Tags :congress

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

వరంగల్ కాంగ్రెస్ లో వర్గ విబేధాలు…?

తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గ విబేధాలు మరోకసారి బయటపడ్డాయి. జిల్లాకు చెందిన మంత్రి కొండా సురేఖ, పరకాల శాసన సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి మధ్య విబేధాలు దసరా పండుగ సందర్భంగా భగ్గుమన్నాయి. దసరా పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లేక్సీల్లో.. బ్యానర్లలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఫోటో లేకపోవడంతో ఈ విబేధాలకు ఆజ్యం పోసింది. దీంతో మంత్రి సురేఖ, ఎమ్మెల్యే రేవూరి అనుచరుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. […]Read More

Sticky
Breaking News Editorial Slider Telangana Top News Of Today

కేసీఆర్ ను తిట్టుడే రేవంత్ రెడ్డి చెప్పిన మార్పా….?-ఎడిటోరియల్ కాలమ్

ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుండి నిన్నటి దసరా వేడుకల వరకు అది అధికారక కార్యక్రమమైన.. అధికారయేతర కార్యక్రమమైన.. సందర్భం ఏదైన సరే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు చేయంది ఆ కార్యక్రమం పూర్తయినట్లు ఇప్పటివరకు ఏ కార్యక్రమం లేదు.. అధికార కాంగ్రెస్ కు చెందిన విప్ దగ్గర నుండి సీఎం వరకు.. పీసీసీ నేత దగ్గర నుండి మంత్రి వరకు మాట్లాడితే కేసీఆర్ పదేండ్లు అలా చేసిండు.. ఇలా చేసిండు […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

జగ్గారెడ్డి ఓ ఫైటర్..?

కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్.. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి ఆలియాస్ జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ” ఓటమి మనకు అనేక పాఠాలను నేర్పుతుంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నేను ఓడిపోయినాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలిచి మరి ఆయన కోటాలోనే నా సతీమణీకి పదవిచ్చారు. ఏ పండుగ వచ్చిన.. ఏ పబ్బం వచ్చిన నేను ముందు ఉండి సంగారెడ్డిలో వేడుకలు నిర్వహిస్తాను.. 1995లో […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ లు ఒకే..! మరి గురుకులాలు..?

ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ తదితర వర్గాలకు చెందిన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు భోజనాన్ని అందించాలనే లక్ష్యంతో తీసుకోచ్చిన సరికొత్త కార్యక్రమం ఒకే చోట యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున దాదాపు రూ. 120కోట్ల నుండి రూ.150కోట్ల వ్యయంతో అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తూ ఈ క్యాంపస్ నిర్మాణానికి ప్రభుత్వం పూనుకుంది. ఈ క్యాంపస్ ద్వారా దాదాపు […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

బాప్ 2024 కా… బేటా 2029 కా…?

KCR మూడక్షరాల పేరు కాదు.. మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చిన పేరు.. ఆ వాంఛను నెరవేర్చడమే కాదు ఏకదాటిగా పదేండ్లు పాలించి సంక్షేమాభివృద్ధి పథకాలను అమలు చేసి.. డెబ్బై ఏడేండ్ల చరిత్ర ఉన్న భారతావనిలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి.. ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని సంక్షేమాభివృద్ధిని చేసి కొత్తగా ఏర్పడిన రాష్ట్రం వైపు యావత్ దేశమే కాదు ప్రపంచమే చూసేలా చేసిన ఘనమైన చరిత్ర ఉన్న పేరు. అలాంటి నాయకుడు భవిష్యత్తు రాజకీయ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

బీఆర్ఎస్సోళ్లు ఏమైన టెర్రరిస్టులా..?

తెలంగాణ రాష్ట్రంలో గత పదినెలలుగా పోలీసు రాజ్యం నడుస్తుంది.. ప్రభుత్వ వైపల్యాలను.. లోపాలను ఎత్తిచూపుతూ ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన అరెస్టు చేస్తున్నారు.. గురుకులాల్లో ఫుడ్ ఫాయిజన్ గురించి ప్రశ్నిస్తే అరెస్టులు.. రైతుబంధు డబ్బులు అడిగితే అరెస్టులు.. రుణమాఫీ గురించి అడిగితే అరెస్టులు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ప్రజాపాలన కాదు పోలీసు పాలన చేస్తున్నారు. బీఆర్ఎస్సోళ్ళు ఏమైన టెర్రరిస్టులా..?. ఎందుకు బీఆర్ఎస్ కు చెందిన నేతల.. కార్యకర్తల కదలికలపై నిఘా పెట్టారని రెడ్కో మాజీ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

హోదా మాత్రం మండలి చైర్మన్…. కానీ…?

తెలంగాణ రాష్ట్ర మండలి విప్ గా మాజీ మంత్రి.. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఈ రోజు బుధవారం అసెంబ్లీలో పదవి బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిని బీఆర్ఎస్ విప్ గా చూడాల్నా…?. కాంగ్రెస్ విప్ గా చూడాల్నా అని అక్కడున్న విలేఖర్లు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్దిని ప్రశ్నించారు. దీనికి సమాధానమిస్తూ మహేందర్ రెడ్డిని […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం..!

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన గత పదినెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ప్రజావ్యతిరేకతను మూటకట్టుకుంది. మాయ మాటలతో.. అలవి కానీ హామీలతో అన్ని వర్గాలకు అన్యాయం చేసింది అని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు అన్నారు. సిద్ధిపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ ” గత పది నెలలుగా ఫీజురీయింబర్స్‌మెంట్‌ బకాయి విడుదల చేయకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది..అకాడమిక్ ఇయర్ ఎండిగ్ అవుతున్న నేపథ్యంలో 13 లక్షల మంది […]Read More

Sticky
Breaking News Hyderabad Slider Telangana Top News Of Today

హైడ్రా వ్యవస్థ ఒకే…! కానీ..?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గురించి రాష్ట్ర ప్రజలందరికీ బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ నేత డా. దాసోజ్ శ్రవణ్ ఓ లేఖ రాశారు. ఆ లేఖలో తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, పరిపాలనలో తాను తుగ్లక్ తలతన్నెంత మూర్ఖుడిని అని రుజువు చేసుకుండ్రు. ఆలస్యంగానైనా తెలంగాణ హైకోర్ట్ ముల్లుకర్ర పెట్టి పొడిస్తే, తన మూర్ఖత్వాన్ని విడిచిపెట్టి చెరువులపై సర్వే చేయాలని ప్రభుత్వ చేసిన నిర్ణయం మంచిదే. కానీ ఈ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల రాజేంద్రనగర్ నియోజకవర్గంలో మైలార్‌దేవుపల్లి డివిజన్‌ బాబుల్‌రెడ్డినగర్‌లో నవదుర్గ యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన దసరా నవరాత్రి పూజా కార్యక్రమంలో మాజీ మంత్రి ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజేంద్రనగర్‌ నియోజకవర్గ ప్రాంత ప్రజలు ఇంద్రారెడ్డిని ఎంతగానో ఆదరించారు.. తనను కూడా అక్కున చేర్చుకుని అండగా నిలబడ్డారని గుర్తుచేశారు..రాబోయే రోజులలో తన కుమారుడు పట్లోళ్ల […]Read More