తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి… ఆర్థిక శాఖ మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లుకు ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో రేపు జరగనున్న ప్రత్యేక కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా పాల్గోనాలని ఆహ్వానం అందించారు. మంత్రి సీతక్కతో కల్సి ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎం కు ఆహ్వాన పత్రికను అందజేశారు గిరిజన సంక్షేమ శాఖ అధికారులు. ఈ కార్యక్రమంలో ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్,గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు పాల్గోన్నారు.Read More
Tags :congress governament
తెలంగాణలో మార్పు తీసుకోస్తామని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్యంలో ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి కుటుంబపాలన నడుస్తుంది..రేవంత్ రెడ్డి సోదరులు ఏ హోదా లేకుండా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ రాజ్యాంగయేతర శక్తిగా వ్యవహరిస్తున్నారు అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తన సోదరులకు చెందిన బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చడానికే అమెరికా పర్యటన చేస్తున్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులు కొద్ది రోజుల క్రితం కొన్ని కొత్త కంపెనీలు ఓపెన్ చేసి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బులు ఈ […]Read More
తెలంగాణలో బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్,కడియం శ్రీహారి,తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని హైకోర్టులో బీఆర్ఎస్ పార్టీ పిటిషన్ వేసిన సంగతి తెల్సిందే. ఈ రోజు పిటిషన్ పై హైకోర్టు విచారణను నిర్వహించింది. ఇరువైపులా వాదనలను హైకోర్టు విన్నది. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు గురించి ఇన్ని రోజుల్లో చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ ను ఆదేశించలేము అని ఏజీ హైకోర్టుకు తెలిపారు. ఇప్పటికే ఈ పిటిషన్ పై వాదనలను […]Read More
తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో ఆగస్టు 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ జరగనున్నది అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.. మీడియా తో ఆయన మాట్లాడుతూ “ఈ నెల 15న వైరాలో ముఖ్యమంత్రి సభలో మూడో విడత రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తాము.. కొంత మంది రుణమాఫీపై వాట్సాప్ ద్వారా సమస్యలు చెప్పాలని అంటున్నారు. అదే వాట్సాప్ ద్వారా గతంలో రుణమాఫీ చేయని రైతుల వివరాలు తీసుకుని మాఫీ చేస్తే […]Read More
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న కార్యక్రమం స్కిల్ యూనివర్సిటీ పేరుతో యువతకు నైపుణ్య శిక్షణ ఇప్పించి ఉపాధి అవకాశాలు కల్పించడం. ఇటీవల నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన కూడా చేశారు. తాజాగా అమెరికా పర్యటనలో భాగంగా న్యూజెర్సీలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్కిల్ యూనివర్సిటీ చైర్మన్ గా ఆనంద్ మహీంద్రా పేరును ప్రకటించారు. మరో రెండు రోజుల్లో ఆనంద్ మహీంద్రా చైర్మన్ గా […]Read More
అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యూజెర్సీలో ఎన్నారైలతో సమావేశం అయ్యారు.. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవడానికి తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులతో రమ్మని ప్రవాస తెలంగాణ,తెలుగు ప్రజలను కోరారు… తెలంగాణలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడులకు అవకాశాలు మెరుగయ్యాయి..బేగరి కంచె వద్ద నయా నగర నిర్మాణం చేపట్టబోతున్నాము .మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి…రాష్ట్రంలో అమలవుతోన్న సంక్షేమం పై గురించి ఎన్నారైలకు వివరించారు.. ప్రజా ప్రభుత్వం, ప్రజా పాలన […]Read More
తెలంగాణ కు పెట్టుబడులు తీసుకురావాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెల్సిందే.. ఈ పర్యటనలో భాగంగా న్యూజెర్సీ లో ఎన్నారైలతో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వాలు ఉచిత పథకాలు తీసుకొచ్చేది పేదలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి.. సామాజికంగా ఆర్థికంగా వారికీ అండగా ఉండి సమాజంలో తల ఎత్తుకునేలా జీవించడానికి ప్రభుత్వం ఉచిత పథకాలను అమలు చేస్తుంది. అందుకే తెలంగాణలో అధికారంలోకి వచ్చిన […]Read More
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మాసిటీ, ఎడ్యుకేషన్ హబ్, స్కిల్ యూనివర్సిటీ లతో పాటు పలు సదుపాయాలతో నాలుగో సిటీ ఏర్పాటు చేస్తామని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెల్సిందే.. అయితే ఈ సిటీ పై కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.. ఆయన మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా కేసీఆర్ బాటలోనే నడుస్తున్నాడు.. కేసీఆర్ బీఆర్ఎస్ ను తిట్టడం తప్పా చేసింది ఏమి […]Read More
తెలంగాణ రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. నిన్న శనివారం నల్గొండ మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలోని నూతన భవన నిర్మాణం పనులకు మంత్రి కోమటిరెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ “2019లో నిబంధనలకు విరుద్ధంగా గజం వందరూపాయలకు ప్రభుత్వ స్థలాన్ని తీసుకొని బీఆర్ఎస్ తమ పార్టీ కార్యాలయానికి నిర్మిస్తుంటే మున్సిపల్ అధికారులు ఏమి చేస్తున్నారు. అడ్డుకోకుండా ఏమి చేశారు.. నేను అమెరికా వెళ్తున్నాను.. ఈ నెల పదకొండు తారీఖున తిరిగి […]Read More
