సిద్దిపేట నియోజకవర్గం లో గత నాలుగు సంవత్సరాల నుండి యాసంగి పంటకు నియోజకవర్గ ప్రాంతం లోని రంగనాయక సాగర్ కాల్వల ద్వారా రైతుల పంట పొలాలకు సాగు నీటిని అందిస్తున్నామని. ఈ యేట యాసంగి పంటకాలం పూర్తి అయ్యే వరకు సాగు నీటిని అందించాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి రైతుల పక్షాన లేఖ ద్వారా కోరిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు .. నియోజకవర్గం లో గత నాలుగు […]Read More
Tags :congress governament
తెలంగాణలో చేనేత కార్మికులకు త్వరలోనే రుణమాఫీ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. వచ్చే నెలలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలోని 190 చేనేత సంఘాలకు త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామని తనను కలిసిన చేనేత కార్మిక సంఘాల నాయకులకు వివరించారు. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి సంక్షేమ మండలిని ఏర్పాటు చేయడం, పొదుపు పథకంలో నిధుల జమపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారుRead More
తెలంగాణ భవన్ లో ఈరోజు బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే.. ఎంపీ.. మాజీ ఎమ్మెల్యే.. ఎంపీ.. మంత్రులు.. పార్టీ ప్రతినిధులతో బీఆర్ఎస్ అధినేత .. మాజీ సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగా ఏఫ్రిల్ పదో తారీఖు నుండి బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. ప్రతి జిల్లా కేంద్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరగాలని సూచించారు. టీఆర్ఎస్ ఆవిర్భావించి పాతికేండ్లు అవుతున్న నేపథ్యంలో ఏడాది […]Read More
టీపీసీసీ చీఫ్ గా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చెడుగుడు ఆడుకున్న నాయకుడు.. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నుండి మంత్రులు తన్నీరు హారీష్ రావు.. కేటీఆర్.. ఎమ్మెల్యేలందరినీ ఓ ఆట ఆడుకున్నాడు. ఇక ఎన్నికల ప్రచారంలో అయితే అన్ని తానై పార్టీని అధికారం వైపు మళ్లించాడు. అలాంటి నేత అయిన ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఏడాది పూర్తి చేసుకున్న కానీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని గుర్తించడం లేదు ఇంకా ఎవరూ. ఎవరో అయితే ఏమో అనుకోవచ్చు.. వాళ్ళకు […]Read More
తెలంగాణ మాజీ సీఎం.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అటు పలుదేశాల్లో ఉన్న తెలంగాణ వాదులు.. ప్రజలు.. బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా వేడుకలు జరిపారు. రక్తదానం, పేదలకు పండ్లు ఫలాలు పంపిణీ.. అన్నదానం లాంటీ కార్యక్రమాలు ఎన్నో చేశారు. నిన్న కేసీఆర్ బర్త్ డే సందర్భంగా సరూర్ నగర్ – నందనవనం ఎంపీపీ స్కూల్‌లో పిల్లలకు పండ్లు, సీట్లు పంచారని స్కూల్ ప్రిన్సిపాల్ రజితను సస్పెండ్ చేసిన సంఘటన వెలుగులోకి […]Read More
అధికారులు ఎవరైన సరే మాటవినకపోతే సస్పెండ్ చేస్తానని ఐఏఎస్ అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చినట్లు అదే పార్టీకి చెందిన సీనియర్ నేత.. ఎమ్మెల్యే వివేక్ కు చెందిన మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కలెక్టర్లు ఏసీ రూం ల నుండి బయటకు రారు.. ప్రజల సమస్యలను పట్టించుకోరంటూ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల మీద తన ఆగ్రహం వెళ్లగక్కారు. తాజాగా ఆయన మరో అడుగు […]Read More
సమాజానికి ఒక సవాలుగా మారిన సైబర్ నేరాలను నియంత్రించడంలో తెలంగాణను దేశానికే రోల్ మాడల్‌గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఆకాశమే హద్దుగా కొత్త రూపాలు సంతరించుకుంటు న్న సైబర్ నేరాలను అరికట్టడంలో పరిమితమైన విధానాలతో కేవలం ఒక రాష్ట్రం చేసే ప్రయత్నాలు ఫలితాలను ఇవ్వవని, రాష్ట్రాలన్నీ సమన్వయంతో దేశం ఒక యూనిట్‌గా పనిచేయాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో HICC లో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న జాతీయ […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహబూబ్ నగర్ జిల్లా పర్యటలో ఉన్న మాజీ మంత్రి కేటీ రామారావు మాట్లాడుతూ ఓట్ల కోసం… అధికారం కోసం మోసపూరిత హామీలను ఇచ్చాడు. వాటిని అమలు చేయకుండా ప్రజలకు చెప్పి మరీ మోసం చేసిన నిజాయితీగల మోసగాడు ఏకైక సీఎం రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. మా పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా రూ. 10వేల […]Read More
తెలంగాణలో హైడ్రా పేరుతో అక్రమ నిర్మాణాలు కూల్చుతున్నామంటూ రేవంత్ రెడ్డి సర్కార్ ఇటివల పలు ఇండ్లను కూల్చింది.అయితే ఈ క్రమంలో ఎన్నో ఏండ్లుగా నివాసముంటూ,ఇంటి నంబర్లు,కరెంట్ కలెక్షన్లు,అన్నీ అనుమతులు ఉన్న ఇండ్లను కూడా కూల్చడంతో ప్రజలు తీవ్ర నిరసన తెలపడం,ప్రభృత్వంపై తీవ్ర విమర్శలొచ్చాయి.. కొందరు కోర్టులను ఆశ్రయించారు..కోర్లులకు సెలవులు ఉండే వారాంతాలైన శని,ఆదివారాల్లో కూల్చివేతలు జరపడం,అలా చేయకూడదని కోర్టులు హెచ్చరించినా హైడ్రా తమ తీరు మార్చుకోకపోవటంతో మరో మారు హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది..ఎన్ని సార్లు […]Read More
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుండి బహిష్కరణ – మాజీ మంత్రి జోస్యం.!
తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీలో ముసలం ముదురుతోంది.. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆ పార్టీ నుంచి బహిష్కరించబోతున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత… మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై దాదాపు 25 మంది ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ గా ఉన్న దీపా దాస్ మున్షీని రేవంత్ రెడ్డి మేనేజ్ చేస్తున్నారనే అధిష్ఠానం ఆమెను మార్చిందని మాజీ మంత్రి […]Read More