Tags :congress governament
Sticky
వేములవాడలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి రూ.679 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. ఇందులో రూ. 236 కోట్లతో మిడ్ మానేరు రిజర్వాయర్ భూ నిర్వాసితులకు 4696 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేయనున్నరు… రూ.166 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాల పాస్టర్ బ్లాక్ నిర్మాణ పనులకు శంకుస్థాపన.. 50 కోట్లతో వేములవాడ పట్టణంలో నూలు డిపో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.. మరో రూ 47 కోట్ల 85 లక్షలతో మూల వాగు […]Read More
Sticky
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి రాజీనామా చేయమని నాకు సవాల్ విసురుతున్నారు. నాకు రాజీనామాలు కొత్త కాదు. నేను పదవులకు రాజీనామా చేసిన నిలబడిన ప్రతిసారి రికార్డు మెజార్టీతో ప్రజాక్షేత్రంలో గెలుస్తున్నాను. ప్రజలు మేము చేసిన పోరాటాలకు.. చేసిన సంక్షేమాభివృద్ధికి పట్టం కడుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చమంటే మమ్మల్ని రాజీనామాలు చేయమని అంటున్నారు. నాడు తెలంగాణ కోసం పదవులకు రాజీనామాలు చేసిన చరిత్ర మాది. పదవులను అంటిపెట్టుకుని ఉన్న చరిత్ర మీది. గత ఎన్నికల్లో ఇచ్చిన […]Read More
Sticky
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భయం పట్టుకుందని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు అన్నారు. ఈరోజు బుధవారం పాలమూరులోని కురుమూర్తి జాతరలో పాల్గోన్న మాజీ మంత్రి హారీష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో హారీష్ రావు మాట్లాడుతూ ” పాలకులు తప్పు చేస్తే రాష్ట్రానికి అరిష్టం జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్న నలబై రెండూ లక్షల మంది రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని […]Read More
Sticky
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరూ ఒకటే. గత పదేండ్లుగా రాష్ట్రంలోబీఆర్ఎస్ ,కేంద్రంలో బీజేపీ ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా అమలు చేయలేదు . కాబట్టి గత పది నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదు అని ఆరోపిస్తున్నారు అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఈరోజు గాంధీ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో భట్టీ మీడియాతో మాట్లాడుతూ ” కేసీఆర్ కిషన్ రెడ్డిలు ఒకటేనని […]Read More
Sticky
విజయోత్సవాలు కాదు, అపజయోత్సవాలు జరపండి. అన్ని వర్గాలను సక్సెస్ ఫుల్ గా మోసం చేశారు అని మాజీ మంత్రి హారీష్ రావు ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ ఈరోజు మంగళవారం వరంగల్ లో తలపెట్టిన విజయోత్సవ సభ గురించి విమర్శల పర్వం కురిపించారు. ట్విట్టర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ట్యాగ్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ వేదికగా అన్ని వర్గాల ప్రజలకు క్షమాపణ చెప్పాలి. వరంగల్ డిక్లరేషన్, మహిళలకు ఇచ్చిన హామీలు ఇప్పటికైనా అమలు చేయాలి. […]Read More
Sticky
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతో రేవంత్ అల్లుడు గొలుగూరి సత్యనారాయణ Maxbien ఫార్మా కంపెనీ పై న్యూఢిల్లీ ED కేంద్ర కార్యాలయంలో బిఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఫిర్యాదు చేశారు.కొడంగల్లో ఫార్మా కంపెనీ కోసం భూసేకరణ కార్యక్రమం రేవంత్ ప్రభుత్వం చేపట్టిన తరుణంలో స్థానిక రైతులు ముఖ్యమంత్రి అల్లుడి కంపెనీకి భూములు ఇచ్చేది లేదని మొదలైన వివాదంతో Maxbien ఫార్మా సంస్థలో రేవంత్ అల్లుడు డైరెక్టర్ గా 16 లక్షల షేర్లు ఉండడం అదే సంస్థలో […]Read More
Sticky
దేశంలో రాజ్యాంగబద్ధ పాలన నడవాలంటూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ పెద్ద ప్రచారమే చేశారు. దానిని ఎన్నికల అంశంగా వాడుకున్నారు. అంబేద్కర్ మార్గాన్ని అనుసరిస్తానంటే వద్దనేది ఎవరు? కానీ, రాహుల్ మాటలను కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన తెలంగాణలో, అదీ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లోనే అమలు కాకపోతే నలువైపుల నుంచీ అభ్యంతరాలు వస్తాయి. లగచర్లలో ఫార్మా విలేజ్ ఏర్పాటు విషయమై ఇంతవరకు జరిగిన చర్యలన్నీ రాజ్యాంగ ఉల్లంఘనలే. ఇక్కడ ప్రభుత్వం చేపట్టిన భూ సేకరణ ఉద్రిక్తంగా మారింది. భూ […]Read More
Sticky
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది కావోస్తుంది. ఈ ఏడాదిలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు గురించి.. గత పదకొండు నెలల్లో ఆ పార్టీ వైపల్యాలను మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే బీఆర్ఎస్ సోషల్ మీడియా నే ఎక్కువగా యుద్ధం చేసిన సంగతి అందరికి తెల్సిందే. ఒకానోక సమయంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా వారీయర్స్ ను కేసులు పెట్టి అరెస్టులు చేయాలని దాదాపు ఓ పదిమందిపై […]Read More
Sticky
తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమ నాయకుడు.. గత ప్రభుత్వంలో డిజిటల్ మీడియా మాజీ చైర్మన్ దిలీప్ కొణతం ను నిన్న సోమవారం సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెల్సిందే. రిమాండ్ ను కోరుతూ స్థానిక నాంపల్లి జడ్జి ముందు ప్రవేశపెట్టగా సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా..?. ఏ కారణం చేత రిమాండ్ కు ఇవ్వాలి.. చట్టాలను మీ చేఎతుల్లోకి తీసుకుంటారా..?. సుప్రీం కోర్టు గైడెన్స్ పక్కకు ఎలా పెడతారంటూ అక్షింతలు వేస్తూ రిమాండ్ […]Read More
Sticky
కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో భూములను మాత్రమే తీసుకుంటామని చెప్పడానికి ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఎవరూ..?. లగచర్ల భూములు తిరుపతి రెడ్డి జాగీరు కాదు.. ఫార్మా సిటీ ఏర్పాటుకి అవసరమైతే తమ తాతలకు చెందిన భూములను రాసిచ్చుకోవాలని వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రాజశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానెళ్లతో మాట్లాడిన ఆయన గిరిజన రైతుల నుండి భూములను బలవంతంగా తీసుకుంటాము. అడ్డు వస్తే కేసులు […]Read More