తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నిర్వహించిన మీడియా సమావేశంపై మాజీ మంత్రి.. బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ ఎలా ఉందంటే.. పెట్టుబడుల కట్టు కథను నమ్మించేందుకు శత విధాలా ప్రయత్నించి అట్టర్ ఫ్లాప్ అయినట్లు ఉంది.మీ ప్రెస్ రిలీజులు, మీ మీడియా కవరేజులు, మీ ఈనో స్టోరీలు ఎవరూ నమ్మడం లేదని, ప్రెస్ మీట్ పెట్టావు.ఎప్పుడో అయిపోయిన దావోస్ కు […]Read More
Tags :congress
తెలంగాణలో 6 గ్యారెంటీలు, 420 హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎన్నికల సమయంలో ప్రతి వేదికపై రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ,రేవంత్ రెడ్డి ఈ హామీలపై ప్రకటనలు చేశారు.అదికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలను అమలు చేసి చూపిస్తామని మాట ఇచ్చారు.. ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ప్రీ బస్ ,200 యూనిట్ల వరకు ఉచిత కరెంటును మాత్రమే ప్రారంభించారు.. రుణమాఫీ చేసిన అది అరకొరగానే మిగిలిపోయింది.రైతు బంధు కార్యక్రమాన్ని రైతు భరోసాగా పేరు […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే ఫార్ములా ఈ కేసులో ముందుగా విచారించాలని బీఆర్ఎస్ నేత,మాజీ ఐపీఎస్ అదికారి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.తెలంగాణ రాష్ట్రానికి వచ్చే కోట్ల పెట్టుబడులకు ఆటంకం కలిగించిన రేవంత్ రెడ్డిపై, తెలంగాణ బిడ్డగా ఈ రోజు నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు..అనాలోచిత విధానాల వల్ల ఫార్ములా ఈ రేస్ ఒప్పందాన్ని రద్దు చేయడం వల్ల వేల కోట్ల పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయనే ఆవేదనతో భారత న్యాయ సంహిత 316, […]Read More
తెలంగాణ రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నల్గోండ జిల్లా సీనియర్ నాయకులైన కొమటిరెడ్డి బ్రదర్స్.నల్గొండ రాజకీయాల్లో వీళ్ళు ఒక సంచలనం..మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేరు చెబితే చిర్రుబుర్రులాడే కొమటిరెడ్డి బ్రదర్స్ ఒక్కసారిగా రూటు మార్చారు.. తాజాగా మునుగోడు నియోజక వర్గంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై,కాంగ్రేస్ పథకాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రామాల్లో ప్రజలు ప్రభుత్వాన్ని తిడుతున్నారు.. కేసీఆర్‌ను మెచ్చుకుంటున్నారని తెలిపారు. రైతు బంధు మధ్యలో ఒకసారి […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కౌంటరిచ్చారు. ఏపీకి లేని హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే. ఈ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ ” హైదరాబాద్ ను తెలుగు జాతికోసమే నేను క్రియేట్ చేశాను. కొందరి కోసం కాదు. ఎవరైన అలా అనుకుంటే నేనేమి చేయలేను. ప్రతీ ఒక్కరు సమాజం గురించే ఆలోచిస్తారు అని అన్నారు. మరోవైపు ఇంకా […]Read More
తెలంగాణ అధికార పార్టీ అయిన కాంగ్రెస్ లో కారు చిచ్చు రాజుకుందా..? ఏడాదిలోనే కాంగ్రెస్ క్యాడర్ లో ముసలం మొదలైందా..? జంపింగ్ జపాంగ్ తో కాంగ్రెస్ పార్టీకి తలనొప్పులు మొదలయ్యాయా..? అంటే అవుననే సమాదానం గట్టిగా వినిపిస్తుంది.బీఆర్ఎస్ నుండి కాంగ్రేస్ లో చేరిన పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నియోజకవర్గంలో జరిగిన సంఘటనలు దీనికి బలాన్ని చేకూరుస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత బీఆర్ఎస్ నుండి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు.బీఆర్ఎస్ […]Read More
ఆస్తి కోసం స్నేహితుడి భార్యని కిడ్నాప్ చేసిన కాంగ్రెస్ నేత
తెలంగాణ రాష్ట్రంలోని షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మహేందర్, తిమ్మాపూర్‌కు చెందిన ఎడ్ల శ్రీకాంత్ ఇద్దరు స్నేహితులు.ఇద్దరు కలిసి గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు.. అయితే గత సంవత్సరం శ్రీకాంత్ అనారోగ్యంతో మృతి చెందాడు. శ్రీకాంత్ భార్య రాధికకు తన తల్లిదండ్రులు ఒక ఎకరం భూమి ఇచ్చారు.. ఈ భూమి మీద కాంగ్రెస్ నేత మహేందర్ కన్నుపడింది.రాధికకు తరచూ ఫోన్ చేసి శ్రీకాంత్ రియల్ ఎస్టేట్లో పెట్టిన పెట్టుబడుల వివరాలు చెబుతానని […]Read More
తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. ఉమ్మడి నల్గోండ జిల్లాలో పర్యటిస్తున్న ఆయన కాన్వాయ్ హుజూర్ నగర్ నుంచి జాన్ పడ్ ఉర్సు ఉత్సవాలకు వెళ్తున్నారు.. ఈ క్రమంలో మంత్రి ఉత్తమ్ ఉన్న కారు డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశారు. దీంతో వెనకాలే వస్తున్న 8 కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఘటనతో కార్ల బానెట్లు దెబ్బతిన్నాయి. ప్రమాదం నుంచి మంత్రి ఉత్తమ్ సురక్షితంగా బయటపడటంతో అందరూ […]Read More
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్‌లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి చేరుకున్నట్టు జాతీయ మీడియాలోనూ కథనాలు వస్తున్నాయి. వారే.. ఒకరు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అయితే.. మరొకరు పార్టీ అగ్రనేత, పార్లమెంటు లో విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ. ఇద్దరి మధ్య గత రెండు మాసాలుగా పొరపొచ్చాలు చోటు చేసుకున్నాయని వార్తలు వస్తున్న మాట వాస్తవమే. అయితే.. ఇప్పుడు ఈ వివాదాలు తీవ్రస్థాయికి […]Read More
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకుంది. ఏడాదిగా హామీల అమలు గురించి పక్కనెట్టి మరి ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రులు.. ఎమ్మెల్యేలే టార్గెట్ గా డైవర్శన్ పాలిటిక్స్ చేస్తూ కాలం గడుపుతుంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రజలను మభ్య పెడుతూ ఆరు గ్యారంటీలను గాలికి వదిలేసింది. కొన్నాళ్లు ఆరు గ్యారంటీలకు దరఖాస్తులు చేసుకోవాలని అభయహాస్తం పేరుతో ఆరు నెలలు గడిపింది. […]Read More