Tags :congress governament
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : నాడు పదేండ్ల కేసీఆర్ పాలనలో దళితులకు అడుగడుగున అన్యాయం జరిగింది.తెలంగాణ ఏర్పడితే తొలి ముఖ్యమంత్రిగా దళితుడ్ని చేస్తానని హామీచ్చారు. తీరా రాష్ట్రం వచ్చాక రెండు సార్లు ఆయన సీఎం అయ్యారు తప్పా దళితుడ్ని చేయలేదు. కంటితుడుపు చర్యగా దళితుడ్ని డిప్యూటీ సీఎం గా చేసి అదే దళితుడ్ని అవమానకరపరిస్థితుల్లో పదవి నుంచి కేసీఆర్ దించేశాడు. నాడు పదేండ్ల కేసీఆర్ పాలనలో ఒక్కరే మంత్రిగా ఉంటే నేడు ప్రజాపాలనలో ఐదుగురు మంత్రివర్గంలో ఉన్నారు. […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ రైతాంగానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 70,11,984 మంది రైతులకు రైతు భరోసా డబ్బులు జమ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో జరిగిన రైతు నేస్తం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన సీఎం రేవంత్ బటన్ నొక్కారు. రైతులు తమ ఫోన్లను చెక్ చేసుకోవాలి. టింగ్ టింగ్ మంటూ డబ్బులు పడ్డట్లు మెసేజ్ […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర నూతన మంత్రులుగా ఈరోజు ఆదివారం రాజ్ భవన్ లో మధ్యాహ్నాం పన్నెండున్నర గంటలకు గవర్నర్ జిష్ణు దేవ వర్మ సమక్షంలో ఎమ్మెల్యేలు గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహారి ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెల్సిందే. అయితే వీరికి ఏ ఏ శాఖలు కేటాయిస్తారనే అంశంపై ఇప్పుడు తెగ చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వివేక్‌కు స్పోర్ట్స్ అండ్ యువజన […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా మరో ముగ్గురికి చోటు దక్కింది. రేపు ఆదివారం మధ్యాహ్నాం మూడున్నర గంటలకు రాజ్ భవన్ లో నూతనంగా మరో ముగ్గురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్ భవన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వారితో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అయితే, మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కించుకున్న ముగ్గురి పేర్లు బయటకు వచ్చాయి. […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : కాళేశ్వరం ప్రాజెక్టుపై అధికార కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారంపై మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు కాళేశ్వరంపై దుష్ప్రచారం – వాస్తవాల పేరుతో ఈరోజు శనివారం తెలంగాణ భవన్ లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు మాట్లాడుతూ ” కాళేశ్వరం కమీషన్ విచారణకు వెళ్లడానికి హరీష్ రావు భయపడుతున్నాడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శిస్తున్నారు. రాష్ట్ర సాధనకోసం ప్రాణత్యాగానికే భయపడలేదు. వెనకాడలేదు. […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : కాళేశ్వరం అనుమతి కోసం ఏర్పాటు చేసిన సబ్ కమిటీ నివేదికపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో సంతకం చేశారు. కాళేశ్వరం క్యాబినెట్ ఉమ్మడి అంశం పరిధిలోనిది అని ప్రస్తుత మల్కాజీగిరి బీజేపీ ఎంపీ, నాటి ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ కాళేశ్వరం కమీషన్ కు నివేదిక ఇచ్చిన సంగతి తెల్సిందే. ఈ వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల నాగేశ్వర రావు స్పందిస్తూ ” ఈటల రాజేందర్ పై నాకు […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందించడానికి మండలానికి మూడు తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని విద్యా కమీషన్ సిఫార్సు చేసింది. ఈ మేరకు ఈ ఏడాది ఫైలట్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా మంచాల, ఆరుట్ల, నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు , పొల్కంపల్లిలో ఈ నాలుగు పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నర్సరీ నుండి ఇంటర్మీడియట్ వరకు ఉండే ఈ స్కూళ్ళ […]Read More
సింగిడిన్యూస్, సంగారెడ్డి: ఈనెల 23వ తారీఖున జహీరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనపై కలెక్టరేట్ లోని సమావేశం మందిరంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ ఈ నెల 23వ తారీకున సంగారెడ్డి […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర మంత్రులపై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ నారాయణ ‘ తెలంగాణలో రాజకీయాలు అందాల భామల చుట్టూ తిరుగుతున్నాయి. రాష్ట్రానికి చెందిన మంత్రులు, అధికారులు పాలనను, ప్రజలను గాలికి వదిలేసి ఆ అందాల భామలను చూస్తూ సొల్లు కార్చుకుంటూ వారివెంట తిరుగుతున్నారని’ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇంకా మాట్లాడుతూ’ అందాల పోటీల నిర్వాహణ కోసం వందల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు […]Read More
సింగిడిన్యూస్, ధర్మపురి: తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని ధర్మారం మండలం లో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ కు వెళ్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసులకు అడ్డుపెట్టుకొని ఈ విధంగా ప్రజల పైన బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలపైన దాడిని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్రంగా ఖండించారు..ధర్మపురి నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ గెలిచి సంవత్సరంనర గడిచిన ఎమ్మెల్యే గెలిచిన లక్ష్మణ్ కుమార్ తట్టెడు మట్టి తీయలేదు…!10 సంవత్సరాల […]Read More