తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కేంద్రమంత్రి బండి సంజయ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మంత్రి సీతక్క మాట్లాడుతూ కేంద్రమంత్రిగా ఉంటూ చిల్లర మా టలు మాట్టాడడం తగదని ఇకనైనా ఆ మాటలు బంద్ చేయాలని బండి సంజయ్ కు హితవు పలికారు. గత 11 సంవత్సరాలుగా యువకులకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఒక టి కూడా బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదని ఆమె విమ ర్శించారు. ఏడాదికి […]Read More
Tags :congress
తెలంగాణ మాజీ మంత్రి.. బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హారీశ్ రావు.. కాంగ్రెస్ కు చెందిన మంత్రులకు ఇదే తేడా అని ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. శ్రీశైలం పరిధిలో ఎస్ఎల్బీసీ టన్నెల్ లో ప్రమాదం జరిగి మొత్తం నలబై రెండు మంది కార్మికులు బయటకు రాగా. మరో ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని మృత్యువుతో పోరాడుతున్నారు. మూడు రోజులు గడిచిన కానీ ఇంతవరకూ వాళ్ల అచూకీ తెలియలేదు. ఈ […]Read More
అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధం లేకుండా నేతలతో సహా మేధావులు.. అన్ని వర్గాల ప్రజలందరూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విలన్ లా చూస్తున్నారు. అందరూ నన్నే తిడుతున్నారు అని నిన్న శనివారం ప్రగతి భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రజాభవన్ లో జరిగిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా డెబ్బై ఐదేండ్ల స్వతంత్ర భారతంలో ఏ సీఎం కు దక్కని అవకాశం […]Read More
బీసీలంటే కాంగ్రెస్ & బీజేపీలకు ఇంత చులకనా?-ఎడిటోరియల్ కాలమ్..!
మన భారతదేశ జనాభాలో 50 శాతానికి పైగా బీసీ వర్గాల సంఖ్య ఉన్నప్పటికీ, 75 ఏళ్ళ స్వతంత్ర భారత చరిత్రలో వారికోసం ఒక మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటుచేయలేదు. ఇది ఈ దేశాన్ని ఇప్పటివరకూ పాలించిన కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల అప్రజాస్వామిక వైఖరికి, అణచివేత ధోరణికి నిదర్శనం. బీసీలకు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఉన్నట్టయితే వారి సమస్యల పట్ల ప్రత్యేక దృష్టి ఉంటుందని, పరిష్కారానికి ఒక అధికారిక వేదిక ఉంటుందని టీఆర్ఎస్ మొదటినుంచీ భావిస్తున్నది. అందుకే, తెలంగాణ […]Read More
గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర నుండి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దనసరి అనసూయ(సీతక్క), ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క మల్లు చేసిన ప్రచారం నో టీఆర్ఎస్. నో ఎల్ఆర్ఎస్ .. కాంగ్రెస్ ముద్దు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా అమలు చేస్తామని హామీచ్చారు. ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత ఎల్ఆర్ఎస్ ధరలను నిర్ణయించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ నిర్ణయంపై ఇటు […]Read More
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు అలవాటైన పైశాచిక భాషలో పాలమూరు ప్రగతిపై పచ్చి అబద్ధాలు ఆడిండు. పిచ్చి ప్రేలాపనలు పేలిండు. నారాయణపేటలో పర్యటించిన ఆయనకృష్ణా జలాలను ఏపీ యదేచ్చగా తరలించుకపోతుంటె ఆపడం చేతగాక, నీ చేతగాని తనని గుర్తు చేసిన మా మీద రంకెలేస్తున్నాడు అని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. ఆయన ఇంకా ట్విట్టర్ వేదికగా పాలమూరును ఎడారిగా మార్చిన పాపిష్టి పార్టీలు తెలుగుదేశం, […]Read More
కాంగ్రేస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక రుణమాపీ,రైతు భరోసా విషయంలో నిత్యం రైతులు రోడ్డెక్కుతున్నారు..నిత్యం నిరసనలు తెలుపుతున్నారు అయితే ఈ రోజు నల్లగొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం శాలి గౌరారం మండలం, చిత్తలూరి గ్రామానికి చెందిన రైతు తోట యాదగిరి రుణమాఫీ ఇప్పటివరకు కాలేదు. రైతు భరోసా రాలేదు ,పింఛను రాలేదు రేవంత్ రెడ్డి పట్టించుకోవలని రైతు యాదగిరి ఆవేదనతో హైదరాబాదులోని గాందిభవన్ కు వచ్చి తన నిరసన తెలిపారు.. రుణమాఫీ చేస్తారా లేదంటే పురుగుల మందు తాగి గాంధీ […]Read More
ఆయనో ప్రజాప్రతినిధి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు సార్లు ప్రజల ఆమోదంతో ఎమ్మెల్యే అయ్యారు. ఆయన ప్రజల కోసం. వారి సమస్యలకోసం అహర్నిశలు శ్రమించే నాయకుడు. పోరాటాలతోనే అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాము.. ఎమ్మెల్యే అంటే కార్లు బంగ్లాలు ఆస్తులు సంపాదించడం కాదు ప్రజాసేవ చేయాలని నిరూపించిన నాయకుడు. అలాంటి నాయకుడ్కి సాక్షాత్తు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరకలేదు. అపాయింట్మెంట్ దొరకకపోతే ఎలాంటి సమస్య ఉండకపోయేది. ముఖ్యమంత్రిని కలవాలని చెబితే ముఖ్యమంత్రి నివాసానికి రమ్మని తీరా వెళ్లాక […]Read More
తెలంగాణ భవన్ లో ఈరోజు బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే.. ఎంపీ.. మాజీ ఎమ్మెల్యే.. ఎంపీ.. మంత్రులు.. పార్టీ ప్రతినిధులతో బీఆర్ఎస్ అధినేత .. మాజీ సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగా ఏఫ్రిల్ పదో తారీఖు నుండి బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. ప్రతి జిల్లా కేంద్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరగాలని సూచించారు. టీఆర్ఎస్ ఆవిర్భావించి పాతికేండ్లు అవుతున్న నేపథ్యంలో ఏడాది […]Read More
ఇద్దరు MLAలా.?.. 10 మంది MLA లా?- రేవంత్ ముందు పెను సవాల్..!
ఏడాదిన్నరగా ముఖ్యమంత్రిగా .. ప్రభుత్వాధినేతగా చేసింది ఏమి లేదు. ఒక పక్క ఏడాదిన్నరగా ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీని పూర్తిగా నెరవేర్చింది లేదు. పైకి మళ్లా పార్టీలో అసంతృప్తులు.. మంత్రివర్గంలో బెర్తు కోసం ఢిల్లీలో పైరవీలు.. మరోపక్క కాంగ్రెస్ పార్టీకి చెందిన సొంత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీలకు అన్యాయం చేస్తుందని అంతర్యుద్ధం. ఇవన్నీ తలనొప్పిగా మారిన తరుణంలో సీఎం రేవంత్ రెడ్డికి తాజాగా మరో సరికొత్త తలనొప్పి మొదలైంది. ఇటీవల బీఆర్ఎస్ నుండి […]Read More