తెలంగాణలో నల్గొండ రాజకీయాలు వేరే లెవెల్ లో ఉంటాయి.తలపండిన నేతలకు నెలవు నల్గొండ..సమైక్య పాలనలో కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న నల్గొండ తెలంగాణ ఏర్పాటు తర్వాత కొంత ప్రాభవం కోల్పోయింది.కేసీఆర్ ప్రభావంతో నల్గొండలో 10 ఏండ్లు గులాబీ రాజ్యం నడిచింది.నల్లగొండలో బీఆర్ఎస్ అగ్రనేత ఐన జగదీశ్వర్ రెడ్డి తన ఆధిపత్యాన్ని కొనసాగించారు.. నల్గొండ లో 2023 లో కాంగ్రెస్ జెండా రెప రెపలాడింది.కొమటిరెడ్డి బ్రదర్స్ దాటికి నల్గొండలో బీఆర్ఎస్ ఒక్కసీటుకే పరిమితమైంది..నల్గొండ రాజకీయాల్లో మరోసారి కొమటిరెడ్డి బ్రదర్స్ తమ […]Read More
Tags :congress
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన సంగతి తెల్సిందే. మేయర్ విజయలక్ష్మీ తండ్రి మాజీ ఎంపీ .. సీనియర్ రాజకీయ నాయకులైన కేకే కూడా హస్తం గూటికి చేరారు. దీంతో మేయర్ పై అవిశ్వాస తీర్మానం గురించి గ్రేటర్ కు చెందిన ఎమ్మెల్యేలు.. కార్పోరేటర్లతో మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు మంగళవారం మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ […]Read More
అదేంటీ తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ ముప్పై తొమ్మిది స్థానాల్లో .. కాంగ్రెస్ అరవై నాలుగు స్థానాల్లో గెలుపొందింది. ప్రస్తుతం అధికార పార్టీగా కాంగ్రెస్ అవతరించింది. ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డిగా ఉన్నారు. ఏడాది పాలనను పూర్తి చేసుకుంది. మరి ఎనిమిది స్థానాల్లో గెలుపొందిన బీజేపీ నలబై ఐదు రోజుల్లో ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తుంది అని ఆలోచిస్తున్నారా.?. ఇదే అంశం గురించి బీజేపీకి చెందిన కామారెడ్డి అసెంబ్లీనియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి ఆంధ్రాలో జరిగిన […]Read More
సహాజంగా ఏ పార్టీ అధికారంలో ఉన్న ముందుగా ప్రభుత్వ పథకాలన్నీ తమ పార్టీకి చెందిన కార్యకర్తలకు. నేతలకే ఇస్తారు. ఇది మన స్వతంత్ర భారతంలో ఎప్పటి నుండో ఉన్నదే. అయితే ఎవరూ కూడా బహిరంగంగా ఈ విషయం చెప్పరు. కానీ తాజాగా నాగర్ కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కూచుకుంట్ల రాజేశ్ రెడ్డి మాత్రం తమ పార్టీకి చెందిన నేతలు.. కార్యకర్తలు చెప్పినవాళ్లకే ప్రభుత్వ పథకాలు అని తేల్చి చెప్పారు. ఆయన మాట్లాడుతూ “కాంగ్రెస్ […]Read More
నల్గోండ బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ నేత.. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డిపై దాడి జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది. అసలు విషయానికెళ్తే తాజాగా నల్లగొండలో ఈరోజు మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని నిర్వహించదలచిన రైతు మహాధర్నాకు ప్రభుత్వం అనుమతి నిరాకరించిన సంగతి తెల్సిందే. అయితే ముందుగానే నగరంలో మాజీ మంత్రి కేటీఆర్ రైతు మహాధర్నాఫ్లెక్సీలను బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాటు చేశారు. వీటిని స్థానిక అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన కొంతమంది […]Read More
తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లా, మైలారంలో మైనింగ్ కు వ్యతిరేకంగా గ్రామస్తులు చేస్తున్న నిరసనకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన పౌరహక్కుల నేత, ప్రొఫెసర్ హరగోపాల్ గారిని అరెస్టు చేయడం అమానుషం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆయన తన ట్విట్టర్ లో స్పందిస్తూ ప్రజా పాలన, ప్రజాస్వామ్య పునరుద్దరణ అంటూ గప్పాలు కొట్టారు.. ఇప్పుడు ప్రజల తరుపున పోరాటం చేస్తున్న ప్రజా సంఘాల నాయకుల గొంతులు […]Read More
బీఆర్ఎస్ హాయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయి. అందుకే కాళేశ్వరం పిల్లర్లు కృంగిపోయాయని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ ను ఏర్పాటు చేసిన సంగతి తెల్సిందే. ఈ కమీషన్ గత కొద్ది రోజులుగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో సంబంధమున్న ప్రతి ఒక్కర్ని విచారణకు పిలిచి విచారిస్తుంది. ఈ విచారణలో ఇరిగేషన్ అధికారులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు తన్నీరు హారీష్ రావు, ఈటల రాజేందర్ పేర్లను […]Read More
సహాజంగా ఎవరైన అధికారంలో ఉంటే తాము అమలు చేసే.. లేదా ప్రవేశపెట్టే పథకాలకు మాజీ ముఖ్యమంత్రుల.. లేదా ఈ దేశానికి.. రాష్ట్రానికి సేవ చేసిన వ్యక్తుల పేర్లు పెట్టడం సహాజం.. ఇది తరతరాలుగా మనం చూస్తూనే ఉన్నాము.ఎక్కడదాకో ఎందుకు తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చాక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పేరుతో కేసీఆర్ కిట్లు అనే సరికొత్త పథకాన్ని తీసుకోచ్చి యావత్ దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దారు ఆ పథకాన్ని. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామమైన […]Read More
ఏడాది కిందట జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి అరవై నాలుగు స్థానాలు.. బీఆర్ఎస్ పార్టీకి ముప్పై తొమ్మిది స్థానాలు వచ్చిన సంగతి తెల్సిందే. ఆరు నెలలు తిరగకముందే బీఆర్ఎస్ నుండి పది మంది ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు అధికార కాంగ్రెస్ గూటీకి చేరిపోయారు. పార్టీ ఫిరాయింపు సమయంలో మీకు ఏది కావాలంటే అదిస్తాము.. ఏమి కోరుకుంటే అది నెరవేరుస్తాము. మీరు అడిగితే కొండ మీద కోతిని సైతం తీసుకోచ్చి మీకిస్తాము అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ […]Read More
తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే,బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై సంచలన ఆరోపణలు చేసారు.ఆయన మాట్లాడుతూ తెలంగాణలో హామీలు అమలు చేయని ముఖ్యమంత్రి డిల్లీకి వెల్లి తెలంగాణలో హామీలు అమలు చేసే భాద్యను తాను తీసుకుంటాననటం రాజకీయాల్లో అత్యంత దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు..రాజ్యాంగం మీద ప్రమాణం చేసి 100రోజుల్లో హామీలు అమలు చేస్తామని ముఖ్యమంత్రి అయ్యారు రేవంత్ రెడ్డి..హామీల అమలుపై దేవుళ్ళపై […]Read More