తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసును నిన్న సుప్రీం కోర్టు విచారిస్తూ.. కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.అంటే ఇంకో వారం రోజుల్లో అసెంబ్లీ స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదు. పైగా ఇటీవల కేరళ హైకోర్టు కూడా పార్టీ ఫిరాయింపులపై స్పందిస్తూ.. పార్టీ మారాలనుకునే ఎమ్మెల్యేలు రాజీనామా చేసి తిరిగి ఎన్నికలకు వెళ్లాలని సూచించింది. ఇవన్నీ […]Read More
Tags :congress
తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గజ్వేల్ లోని ఎర్రవల్లి తన ఫామ్ హౌజ్ లో మెదక్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు.. బీఆర్ఎస్ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ రాబోయేది మన ప్రభుత్వమే. ఏడాది కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఎవరూ సంతోషంగా లేరు. నిన్న కాంగ్రెస్సోళ్ళే పెట్టిన పోల్ సర్వేలో కూడా ప్రజలు మనకే ఓట్లు వేశారు. నేను మౌనంగా ఉన్నాను . కానీ అన్నింటిని […]Read More
చేతులెత్తేసిన మంత్రులు.. ఎమ్మెల్యేలు.. ఆందోళనలో సీఎం..!
అలవికానీ హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ముందు చూస్తే గోయ్యి.. వెనక చూస్తే నొయ్యి అన్నట్లు ఉంది పరిస్థితి. అధికారంలోకి వస్తామో.. రామో అనే సందేహాంతో అన్ని వర్గాలకు దాదాపు నాలుగోందల ఇరవై హామీలిచ్చారు.తీరా అధికారంలోకి వచ్చాక గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన ఆసరా, రైతుబంధు,రైతు భరోసా,కళ్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్లు లాంటి పథకాలను గాలికోదిలేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. తాము ఇస్తామన్న నెలకు నాలుగు వేల రూపాయలు.. కళ్యాణ లక్ష్మీ కింద తులం బంగారం.. […]Read More
బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రేస్ ప్రభుత్వం,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మరో మారు ఫైర్ అయ్యారు.. హుజూరాబాద్ నియోజకవర్గంలో కేసీఆర్ పాలనలో 1,18,216 ఎకరాలకు రైతు బంధు ఇస్తే.. రేవంత్ రెడ్డి 1,17,630 ఎకరాలకు ఇస్తున్నారు అంటే వీళ్లు అంత కష్టపడి తీసింది 586 ఎకరాలు మాత్రమే అన్నారు.. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే కేసీఆర్ పాలనలో కోటి 52 లక్షల ఎకరాలకు రైతు బంధు ఇస్తే రేవంత్ రెడ్డి కోటి 50 లక్షల […]Read More
తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీ ఇజ్జత్ ఎవరో తీయాల్సిన అవసరం లేదనుకుంటా.?.వాళ్లకు వాళ్ళే తీసేసుకున్నారు.కాలర్ ఎగరేద్దామనుకున్నారో ఏమో గాని…. చేసిన అతికి ఉన్న గాలి మొత్తం పోయింది.వాళ్లకు వాళ్లే సెల్ఫ్ గోల్ చేసుకోబోయి బొక్క బోర్లా పడ్డ పరిస్థితి.కాంగ్రెస్ సోషల్ మీడియా నిర్వాకం వల్ల…కారు పార్టీకి మైలేజ్ వచ్చినట్టయ్యింది.ఇప్పుడు గులాభి సైన్యం ఫీలింగ్ ఎలా ఉందంటే… విదేశీ గడ్డపై వరల్డ్ కప్ సాధించిన ఆనందంతో ఉంది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే… ఈరోజు ఉదయం తెలంగాణా కాంగ్రెస్’ […]Read More
దున్నపోతు ఈనింది అంటే దూడను కట్టెయ్యమన్నాడట నీలాంటోడే అని పెద్దలు సహాజంగా చెప్పే మాట. అంటే ఏదో చెప్పబోయి ఏదో చెప్పడం లేదా ఒకదాన్ని కవర్ చేయబోయి సెల్ఫ్ గోల్ వేసుకోవడం అన్నమాట. ఇదే మాట అక్షరాల తెలంగాణ రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత సతీష్ మన్నెకు సూటవుతుంది. ఈరోజు ఉదయం ఆ పార్టీ అధికారక ట్విట్టర్ హ్యాండిల్ లో ఓ పోల్ పెట్టిన సంగతి తెల్సిందే. ఆ పోల్ లో తెలంగాణ ప్రజలు […]Read More
తెలంగాణలో 420 హామీలను విస్మరించిన కాంగ్రెస్ పార్టీ చార్ సౌ బీస్ పార్టీగా మారిందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత తీవ్ర విమర్శలు చేశారు.దొంగ గాంధీలు తెలంగాణకు వచ్చి తప్పుడు డిక్లరేషన్లు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని మండిపడ్డారు.ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి 420 రోజులు నిండాయి.హామీలు అమలు చేయలేకపోతున్న కాంగ్రెస్ పార్టీకి సద్బుద్ధిని ప్రసాదించాలని మహాత్మాగాంధీ విగ్రహాలకు వినతి పత్రాలు సమర్పించాము. గాంధీ విలువలు కేసీఆర్ పాటిస్తే కాంగ్రెస్ వాటిని […]Read More
వర్ధన్నపేట నియోజకవర్గం 14వ డివిజన్ ఏనుమాముల గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు భారత రాష్ట్ర సమితి పార్టీలో గురువారం చేరారు. వారికి మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయంలో గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డిగారు, నన్నపునేని నరేందర్ గారి సమక్షంలో చేరికల కార్యక్రమాన్ని నిర్వహించారు. కాగా బీజేపీ నుంచి పత్రి […]Read More
తెలంగాణ రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీ రోజుకో వివాదంతో సతమతవుతుంది. ఒక పక్క హామీలను అమలు చేయకుండా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూటకట్టుకుంటున్న సంగతి తెల్సిందే. మరోపక్క అధికార కాంగ్రెస్ పార్టీ నేతల తీరుతో ఉన్న వ్యతిరేకతను ఇంకా పెంచుకుంటున్నారు అని ఆరోపణలున్నాయి. ఎస్సీ వర్గీకరణకు అనుకూలం.. తెలంగాణలో అమలు చేసి తీరుతాము అని సాక్షాత్తు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీలో ప్రకటించిన సంగతి కూడా మనకు తెల్సిందే. ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణకు […]Read More
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి ని ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన ఎమ్మెల్యేలు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సన్మానం చేశారు. విదేశీ పర్యటనలు ముగించుకొని భారీగా పెట్టుబడులతో హైదరాబాద్ విచ్చేసిన శుభ సందర్భంగా ఎమ్మెల్యేలు సీఎం ను కలిశారు. సీఎంను కలిసిన ఎమ్మెల్యేలలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తో పాటు స్టేషన్ ఘనపూర్, పరకాల, డోర్నకల్, వర్ధన్నపేట, […]Read More