తెలంగాణలోని 65 ఐటీఐలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్దే మహాత్తర కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. టాటా టెక్నాలజీస్ సహకారంతో ఈ ఐటీఐలను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లుగా మార్చే ప్రాజెక్టునకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మల్లేపల్లి ఐటీఐ ప్రాంగణంలో భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, టాటా టెక్నాలజీ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.Read More
Tags :congress governament
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పై BRS కి చెందిన యువనేత ఏనుగుల రాకేష్ రెడ్డి ఆడురిపోయే సెటైర్లు వేశారు. అయన మీడియా తో మాట్లాడుతూ తెలంగాణ లో అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం పీఆర్ స్టంట్లు, దాడుల మీద దృష్టి పెట్టింది తప్ప పాలన మీద ఎక్కడ కూడా దృష్టి పెట్టినట్టు కనపడటంలేదు. రాష్ట్రంలో నిరుద్యోగులు, అంగన్వాడీలు,ఆశ వర్కర్లు, గురుకుల టీచర్లు అనేక మంది బాధితులు ఈరోజు ధర్నాలు, […]Read More
ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ భవన్ లో అయన మీడియా తో మాట్లాడారు. ఛత్తీస్‌గఢ్ నుండి విద్యుత్ కొనుగోలు చేసింది రూ. 7000 కోట్లతో అయితే అందులో రూ. 6000 కోట్లు వెనకేసుకున్నరు అని అంటున్నారు. ఇదెలా సాధ్యం అవుతుంది. ఛత్తీస్‌గఢ్ పవర్ ఇవ్వనప్పుడు బయట నుండి అధిక ధరకు కొన్నారు అని అంటున్నారు, అప్పుడు 17000 మిలియన్ యూనిట్లకు రూ. 7000 మాత్రమే […]Read More
తాను ఓ రాష్ట్రానికి మంత్రి…నియోజకవర్గానికి ఓ ఎమ్మెల్యే అయిన కానీ తాను ఇంకా విద్యార్థినే అని అంటున్నారు మంత్రి అనసూయ దనసరి ఆలియాస్ సీతక్క. మహబూబాబాద్ జిల్లా కురవిలోని గిరిజన ఏకలవ్య గురుకులాన్ని ఆమె సందర్శించిన సందర్భంగా మాట్లాడుతూవ్యవస్థలో మార్పు కోసం గతంలో గన్ను పట్టి, తర్వాత సమాజ సేవ కోసం తిరిగి వచ్చానని మంత్రి సీతక్క చెప్పారు. తాను ప్రస్తుతం ఎల్ఎల్ఎం రెండో సంవత్సరం చదువుతున్నానని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య […]Read More
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు నిప్పులు చెరిగారు .. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు .. తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ నిరుద్యోగులకు లేనిపోని హామీలిచ్చి రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడెందుకు మాట తప్పుతోంది? నిరుద్యోగుల తరపున కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఐదు డిమాండ్లను ఆయన పెట్టారు.Read More
తెలంగాణ గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరూ చదివేలా ఉంది మాజీ సీఎం..బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జస్టీస్ నరసింహా రెడ్డి కి రాసిన ఓ లేఖ.. మీరు చదవండి. హైదరాబాద్15 జూన్ 2024 గౌరవనీయులైన జస్టిస్ నరసింహారెడ్డి గారికి,ది కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీ,సెవన్త్ ఫ్లోర్, బి.ఆర్.కె.ఆర్. భవన్, ఆదర్శ్ నగర్,హైదరాబాద్ – 500053. సబ్జెక్ట్: ది కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీ, కాన్‌స్టిట్యూటెడ్ అండర్ కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీ యాక్ట్ – 1952వైడ్. జి.ఓ.ఎం.ఎస్. నం. 09, ఎనర్జీ (పవర్- […]Read More
చత్తీస్ ఘడ్ రాష్ట్రం నుండి విద్యుత్ కొనులుగోలు గురించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కారు ఏర్పాటు చేసిన కమిషన్ చైర్మన్ గా వచ్చిన మీరు పత్రికా విలేఖరుల సమావేశంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం నాకెంతో బాధ కలిగించింది. నిజానికి మీ పిలుపు మేరకు, లోక్ సభ ఎన్నికల తర్వాత, 2024 జూన్ 15లోగా నా అభిప్రాయాలను మీకు సమర్పించాలని అనుకున్నాను. కానీ ఒక ఎంక్వయిరీ కమిషన్ సంప్రదాయాలకు విరుద్ధంగా, విచారణ పూర్తికాక […]Read More
తెలంగాణలో ఆర్టీసీ చార్జీల పెంపుపై ఆ సంస్థ చైర్మన్ సజ్జనార్ క్లారిటీ ఇచ్చారు. అయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బస్సుల్లో సాధారణ ఛార్జీలు పెరిగాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తెలిపారు . కేవలం రాష్ట్రం లో ఉన్న ‘హైవేలపై కేంద్రం ఇటీవల టోల్ ఛార్జీలను పెంచడంతో టికెట్లలో ఉన్న టోల్ సెసు ను మాత్రమే సవరించాము . ఈ నెల 3వ తేదీ నుంచి టోల్ ప్లాజాలున్న రూట్లలోనే ఇవి అమల్లోకి వచ్చాయి. […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో హామీచ్చిన ఆరు గ్యారెంటీలు, పదమూడు హామీలు కనీసం ఆగస్ట్ 15 వరకైనా అమలు చేసి చూపించండి.. అమలు చేసి చూపిస్తే ఒక్క హరీష్ రావు గారే కాదు, మా 35 ఎమ్మెల్యేలు అందరం రాజీనామా చేస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు.Read More