తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అసలు టార్గెట్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లేదా మాజీ మంత్రి కేటీఆరా..?. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఓటుకు నోటు కేసులో అడ్డంగా పట్టుబడటంతో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయించి మరి చర్లపల్లి జైలుకు తరలించారు. అక్కడితో ఆగకుండా గత సార్వత్రిక ఎన్నికలు(2018) సమయంలో కొడంగల్ లో తెల్లారుజామునే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయించారు. ఏకంగా తన కూతురు పెళ్ళికి బెయిల్ పై […]Read More
Tags :congress
తెలంగాణ రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ బీఆర్ఎస్ నుండి చేరిన ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతూ ” కాంగ్రెస్ పై ప్రేమతోనో.. నియోజకవర్గ అభివృద్ధి కోసమో కాంగ్రెస్ లో చేరలేదు. కేవలం వారి ఆస్తుల పరిరక్షణ కోసమే పార్టీ మారారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇంకో అడుగు ముందుకేసి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన నేతల నియోజకవర్గాల్లో ముందునుండి ఉన్న కాంగ్రెస్ నేతలకు.. కార్యకర్తలకు […]Read More
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరికీ డ్రగ్స్ టెస్ట్ చేయాలి -కాంగ్రెస్ ఎంపీ
తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలందరికీ డ్రగ్స్ టెస్ట్ చేయాలని కాంగ్రెస్ యువ నాయకులు.. రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ కు అసలు బినామీ విజయ్ మద్దూరి అని ఆరోపించారు. స్వయంగా డ్రగ్స్ వాడినట్లు విజయ్ పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. తీరా ఫ్లేట్ ఫిరాయించాడు. జన్వాడ ఫామ్ హౌస్ అంటేనే కాంట్రవర్సీ అని.. రాజ్ పాకాల ,విజయ్ మద్దూరిని వెనకేసుకురావడానికి మాజీ […]Read More
తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ చేసిన పోరాటం ఎట్టలకే ఫలించింది. విద్యుత్ ఛార్జీలు పెంచకూడదు.. సామాన్యులపై భారం మోపకూడదని చేసిన పోరాటానికి ఇటు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి దిగోచ్చినట్లు కన్పిస్తుంది. ఇటీవల మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈఆర్సీని కల్సి కరెంటు ఛార్జీలను పెంచోద్దని విన్నవించింది. ఆ తర్వాత సిరిసిల్లలో జరిగిన బహిరంగ విచారణలో సైతం కేటీఆర్ పాల్గోని ప్రజల తరపున తమ గళాన్ని విన్నవించారు. కరెంటు […]Read More
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపు పదేండ్ల తర్వాత రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో 144 సెక్షన్ విధిస్తున్నట్లు పోలీస్ అధికారులు ప్రకటించారు.ఏక్ పోలీస్ విధానం అమలు కోసం కుటుంబ సభ్యులతో కలిసి బెటాలియన్ కానిస్టేబుళ్లు చేస్తున్న ఆందోళనలు ఉదృతమైన సంగతి తెల్సిందే. యూనిఫాంలతో వచ్చి సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. దీంతో బెటాలియన్ కానిస్టేబుళ్లకు భయభ్రాంతులు కలిగేలా కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి చర్యలకు ఉపక్రమించింది. ఆర్టికల్ 311 ప్రకారం ఆదివారం మరో పది మంది కానిస్టేబుళ్లను […]Read More
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి బీజేపీ తరపున రెండో సారి ఎంపీగా గెలుపొందిన బండి సంజయ్ కుమార్ కేంద్ర హోం శాఖ సహాయక మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి నేటి వరకు కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఎన్ని ఇబ్బందులను ఎదుర్కుంటున్న ఏనాడు కనీసం స్పందించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో విద్యార్థుల ఆత్మహత్యలు.. ఫుడ్ ఫాయిజన్ సంఘటనలు.. నిరుద్యోగ యువత రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు.. రైతుబంధు.. రైతు రుణమాఫీపై రైతులు చేపట్టిన […]Read More
ఈరోజు ఆదివారం ఉదయం నుండే ఇటు మీడియా అటు సోషల్ మీడియా మరోవైపు రాజకీయ పార్టీల్లో మారుమ్రోగిన అంశం జన్వాడ ఫామ్ హౌస్ పై ఎస్ఓటీ పోలీసుల దాడులు.. ఈ దాడుల్లో విదేశీ మద్యం ఉంది. పార్టీకి అనుమతి లేదని మాత్రమే పోలీసులు కేసు నమోదు చేశారు. ఎక్కడ కూడా డ్రగ్స్ అనవాళ్లు ఉన్నట్లు.. వాడినట్లు చెప్పలేదు. అయితే ఈ అంశాన్ని రాజకీయం చేసే విధంగా ఇటు అధికార పార్టీ కాంగ్రెస్.. అటు మరో ప్రతిపక్ష పార్టీ […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సహాయక మంత్రిగా కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ వ్యవహరిస్తున్నారు అని కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కెపి వివేకానంద్ గౌడ్ ఆరోపించారు. జన్వాడ ఫామ్ హౌస్ పై పోలీసుల దాడిపై ఆయన స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుబంధు కావాలని రైతులు ధర్నా చేసినప్పుడు మాట్లాడలేదు.. యువత రోడ్లపైకి వచ్చి ఉద్యోగాల కోసం పోరాడినప్పుడు స్పందించలేదు.. గురుకులాల టీచర్లు సీఎం ఇంటిముందుకెళ్ళి మరి నిరసనలు చేసిన కానీ సప్పుడు […]Read More
జన్వాడ ఫామ్ హౌస్ ఘటనపై బీజేపీ, కాంగ్రెస్ నేతల అత్యుత్సాహాం
జన్వాడ ఫామ్ హౌస్ పై ఎస్ఓటీ పోలీసు అధికారులు నిన్న శనివారం రాత్రి దాడులు నిర్వహించారు. ఈ దాడిలో విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పార్టీకి ఎక్సైజ్ శాఖ అధికారుల అనుమతి లేదని నెపంతో పోలీసులు కేసును నమోదు చేశారు. ఈ కేసు నమోదులో భాగంగా పోలీసుల పంచనామాలో కేవలం అనుమతి లేకుండా పార్టీ చేసుకుంటున్నారు. విదేశీ మద్యం ఉందనే నెపంతో కేసు నమోదు చేశాము అని చేర్చారు .. అంతేకానీ డ్రగ్స్ ప్రస్తావన ఎక్కడ […]Read More
నిన్న శనివారం రాత్రి ఎస్ఓటీ పోలీసులు హైదరాబాద్ పరిధిలోని జన్వాడ ఓ ఫామ్ హౌజ్ లో దాడులు నిర్వహించారు. ఈ దాడిలో విదేశీ మద్యంను దాదాపు పది లీటర్ల వరకు సీజ్ చేశారు. ఓ వ్యక్తికి డ్రగ్స్ టెస్ట్ లో పాజిటీవ్ వచ్చిందని బీజేపీ,కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై ఎక్కడ కూడా ఎలాంటి అధికారక ప్రకటన చేయలేదని వినికిడి. జన్వాడ్ ఫామ్ హౌజ్ విషయంపై కేంద్ర మంత్రులు బండి సంజయ్ ,కిషన్ రెడ్డి ల దగ్గర నుండి […]Read More