Tags :congress governament
Sticky
తెలంగాణ రాష్ట్రంలో 612 మండలాలున్నాయి. అంటే.. నేడు 612 గ్రామాలకే ఈ పథకాలు వర్తిస్తాయన్నమాట. ఆ తర్వాత ‘టేక్ ఏ బ్రేక్’ అన్నట్టుగా ఒక బ్రేక్ తీసుకుంటారు. ఉప ముఖ్యమంత్రేమో మార్చి లోపు అందరికీ ఇచ్చేస్తామని స్టేట్‌మెంట్ ఇచ్చారు. కానీ, ఆ తర్వాత మాట్లాడిన మంత్రులు ముగ్గురూ తలా ఓ మాట మాట్లాడారు. మంత్రి పొంగులేటి భట్టి మాటను పక్కనపెట్టి ఏ గ్రామంలో ఎప్పుడెప్పుడు ఈ పథకాలు అమలు చేస్తామో ఫిబ్రవరి మొదటి వారంలో షెడ్యూల్డ్ ప్రకటిస్తామన్నారు. […]Read More
Sticky
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించబోయే ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం రానున్న వందేళ్ల అవసరాలకు తగినట్లు పూర్తి ఆధునిక వసతులతో ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఆసుపత్రి కొత్త భవనాల నిర్మాణానికి సంబంధించి ఏ విషయంలోనూ రాజీపడొద్దని అధికారులకు సూచించారు. గోషామహల్‌లో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి ఈ నెల 31న ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేయనున్నారు. ఉస్మానియా ఆసుపత్రి భవన నిర్మాణాలతో పాటు బోధన సిబ్బంది, విద్యార్థి, విద్యార్థినులకు వేర్వురుగా నిర్మించే హాస్టల్ భవనాల విషయంలోనూ పూర్తి […]Read More
Sticky
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన బృందం ఏర్పాటు చేసిన హోర్డింగ్‌పై బిఆర్ఎస్ పార్టీ నాయకుడు డాక్టర్ శ్రవణ్ దాసోజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ హోర్డింగ్ కేవలం కుత్సిత రాజకీయాలకు ప్రతీకగా మారడమే కాకుండా, కేసీఆర్- కేటీఆర్పై నిరాధారమైన నిందారోపణలకూ దారితీస్తోందని అన్నారు.ఈ చర్యను రేవంత్ రెడ్డి గౌరవహీనత, పనితీరు లోపం, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నంగా డాక్టర్ శ్రవణ్ అభివర్ణించారు. “ఇది తెలంగాణ ప్రజలను తప్పుదారి పట్టించే ఒక చీప్ ప్రొపగాండా. ముఖ్యమంత్రి స్థాయిలో […]Read More
Sticky
తెలంగాణ రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. శనివారం ఉదయం ఆదిలాబాద్ జిల్లాలోని బజార్‌హత్నూర్ మండలం వర్తమన్నూర్‌కు చెందిన మామిళ్ల నర్సయ్య పొలంలో ఉరేసుకున్నాడు. ఈ ఘటనపై మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పందించారు.రైతు మామిళ్ళ నర్సయ్య అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విచారకరం అని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే గడిచిన వారం రోజుల్లో నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరం. రైతుల మరణ మృదంగం జరుగుతుంటే రాష్ట్ర […]Read More
Sticky
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నువ్వు ప్రధానమంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని క్యాబినెట్ లో మంత్రివా..?. లేదా మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌజ్ లో పాలేరువా..? అని ప్రశ్నించారు భువనగిరి పార్లమెంట్ సభ్యులు కిరణ్ కుమార్ రెడ్డి చామల. మీడియా సమావేశంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ” కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గులాబీ కళ్లజోడు తీసేసి చూడాలి. అప్పుడే అన్ని సజావుగానే కన్పిస్తాయని అన్నారు. పదేండ్ల లో కేసీఆర్ చేయలేని […]Read More
Sticky
రేపు జనవరి 26న గణతంత్ర దినోత్సవం నాడు ప్రజా ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలైన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లకు శ్రీకారం చుట్టనున్న నేపథ్యంలో అర్హులైన ప్రతి లబ్దిదారుడికి పథకం అందేలా కార్యాచరణ ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నాలుగు ప్రతిష్టాత్మక సంక్షేమ పథకాలను లాంఛనంగా ప్రారంభిస్తున్న అంశంపై అందుబాటులో ఉన్న మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క , మంత్రులు […]Read More
Sticky
బేగంపేటలోని హోటల్ ఐటీసీ కాకతీయలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్ ఆధ్వర్యంలో అర్భన్ పవర్ సెక్టర్ పై జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గోన్న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి “మూసీ పునరుజ్జీవం….నగర సమగ్రాభివృద్ధి….గ్రీన్ ఎనర్జీ, అర్బన్ హౌసింగ్ పై వచ్చే కేంద్ర బడ్జెట్ లో సమృద్ధిగా నిధులు కేటాయించాలి.. పేదలకు ఇరవై లక్షల ఇండ్లను ఇవ్వాలని కోరిన సంగతి తెల్సిందే. ఈ విషయంలో కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ […]Read More
Sticky
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రేపటి నుండి జనవరి ఇరవై ఆరో తారీఖు నుండి కొత్తగా నాలుగు పథకాలను అమలు చేయనున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాలో స్థానిక మంత్రులు.. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల చేతుల మీదుగా ఈ కార్యక్రమాలను అమలు చేయనున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి నూతన రేషన్ కార్డుల పంపిణీ.. ఇందిరమ్మ ఇండ్లను.. రైతు భరోసా, ఆత్మీయ భరోసా పథకాలను రేపటి నుండి అమలు కానున్నాయి. దీనికి సంబంధించిన చర్యలన్నీ తీసుకున్నట్లు […]Read More
Sticky
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఖమ్మం అర్భన్ మండలంలోని బల్లేపల్లి- బాలపేట గ్రామాల మధ్య రోడ్ల నిర్మాణ పనులను మంత్రి తుమ్మల శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ ఖమ్మం జిల్లా ప్రజల రుణం తీర్చుకునే అవకాశం మళ్లీ ఒకసారి వచ్చింది. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఒకేసారి ఇరవై రెండు వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేశాము. ప్రతి […]Read More
Sticky
తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. ఉమ్మడి నల్గోండ జిల్లాలో పర్యటిస్తున్న ఆయన కాన్వాయ్ హుజూర్ నగర్ నుంచి జాన్ పడ్ ఉర్సు ఉత్సవాలకు వెళ్తున్నారు.. ఈ క్రమంలో మంత్రి ఉత్తమ్ ఉన్న కారు డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశారు. దీంతో వెనకాలే వస్తున్న 8 కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఘటనతో కార్ల బానెట్లు దెబ్బతిన్నాయి. ప్రమాదం నుంచి మంత్రి ఉత్తమ్ సురక్షితంగా బయటపడటంతో అందరూ […]Read More