తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆ లేఖలో ” తెలంగాణ లో నిజమాబాద్ జిల్లాకు చెందిన పసుపు రైతులు గత పదేండ్లుగా పసుపు బోర్డు కోసం అనేక పోరాటాలు చేస్తున్నారు. ఉద్యమాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో మీ బీజేపీకి చెందిన ఎంపీ ధర్మపురి అరవింద్ పసుపుబోర్డు గురించి బాండ్ పేపర్ పై సంతకం చేశాడు. నిజామాబాద్ జిల్లా రైతుల సమస్యలను.. తెలంగాణ ప్రాంత పసుపు […]Read More
Tags :congress
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులందరికీ సంక్రాంతి పండుగ నుండి సన్నబియ్యం పంపిణీ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ ” సన్నాలకు ఐదోందల రూపాయలు బోనస్ ప్రకటించడంతోనే సన్నాల సాగు ఎక్కువయింది. గతేడాది ఇరవై ఐదు లక్షల ఎకరాల్లో సాగు అయింది. ఈ సారి నలబై లక్షల ఎకరాల్లో సాగైంది. సంక్షేమ హాస్టల్లో […]Read More
అధికారం ఎవరికి శాశ్వతం కాదు. పదేండ్లు మేము అధికారంలో ఉన్నాము.. ఈ ఐదేళ్ళు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని మాజీ మంత్రి .. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సంగారెడ్డి జైల్లో ఉన్న లగచర్ల రైతులను పరామర్శించిన మాజీ మంత్రి కేటీఆర్ అనంతరం మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ” రేవంత్ రెడ్డి అధికారం కేవలం ఐదేళ్ళే.. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. లగచర్ల ఘటనలో అన్ని పార్టీల వాళ్లున్నారు. […]Read More
డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ శ్రీధర్ బాబు ” లగచర్లలో అధికారులపై హత్యాప్రయత్నం జరిగింది. ప్రభుత్వాన్ని ఆస్థిరపరచడానికి బీఆర్ఎస్ బీజేపీ కుట్రలు చేస్తున్నాయి. కేటీఆర్ అరెస్ట్ కు మేమేమి కుట్రలు చేయడం లేదు. సానుభూతి కోసమే .. ప్రజల్లో ఆదరణను పొందడానికే కేటీఆర్ అరెస్ట్ డ్రామాలు ఆడుతున్నారు. లగచర్ల ఘటనపై విచారణ జరుగుతుంది.రైతుల ముసుగులో కొంతమంది […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పిదాలపై ప్రశ్నిస్తే కేసులు పెడతారా..?. మహిళలు అని చూడకుండా.. ?. రైతులని ఆలోచించకుండా..?. రాత్రా పగలా అని సంబంధం లేకుండా లాఠీ చార్జ్ లు చేస్తారా..?. అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారా అని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ సీనియర్ లీడర్ తన్నీరు హారీష్ రావు ప్రశ్నించారు. నిన్న గురువారం మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు అక్రమ కేసుల్లో అరెస్ట్ అయి పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ లో […]Read More
11నెలల్లోనే కాంగ్రెస్ సర్కారుపై వ్యతిరేకతకు కారణాలు..?
ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించి.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పదకొండు నెలలవుతుంది. ఈ పదకొండు నెలల్లోనే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై.. అటు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ వ్యతిరేకతకు కారణం ఏంటని మాజీ మంత్రి .. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఓ న్యూస్ ఛానెల్ ఇంటర్వూలో జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న. ఈ ప్రశ్నకు కేటీఆర్ సమాధానమిస్తూ ” తొలిసారిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది కుటుంబ పాలన అని ఎందుకు ఆరోపిస్తున్నారు. గతంలో మీది కుటుంబ పాలన అని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. కాబట్టి ఇప్పుడు ఇలా అంటున్నారా అని ప్రముఖ న్యూస్ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో ఇంటర్వర్ మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను అడిగారు. దీనికి సమాధానంగా మాజీ మంత్రి కేటీఆర్ బదులిస్తూ ” తొమ్మిదేండ్లలో నేను సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం నుండి.. మాజీ మంత్రి హారీష్ రావు సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం […]Read More
అధికార కాంగ్రెస్ పార్టీ టార్గెట్ కేటీఆరే ఎందుకు..?. ముందుగా మిషన్ భగీరథ లో అవినీతి జరిగింది అన్నారు. ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ అన్నారు. ఆ తర్వాత డ్రగ్స్ అన్నారు. ఇప్పుడు కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల రైతుల ఇష్యూలో మాజీ మంత్రి కేటీఆర్ ను అరెస్ట్ చేయడం ఖాయమంటున్నారు. మరి మీరే ఎందుకు కాంగ్రెస్ కు ప్రతిసారి టార్గెట్ అవుతున్నారు అని ఓ ప్రముఖ ఛానెల్ లో జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న. ఈ ప్రశ్నకు బీఆర్ఎస్ వర్కింగ్ […]Read More
వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో ఫార్మా సిటీ ఏర్పాటుకోసం భూసేకరణకు వెళ్లిన కలెక్టర్, ప్రభుత్వాధికారులపై అక్కడ రైతులు, గ్రామ ప్రజలు దాడి చేసిన సంగతి తెల్సిందే.. ఈ ఘటనపై బీజేపీ ఎంపీ డీకే అరుణ స్పందిస్తూ లగిచర్ల ఘటనలో కుట్రకోణం లేదని అన్నారు. కుట్ర కోణం ఉందంటే రాష్ట్రంలో ఇంటిల్ జెన్స్ వ్యవస్థ ఏమి చేస్తున్నట్లు… కలెక్టర్ వెళ్ళినప్పుడు భద్రత ఎందుకు కల్పించలేదు అని ఎంపీ అరుణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ ఘటనలో అన్ని […]Read More
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ ప్రముఖ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ ” గత పదినెలలుగా కాంగ్రెస్ పార్టీ నేతలు టెస్ట్ ఫార్మాట్ లో రాజకీయాలు చేస్తున్నారు. కానీ ప్రస్తుతం ట్వంటీ ట్వంటీ ఫార్మాట్ లోనే రాజకీయాలు చేస్తేనే బాగుంటుంది.కాంగ్రెస్ నేతలు ప్రస్తుత రాజకీయ విధానాలకు అప్ గ్రేడ్ అవ్వాలి. అందుకే కాంగ్రెస్ నేతలు ట్వంటీ […]Read More