Tags :congress

Breaking News Slider Telangana Top News Of Today

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై కాంగ్రెస్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి తీవ్రంగా ఖండించారు. సీఎం రేవంత్ రెడ్డిది రాక్షస పాలన, రాబందుల పరిపాలన అంటారా అని ధ్వజమెత్తారు. ఆయన జైల్లో ఉండాల్సిన వ్యక్తని ప్రవీణ్ కుమార్ ఎలా అంటున్నారని ప్రశ్నించారు. ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నందుకు సిగ్గుపడాలని విమర్శించారు. బీఎస్పీ పార్టీలో ఉన్నప్పుడు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాక్షసుడు ,కేసీఆర్ పాలన […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డికి షాకిచ్చిన ఫిరాయింపు ఎమ్మెల్యే..!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యే బిగ్ షాకిచ్చారు. ఇటీవల బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన గద్వాల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహాన్ రెడ్డి సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నాను. నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. కావాలనే కొన్ని మీడియా సంస్థలు.. సోషల్ మీడియాలో నేనంటే గిట్టనివాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని ఆరోపించారు. మీడియాలో.. సోషల్ మీడియాలో […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఉగాది కి మంత్రి వర్గ విస్తరణ – బీఆర్ఎస్ లోకి 7గురు ఎమ్మెల్యేలు..!

ఈ ఉగాది పండుగక్కి తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధినాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెల్సిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క మల్లు, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ల బృందం ఢిల్లీలో ఆ పార్టీ సీనియర్ నేత కేసీ వేణు గోపాల్,ఏఐసీసీ అధ్యక్షులు మల్లుఖార్జున ఖర్గే లతో సుధీర్ఘంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో తాజా రాజకీయ పరిస్థితులతో పాటు మంత్రివర్గ విస్తరణ.. నామినేటేడ్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మంత్రి పదవి రాకపోతే బీఆర్ఎస్ లోకేళ్తానంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే..!

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క మల్లు, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ లు నిన్న సోమవారం అత్యవసరంగా హస్తీనాకు బయలు దేరి వెళ్లిన సంగతి తెల్సిందే. ఈ పర్యటనలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కేసీ వేణు గోపాల్, ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే లతో వీరు భేటీ అయ్యారు. ఈ భేటీలో ఈ ఉగాది పండుగక్కి మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాకుండా నామినేటేడ్ పోస్టుల భర్తీకి […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మాజీ మంత్రి కేటీఆర్ తో కాంగ్రెస్ ఎమ్మెల్యే భేటీ..!

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఎనిమిదో రోజు ఓ వినూత్న సంఘటన చోటు చేసుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే వివేక్ స్థానిక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తో కల్సి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ తో భేటీ అయ్యారని అసెంబ్లీ వర్గాల్లో గుసగుసలు. దాదాపు పదినిమిషాల పాటు కేటీఆర్ తో సదరు ఎమ్మెల్యే మంతనాలు జరిపినట్లు తెలుస్తుంది. ఇటీవల […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఫిరాయింపుల ఎమ్మెల్యేలు యూ టర్న్..?

తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేల పరిస్థితి కరవమంటే కప్పు కోపం.. వద్దంటే పాముకు కోపం అన్నట్లు ఉందా..?. ఈ నెల 25న జరిగే సుప్రీం కోర్టు విచారణలో తమకు వ్యతిరేకంగా తీర్పు వస్తుందని సదరు ఎమ్మెల్యేలు భావిస్తున్నారా..?. ఇప్పటికే అందిన నోటీసులతో ఆగమాగవుతున్న ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో ప్రభుత్వంపై రోజురోజుకి పెరుగుతున్న వ్యతిరేకతతో ఉప ఎన్నికల్లో ఓటమి ఖాయం అని ఫిక్స్ అయ్యారా..?. అందుకే సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

కేసీఆర్ తో అట్లుంటది మరి…!

కేసీఆర్ … అనే వ్యక్తిని రాజకీయంగా ఎవరైన విమర్శించవచ్చు. కానీ పద్నాలుగేండ్ల తెలంగాణ ఉద్యమంలో.. పదేండ్ల పాలనలో ఆయనని మెచ్చుకున్నవాళ్ళే తప్పా తిట్టినవాళ్ళు లేరు ఒక్క ఆయనంటే గిట్టనివాళ్ళు తప్పా. తాజాగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. సభలో దేవాలయాలపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ “యాదగిరిగుట్ట కట్టాలన్న ఆలోచన రావడం, భగవంతుడు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

సహాచర ఎమ్మెల్యేలపై దానం నాగేందర్ అగ్రహాం

కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తన సహచర ఎమ్మెల్యేలపై తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతున్న సమయంలో సభలోని తన సహచర కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రన్నింగ్ కామెంట్రీ చేశారు. దీంతో ఒక్కసారి కోపోద్రిక్తులైన ఎమ్మెల్యే దానం నాగేందర్ తాను సీనియ‌ర్ ఎమ్మెల్యేని, ఏం మాట్లాడాలో త‌న‌కు తెలుసని ఇత‌ర ఎమ్మెల్యేల ప‌ట్ల రుస‌రుస‌లాడుతూ నేను మంత్రిగా పని చేశాను.. […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేలు షాక్..!

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒకటి కాదు రెండు కాదు పదిహేను నెలలవుతుంది. ఇంతవరకూ ముఖ్యమంత్రి మంత్రుల మధ్య.. మంత్రులు ఎమ్మెల్యేల మధ్య సయోధ్య కుదరడం లేదా..?. జాతీయ పార్టీ అంటేనే వర్గాలు అనే ముద్రను ఇంకా నిజం చేస్తున్నారా.. ? . లేదా వీరివురి మధ్య సమన్వయం లోపించిందా అంటే.. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మంత్రులు.. సీఎం.. అధికార పార్టీ సభ్యుల తీరును చూస్తుంటే అవుననే అన్పిస్తుంది. ఇటీవల స్టేషన్ ఘన్ పూర్ […]Read More

Breaking News Hyderabad Slider Top News Of Today

హైడ్రా ముసుగులో దందా – కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాజధాని మహానగరం హైదరాబాద్ లో తీసుకోచ్చిన సరికొత్త వ్యవస్థ హైడ్రా. రాజధాని నగర పరిధిలోని అక్రమణలకు గురైన ప్రభుత్వభూములను.. చెరువులను పరిరక్షించడమే హైడ్రా యొక్క ముఖ్య లక్ష్యం. అయితే ఈ వ్యవస్థపై కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. జడ్చర్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ ” హైడ్రా పని తీరుపై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ వ్యవస్థతో ప్రభుత్వానికి […]Read More