రాజీనామాలు నాకు కొత్త కాదు. రికార్డులు నాపేరుపై ఉంటాయి.
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి రాజీనామా చేయమని నాకు సవాల్ విసురుతున్నారు. నాకు రాజీనామాలు కొత్త కాదు. నేను పదవులకు రాజీనామా చేసిన నిలబడిన ప్రతిసారి రికార్డు మెజార్టీతో ప్రజాక్షేత్రంలో గెలుస్తున్నాను. ప్రజలు మేము చేసిన పోరాటాలకు.. చేసిన సంక్షేమాభివృద్ధికి పట్టం కడుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చమంటే మమ్మల్ని రాజీనామాలు చేయమని అంటున్నారు. నాడు తెలంగాణ కోసం పదవులకు రాజీనామాలు చేసిన చరిత్ర మాది. పదవులను అంటిపెట్టుకుని ఉన్న చరిత్ర మీది. గత ఎన్నికల్లో ఇచ్చిన […]Read More