Tags :Country Delight

Breaking News Movies Slider Top News Of Today

చిరు డ్యూయల్ రోల్ -హారీష్ శంకర్ డైరెక్షన్

మెగాస్టార్ చిరంజీవి డ్యూయల్ రోల్ లో వచ్చిన ముగ్గురు మొనగాళ్లు, అందరివాడు, ఖైదీ నం150 లాంటి చిత్రాలు ఎంత ఘనవిజయం సాధించాయో మనకందరికి తెల్సిందే. డ్యూయల్ రోల్ లో మెగాస్టార్ చిరంజీవి నటన అభినయం అందర్ని మంత్రముగ్ధులు చేసింది. మాస్ క్లాస్ పాత్ర ఏదైన సీన్ ఏదైన సరే నటించి అందర్ని మెప్పించారు మెగాస్టార్. అలాంటి మెగాస్టార్ మరోకసారి డ్యూయల్ రోల్ లో మనముందుకు వస్తే ఆ కిక్కే వేరు అనుకుంటున్నారా..?. అయితే అది మూవీ కాదు […]Read More

What do you like about this page?

0 / 400