Tags :congress governament

Breaking News Slider Telangana Top News Of Today

ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా మీడియా నిలవాలి

ప్రభుత్వానికి, ప్రజలకు మీడియా వారధిగా నిలవాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సంచలనం కోసం అవాస్తవాలు ప్రచారం చేయడం ఇప్పుడు కొన్ని మీడియా సంస్థలకు  అలవాటుగా మారిందని, దానివల్ల మొత్తం మీడియా ఇమేజ్ కు బంగం వాటిల్లుతుందన్నారు. గురువారం నల్గొండ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన జర్నలిస్టుల మెడికల్ క్యాంపును గుత్తా  సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ”  కేవలం వార్తలు, వృత్తే కాకుండా […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఏడాదిలో 4.50 ల‌క్ష‌ల ఇందిర‌మ్మ ఇళ్లు….

ప్ర‌తి శాస‌న‌స‌భ నియోజ‌క‌వ‌ర్గానికి 3,500 ఇళ్ల చొప్పున రాష్ట్రంలో తొలి ఏడాదిలో 4.50 ల‌క్ష‌ల ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు. ప్ర‌తి ఇంటికి రూ.5 ల‌క్ష‌లు ఇస్తున్నామ‌ని.. దేశంలో ఇంత మొత్తం కేటాయిస్తున్న రాష్ట్రం తెలంగాణేన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర స‌చివాల‌యంలో ఇందిర‌మ్మ ఇండ్ల మొబైల్ యాప్‌ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఇళ్ల నిర్మాణం ద్వారా […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మీ తల్లి మీదే.!. మా తల్లి మాదే.! అని కాంగ్రెస్ చెబుతుందా..?

సమైక్య రాష్ట్రంలో తెలుగు మాట్లాడే ప్రజలందరికీ ఒకటే తల్లి ‘తెలుగు తల్లి’ ఉండేది. భాష ప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రంలో తెలుగువారందరూ ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ అని చాలా అభిమానంగా, గర్వంగా పాడుకునేవాళ్ళం.  ఆంధ్రా, తెలంగాణ విడిపోయిన తర్వాత కేసీఆర్‌ ‘మీ తల్లి మీదే.. మా తల్లి మాదే,’ అంటూ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణ ప్రజలు ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు కనుక తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

హారీష్ రావును వెంటనే విడుదల చేయాలి

కాంగ్రెస్ పాలనలో పోలీసుల తీరు ఉల్టా చొర్ కోత్వాల్ కో డాంటే అన్నట్టుగా ఉంది. తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేయడం దుర్మార్గం. శాసనసభ్యుడిగా ఉన్న కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు పదులసంఖ్యలో ఆయన ఇంటికి వెళ్లడం ఇంకా దుర్మార్గం. పోలీసుల తీరును నిరసిస్తూ అక్కడికి వెళ్లిన మాజీ మంత్రి హరీష్ రావు, జగదీశ్ రెడ్డిలను అరెస్ట్ చేయడం సరికాదు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను. […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఇందిరమ్మ ఇళ్ల యాప్ ప్రారంభం

డా.బీ.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్లకి సంబంధించిన సర్వే మొబైల్‌ అప్లికేషన్‌ను ప్రారంభించారు.. ఈ కార్యక్రమంలో  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. మంత్రులు పొంగులేటి, జూపల్లి, పొన్నం,సంబంధితాధికారులు పాల్గోన్నారు. ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేయనున్నారు. వీటిని గ్రామసభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి అందజేస్తారు . మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, మెదక్‌ జిల్లాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేయనున్నది.Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఏడాదిలో అద్భుతాలు సాధ్యం కావు

ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన నిరుద్యోగ సమస్య పరిష్కారం, రైతాంగానికి అండగా నిలవడం, మహిళలను ప్రగతి పథంలో నడిపించడమే ఎజెండాగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి  వివరించారు. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూనే మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన, చేపట్టబోయే అభివృద్ధి పనుల గురించి సమగ్రంగా వివరించారు.ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపు 55,143 ఉద్యోగ నియామకాలు పూర్తిచేసిన నేపథ్యంలో ప్రజా ప్రభుత్వం – ప్రజా విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా అశేష జనవాహిని మధ్యన […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. పెద్దపల్లి లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ముఖ్యమంత్రి గా ఉండి  రూ.1.02 లక్షల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని  విమర్శించారు. వందేళ్ల చరిత్ర ఉన్న మా పార్టీ పాలనలో ‘మేం కట్టిన శ్రీశైలం, నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి ప్రాజెక్టులు 60 ఏళ్లు ఎలా ఉన్నాయో, నువ్వు కట్టిన కాళేశ్వరం ఎలా ఉందో చూడ్డానికి రా. లెక్కలు […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

KCR మొక్క కాదు.. వేగు చుక్క…!

మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఓ మొక్క అని అధికార కాంగ్రెస్ కు చెందిన నేతలు ఆరోపిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ మొక్క కాదు… వేగు చుక్క.. తెలంగాణ రాష్ట్ర స్వప్నాన్ని నెరవేర్చిన సేనాని. పదేండ్లలో దేశానికే ఆదర్శంగా రాష్ట్రాన్ని సంక్షేమాభివృద్ధిలో నంబర్ వన్ స్థానంలో నిలబెట్టిన అభివృద్ధి ప్రధాత. అలాంటి వ్యక్తిని పట్టుకుని మొక్క అనడం వాళ్లకే చెల్లింది. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో నిధుల వరదపారాయి. కాంగ్రెస్ పది నెలల పాలనలో తిట్లు […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణ రైతాంగానికి శుభవార్త

తెలంగాణలోని రైతులకు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో శుభవార్తను తెలిపింది. ఈరోజు ఆదివారం మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుభరోసా పై కీలక ప్రకటన చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ” త్వరలోనే రైతుభరోసా పథకాన్ని అమలు చేస్తాము.. సంక్రాంతి పండుగ తర్వాత రైతుల ఖాతాల్లో ఆ పథకం డబ్బులు జమ అవుతాయని తెలిపారు. రైతుభరోసా విధివిధానాల గురించి రానున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తామని ప్రకటించారు. బీఆర్ఎస్ నేతలు చేసే […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కాంగ్రెస్ బలం అదే…?

వందేళ్ళకు పైగా ఘన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి దివంగత మాజీ ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ దగ్గర నుండి నేటి వరకు రైతులే బలం అని ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ తొలి ప్రాధాన్యత రైతులే అని అన్నారు. తమ ప్రభుత్వం రైతుల కోసమే ఉంది. రైతును రాజును చేయడమే తమ లక్ష్యం అని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బకాయి పెట్టిన రూ.7,625కోట్ల రైతుబంధును మేము అధికారంలోకి వచ్చాక […]Read More