తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పై మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. ఒక పక్క ఎస్ఎల్బీసీ టన్నెల్ లో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకుని ప్రాణాలతో పోరాడుతుంటే మరో పక్క మంత్రులు హెలికాప్టర్ లో విహార యాత్రలకు వెళ్లినట్లు అక్కడకి వెళ్తారు. అక్కడ ఉన్న కార్మికుల పరిస్థితులు ఎంటో ఎవరికి కనీసం క్లారిటీ ఉండదు. వాటర్ నీళ్లు కలవడం వల్ల ప్రమాదం […]Read More
Tags :congress governament
ఆయన అధికార కాంగ్రెస్ పార్టీ నేత.. ఒక్క నేతనే కాదు ఆ పార్టీ గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు. అయితేనేమి పార్టీ నేత కంటే ముందు ఓ రైతు. అందుకే తనకున్న రెండున్నర ఎకరాల సాగుభూమిలో పంట వేశాడు. దానికి నీళ్లకోసం బోర్లు వేశారు. రెండు నెలలైన కానీ చుక్క నీళ్లు రాలేదు.. పదిహేను రోజులు ఎదురుచూసిన కానీ ఆ బోరు నుండి నీళ్లు రాలేదు. దీంతో తన పంట ఎండింది. పంట నష్టం తో తనకు అరవై […]Read More
ప్రపంచంలో ఎవరికి ఏ వైద్య సహాయం కావాలన్నా అందించే స్థాయికి తెలంగాణ రాష్ట్రం చేరుకోవాలన్న దిశగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్న వారికైనా అవసరమైన వైద్య సహకారం అందించడానికి వీలుగా సమగ్ర హెల్త్ టూరిజం పాలసీని తీసుకురానున్నట్టు తెలిపారు. పద్మ విభూషణ్ అవార్డు పొందిన సందర్భాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఏఐజీ హాస్పిటల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ డి. నాగేశ్వరరెడ్డిని […]Read More
తెలంగాణలో అధికారంలోకి వచ్చి పదిహేను నెలలవుతున్న ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలు చేయడం లేదని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కాదు, ఎగవేతల రేవంత్ రెడ్డి అన్నందుకు మాజీ మంత్రి… బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావుపై కేసు పెట్టారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ తొలి ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు. నాడు రుణమాఫీ చేయకుండా రైతులను నయవంచన చేసిన రేవంత్ రెడ్డి పాపం, రాష్ట్ర ప్రజలకు శాపం కావొద్దని యాదాద్రి […]Read More
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణ రైజింగ్.. హైదరాబాద్ రైజింగ్.. అన్నప్పుడు మొదట్లో కొందరు సందేహాలు వ్యక్తం చేశారు. జరుగుతున్న పరిణామాలతో ఇప్పుడు అందరూ అంగీకరిస్తున్నారు. ప్రపంచమంతా ఒప్పుకుంటోంది. తెలంగాణ రైజింగ్.. హైదరాబాద్ రైజింగ్.. ఇక ఆగదు” అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ మాదాపూర్‌లో హెచ్‌సీఎల్ టెక్స్ గ్లోబల్ డెలివరీ సెంటర్ (HCL Tech’s Global Delivery Center)ను ముఖ్యమంత్రి గారు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు […]Read More
తెలంగాణలో వివిధ ప్రాజెక్టులపై సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులకు సంబంధించిన వివాదాలను పరిష్కరించాలని ఎమ్మార్ ప్రాపర్టీస్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. దుబాయ్‌కి చెందిన ఎమ్మార్ ప్రాపర్టీస్ ప్రతినిధులు సచివాలయంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి , పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో సమావేశమై వివిధ ప్రాజెక్టులపై నెలకొన్న వివాదాలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. 2001 లో ఉమ్మడి రాష్ట్రంలో దుబాయ్‌కి చెందిన ఎమ్మార్ ప్రాపర్టీస్ హైదరాబాద్‌లో కన్వెన్షన్ సెంటర్, హోటల్, గోల్ఫ్ కోర్సు, […]Read More
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడి కలిసి ఏం మాట్లాడుకున్నారో ఏమో అక్కడైతే మూడో వ్యక్తి లేడు మరి ఎమ్మెల్సీ కవితకు ఎలా తెలిసిందో చెప్పాలని ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆ చర్చ నుండి బయటకు వచ్చాక అబాండాలు మోపుతున్నా రన్నారు. తెలంగాణ ప్రజలకు మీ వంతుగా అంటే రోజుకు ఒకరు మీ కుటుంబంలో నుండి మాట్లాడాలి కదా అన్నారు. ఈరోజు మీ వంతుగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారా అన్నారు. […]Read More
మాజీ మంత్రి హరీష్ రావు మాటలు పూర్తి అబద్దాలు, గోబెల్స్ ప్రచారమేనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఎస్ఎల్బీసీ వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ద్వారా 30 టీఎంసీల నీళ్లు వచ్చేవని.. కానీ బీఆర్ఎస్ హయాంలో పనులు పూర్తి చేయకుండా వదిలిపెట్టారని మండిపడ్డారు. ఆ పనులు పూర్తి చేసి ఉంటే నల్గొండలో నాలుగు లక్షల ఎకరాలు సాగులోకి వచ్చేవని అన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదాన్నిఅందరికీ చూడటానికి అనుమతిస్తున్నామని… ఎవరినీ తమ ప్రభుత్వం […]Read More
ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్ రెడ్డి గత పద్నాలుగు నెలల్లో 36 సార్లు ఢిల్లీకి వెళ్ళిన మొత్తంగా కేంద్ర సర్కారు నుండి మూడు రూపాయలు తీసుకురాలేదని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై ఫైరయ్యారు. ఎక్స్ వేదికగా కేటీఆర్ స్పందిస్తూ “SLBC ప్రమాదంలో 8 మంది కార్మికులు చిక్కుకుంటే ఎన్నికల ప్రచారంలో మునిగితేలారని ఆయన దుయ్యబట్టారు. దాదాపు 96 గంటలు దాటినా ముందడుగు వేయడం లేదని కేటీఆర్ రేవంత్ […]Read More
తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కేంద్రమంత్రి బండి సంజయ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మంత్రి సీతక్క మాట్లాడుతూ కేంద్రమంత్రిగా ఉంటూ చిల్లర మా టలు మాట్టాడడం తగదని ఇకనైనా ఆ మాటలు బంద్ చేయాలని బండి సంజయ్ కు హితవు పలికారు. గత 11 సంవత్సరాలుగా యువకులకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఒక టి కూడా బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదని ఆమె విమ ర్శించారు. ఏడాదికి […]Read More