Tags :cpi

Sticky
Breaking News National Slider Top News Of Today

జమిలీ ఎన్నికలు ఎప్పుడంటే…?

మంగళవారం జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ఎలాంటి రాజ్యాంగ సవరణలు లేకుండా ఆమోదం పొందితే లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరుగుతాయనే అంశంపై న్యాయనిపుణులతో చర్చ జరుగుతుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 82 కు చేర్చిన సవరణలో సార్వత్రిక ఎన్నికల తర్వాత లోక్ సభ మొదటి సిటింగ్ జరిగే రోజు రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఆ నోటిఫికేషన్ విడుదలయ్యే రోజు లేదా తేదీని […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కమ్యూనిస్టులు కాదు కార్యకర్తలు కావాలి-ఎడిటోరియల్ కాలమ్

ఇటీవల బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన దసరా అలయ్ బలయ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి.. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గోన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ” పది నెలల కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలు మోసపోయాయి.. మహిళలు.. రైతులు .. యువత.. విద్యార్థులు అన్ని వర్గాలను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ ది .. పోరాడాల్సిన కమ్యూనిస్ట్ లు ఎక్కడ అని ఆయన ప్రశ్నించారు. మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడిన వ్యాఖ్యలను […]Read More

Breaking News Editorial National Slider Top News Of Today

దేశానికి కావాల్సింది “జమిలీ ఎన్నికలు కాదు… !మరి….?

ప్రస్తుతం ఇటు రాష్ట్రాల్లో అటు దేశ రాజకీయ వర్గాల్లో ప్రధాన హాట్ టాఫిక్ ” జమిలీ ఎన్నికలు”. ఇటీవల జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ బిల్లును ఆమోదించింది. అయితే దీన్ని పార్లమెంట్ ఉభయసభల్లో ఆమోదం పొందితేనే అది చట్టంగా మారుతుంది.ఈ బిల్లు చట్టంగా రూపొందించడానికి రాజ్యాంగంలో ఆరు సవరణలను చేయాలి. ఆతర్వాత పార్లమెంట్ ఉభయ సభల్లో 2/3 సభ్యుల ఆమోదం పోందాలి. ఒకవేళ జమిలీ బిల్లు చట్టంగా మారితే దేశంలోని పార్లమెంట్ ,సార్వత్రిక ఎన్నికలతో పాటు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణలో మరో ఎన్నికల సమరం

తెలంగాణ రాష్ట్రంలో మరో ఎన్నికల సమరానికి రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమైనట్లు తెలుస్తుంది. అందులో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా రాష్ట్రంలో అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో ఎన్నికల కమీషనర్ పార్ధసారధి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఓటర్ల జాబితా,పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు తదితర అంశాలపై ఆయా రాజకీయ పార్టీ నేతలతో ఈసీ కమీషనర్ భేటీ అయ్యారు. సెప్టెంబర్ నెలాఖరిలోపు ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని సంబంధితాధికారులకు సూచించడం జరిగింది. నవంబరు లేదా డిసెంబర్ […]Read More