తెలంగాణలో త్వరలో బాన్సువాడలో ఉప ఎన్నికలు ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పార్టీ మారిన పోచారం శ్రీనివాస్ రెడ్డికి ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారన్నారు. బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన పార్టీ శ్రేణులు నందినగర్ నివాసంలో కేటీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా వారితో ఆయన మాట్లాడారు. పోచారం శ్రీనివాస్ రెడ్డిని అన్ని రకాలుగా గౌరవించిన పార్టీని వీడటం ఆయనకే నష్టమని చెప్పారు. కార్యకర్తల కష్టం మీద గెలిచి ఆ తర్వాత స్వార్థం కోసం పార్టీని […]Read More
Tags :congress
తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలెట్టినట్లు తెలుస్తుంది. వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికలే లక్ష్యంగా ఈ ఆపరేషన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదలెట్టనున్నారు అని గాంధీ భవన్ వర్గాలు తెలుపుతున్నాయి. హైదరాబాద్ మహానగరానికి చెందిన సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ గూటికి చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది.. యూపీ మాజీ సీఎం ..ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ద్వారా కాంగ్రెస్ సీనియర్ […]Read More
దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం కానున్నది.ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్ లతో పాటుగా ఇంచార్జు లు, నాయకులు పాల్గోనున్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం.. తెలంగాణతో సహా ఎనిమిది రాష్ట్రాల పీసీసీ చీఫ్ ల నియామకం గురించి చర్చించనున్నారు. అంతేకాకుండా ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో తక్కువ స్థానాలోచ్చిన రాష్ట్రాల్లో కాంగ్రెస్ పనితీరుపై […]Read More
BRS కు ప్రతీది బ్యాక్ ఫైర్ అవుతుందా..?-ఎడిటరియల్ కాలమ్.
తెలంగాణ రాష్ట్రం తెచ్చిన పార్టీ అంటే బీ(టీ)ఆర్ఎస్.. తెచ్చిన రాష్ట్రాన్ని పది ఏండ్లలోనే దేశానికి దిక్సూచిగా అన్ని రంగాల్లో అభివృద్ధిలో నెంబర్ వన్ చేసిన పార్టీ అంటే బీఆర్ఎస్.. సాగునీటి రంగం నుండి కరెంటు వరకు.. సంక్షేమం నుండి అభివృద్ధి వరకు ఇలా ఏ రంగం తీసుకున్న కానీ ప్రతి రంగంలో అభివృద్ధి అంటే ఇలా చేయాలని చేసి చూపించిన పార్టీ బీఆర్ఎస్. అంతటి మహోన్నత చరిత్ర ఉన్న బీఆర్ఎస్ ప్రతిపక్షంగా గత ఎనిమిది నెలలుగా ఏమి […]Read More
బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు.” దమ్ముంటే హైదరాబాద్ లో ఎక్కడకి రావాల్నో చెప్పాలి.. అక్కడకి మేము వస్తాము.. ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలో చేరిన దానం నాగేందర్ రాజీనామా చేసి మళ్లీ గెలవాలి.జాబ్ క్యాలెండర్ స్పష్టత లేకుండా తెల్లపేపర్ పై రాతలు రాసి చెబితే అది జాబ్ క్యాలెండర్ అని నిరుద్యోగ యువత […]Read More
అసెంబ్లీలో తాను చేసిన వ్యాఖ్యలతో ఎవరైన బాధపడితే.. వాళ్ల మనోభావాలను కించపరిస్తే క్షమాపణ చెప్తాను.. నేను మాట్లాడుతుంటే పదే పదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడ్డుతగులుతున్నారు. అందుకే గమ్మున ఉండమని చెప్పాను. ఆ చెప్పే క్రమంలోనే నోరు జారాను తప్పా కావాలని కాదు. నా వ్యాఖ్యల వల్ల ఎవరికైన బాధకలిగితే క్షమాపణ చెప్తున్నాను అని ఎమ్మెల్యే దానం నాగేందర్ చెప్పారు.. హిమాయత్ నగర్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా నిన్న […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సమావేశమైన మంత్రి మండలి కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా టీమిండియా క్రికెటర్ మహ్మద్ సిరాజ్ ,బాక్సర్ నిఖత్ జరీన్ కు గ్రూప్-1 క్యాడర్ లో డీఎస్పీ ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించింది క్యాబినెట్. ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్ లో కప్ గెలిచిన టీమిండియాలో మెయిన్ పాత్ర పోషించాడు మహ్మద్ సిరాజ్. గతంలో రెండు సార్లు చాంపియన్ గా నిలిచారు నిఖత్ జరీన. ఇంకా క్యాబినేట్ మీటింగ్ కొనసాగుతుంది.ఈ క్యాబినెట్ […]Read More
తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ” సభలో మాజీ మంత్రి పటోళ్ళ సబితా ఇంద్రారెడ్డిని చూసి వణికిపోతున్న ఈ లిల్లిఫుట్స్ గాళ్లకు కేసీఆర్ అవసరమా..?. పట్టుమని పది నిమిషాలు సబితక్కను తట్టుకోలేని వీళ్ళు కేసీఆర్ గారు వస్తే తట్టుకుంటరా.?. దమ్ముంటే బీఆర్ఎస్ కు చెందిన మహిళ ఎమ్మెల్యేలకు సభలో మైకు ఇచ్చి చూడాలి […]Read More