి మద్యం ధరలపై ఆరా తీశారు. క్వార్టర్ ధర ఎంత అని నారాయణ ప్రశ్నించారు. దీనికి షాపు […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

నాగార్జున కు పరువు లేదా…?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున ,యువహీరో.. ఆయన తనయుడు అక్కినేని నాగచైతన్య, మాజీ కోడలు.. స్టార్ హీరోయిన్ సమంత లపై అసత్య ఆరోపణలు చేసి తమ పరువుకు నష్టం చేకూరేలా వ్యాఖ్యానించారు మంత్రి కొండా సురేఖ.. దీంతో ఆమె పై అక్కినేని నాగార్జున నాంపల్లి కోర్టులో పరువునష్ట దావా కేసు వేసిన సంగతి తెల్సిందే. ఈ కేసు గురించి సీపీఐ నేత నారాయణ మాట్లాడుతూ ” అసలు పరువే లేని […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

జగన్ పై కోపం లడ్డూపై చూపిన బాబు

మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై ఉన్న కోపాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని కూటమి సర్కారు హిందువులంతా ఎంతో పవిత్రంగా చూసుకునే తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూపై చూపారని సీపీఐ నేత నారాయణ అన్నారు. ఈ అంశం బీజేపీ కు చెందిన ఆర్ఎస్ఎస్ కు రాజకీయంగా ఉపయోగపడిందని ఆయన ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వం మద్యంలో హోల్ సేల్ గా దోచుకుంది. ప్రస్తుతం టీడీపీ వైసీపీ కలిసి ప్రజల సొమ్మును పేదవాళ్లకు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

సీఎం రేవంత్ రెడ్డి జైలుకెళ్ళే ప్రమాదం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జైలుకెళ్ళే ప్రమాదం ఉందని సీపీఐ సీనియర్ నాయకులు నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ” హైదరాబాద్ మహానగరంలో అక్రమణలకు గురైన చెరువులు,ప్రభుత్వ భూముల పరిరక్షణకై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకోచ్చిన ” హైడ్రా” వ్యవస్థ బాగుంది. నగరంలో అక్రమ కట్టడాలు.. నిర్మాణాలను హైడ్రా కూల్చివేతలను సమర్ధిస్తున్నాను. అయితే హైడ్రా ఏర్పాటుతో సీఎం రేవంత్ రెడ్డి పులి మీద స్వారీ చేయడం ప్రారంభించారు. ఒకవేళ స్వారీ ఆపితే […]Read More

Andhra Pradesh Slider Telangana

విభజనపై నారాయణ కీలక వ్యాఖ్యలు

రాష్ట్ర విభజనపై సీపీఐ ప్రధాన కార్యదర్శి నారాయణ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.. దివంగత మాజీ సీఎం వైఎస్సార్ 75వ జయంతి వేడుకల సందర్బంగా నారాయణ మాట్లాడుతూ  దివంగత సీఎం వైఎస్సార్ బతికుండి ఉంటే రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదని అయన అభిప్రాయపడ్డారు. నాడు ‘వైఎస్ ఉన్నప్పుడు ఒకవేళ తెలంగాణ వచ్చినా టీఆర్ఎస్ మాత్రం ఉండేది కాదు. రాజకీయాల్లో వైఎస్సార్ విలక్షణమైన వ్యక్తి. కాంగ్రెస్ నుంచి ఇబ్బందులు వచ్చినా అదే పార్టీలో కొనసాగారు. అందరికీ సహాయం […]Read More