Tags :cpi mla

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణలో మరో ఉప ఎన్నిక..?

తెలంగాణలో మరో ఉప ఎన్నిక రానుందా..? మరోసారి ఎన్నికల శంఖారావం జరగనుందా..? అంటే అవుననే సమాదానం వినిపిస్తుంది. కొత్తగూడెం ఎమ్మెల్యే,సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావ్ కు సుప్రీం కోర్టు షాకిచ్చింది. తెలంగాణ హైకోర్టులో తనపై దాఖలైన ఎన్నికల అఫిడవిట్ పిటిషన్ ను రద్దుచేయాలని గతంలో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసారి ఎమ్మెల్యే కూనంనేని.సుప్రీంకోర్టు జస్టి‌స్ సూర్యకాంత్ ధర్మాసనం పిటిషన్ ను విచారించింది. వాదోపవాదనలు విన్న తదనంతరం కూనంనేని దాఖలు చేసిన స్పెషల్ లీవ్ […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

అల్లు అర్జున్ ఇష్యూపై సీపీఐ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు…!

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ఓ ఊపు ఊపుతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇష్యూపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ ” సంధ్య థియోటర్ ఇష్యూ అల్లు అర్జున్ వర్సెస్ ప్రభుత్వం అనేవిధంగా చర్చ జరుగుతుంది. తొక్కిసలాటలో రేవతి మృతి చెందటం చాలా బాధాకరం. ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు తీసుకోవాలి. రాజకీయాల్లోకి సినిమా రంగాన్ని లాగకూడదు. సినిమాను సినిమాలాగే చూడాలి.. ఒకప్పుడు […]Read More