Tags :congress governament

Slider Telangana Top News Of Today

తెలంగాణలో త్వరలో ఉప ఎన్నికలు

తెలంగాణలో త్వరలో బాన్సువాడలో ఉప ఎన్నికలు ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పార్టీ మారిన పోచారం శ్రీనివాస్ రెడ్డికి ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారన్నారు. బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన పార్టీ శ్రేణులు నందినగర్ నివాసంలో కేటీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా వారితో ఆయన మాట్లాడారు. పోచారం శ్రీనివాస్ రెడ్డిని అన్ని రకాలుగా గౌరవించిన పార్టీని వీడటం ఆయనకే నష్టమని చెప్పారు. కార్యకర్తల కష్టం మీద గెలిచి ఆ తర్వాత స్వార్థం కోసం పార్టీని […]Read More

Slider Telangana Top News Of Today

తెలంగాణలో మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్

తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలెట్టినట్లు తెలుస్తుంది. వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికలే లక్ష్యంగా ఈ ఆపరేషన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదలెట్టనున్నారు అని గాంధీ భవన్ వర్గాలు తెలుపుతున్నాయి. హైదరాబాద్ మహానగరానికి చెందిన సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ గూటికి చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది.. యూపీ మాజీ సీఎం ..ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ద్వారా కాంగ్రెస్ సీనియర్ […]Read More

Slider Telangana Top News Of Today

మంత్రి సీతక్కకు మాజీ మంత్రి హారీష్ రావు కౌంటర్

ఏడు నెలల కాంగ్రెస్ హయాంలో గ్రామ పంచాయతీలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయని, పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో పారిశుద్ధ్య నిర్వహణ సైతం కష్టంగా మారిందని మేం చెబుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఉలిక్కి పడుతున్నదని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు మండిపడ్డారు. మేం పదేపదే అబద్ధం చెబుతున్నామని మంత్రి సీతక్క అంటున్నారు..ఏది అబద్ధం అంటూ మాజీ మంత్రి హారీష్ రావు మంత్రి సీతక్కకు కౌంటర్ ఇస్తూ ప్రభుత్వం 9వ నెలలోకి అడుగుపెడుతున్నపటికీ గ్రామ పంచాయతీలకు 9 పైసలు కూడా చెల్లించలేదు అనేది […]Read More