తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.2000 కోట్ల అప్పు తీసుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఈవేలం ద్వారా ఈ రుణాన్ని సేకరించింది. ప్రభుత్వ సెక్యూరిటీ బాండ్లను తనఖా పెట్టి ఈ మొత్తాన్ని తీసుకుంది. ఇందులో 22 ఏళ్ల కాల పరిమితిన 7.27 శాతం వార్షిక వడ్డీతో రూ.1000 కోట్లు, 24 ఏళ్ల కాల పరిమితిన 7.27 శాతం వార్షిక వడ్డీతో రూ.1000 కోట్ల చొప్పున ఈ అప్పును తీసుకున్నది. దీంతో ఈ నెలాఖరుతో ముగియనున్న […]Read More
Tags :congress governament
తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల జిల్లా పరిధిలోని నెట్టెంపాడు లిఫ్ట్ కింద 104 ప్యాకేజీలో సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ రైతులు బుధవారం గద్వాల-రాయచూర్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ నెట్టెంపాడు లిఫ్ట్ లోని 104 ప్యాకేజీ కింద సాగునీరు అందక ఇప్ప టికే వేల ఎకరాలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాలువలకు మోటార్లు పెట్టి నీటిని వాడుకుంటు న్నారని వాపోయారు. దీంతో గువ్వలదిన్నె, వెంకటాపురం, కొండాపురం చివరి […]Read More
ఓ వైపు ఎండిపోతున్న పంటలు… మరోవైపు రంగనాయకసాగర్లో అడుగంటుతున్న జలాలు.. ఈ పరిస్థితిని చూసి దిగాలుగా ఉన్న సిద్దిపేట నియోజకవర్గ రైతుల పక్షాన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు గారు చేసిన ప్రయత్నం ఫలించింది. మిడ్ మానేరు నుండి అన్నపూర్ణ రిజర్వాయర్ మీదుగా రంగనాయకసాగర్ రిజర్వాయర్లోకి తక్షణమే నీటిని ఎత్తిపోయాలని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఇటీవల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు. ఆ లేఖకు స్పందన లేకపోవడంతో ఫోన్ చేసి […]Read More
తెలంగాణ పోలీసు కుటుంబాల పిల్లల కోసం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు సంబంధించి వెబ్‌సైట్ https://yipschool.in ను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ICCC)లో పోలీస్ స్కూల్ వెబ్‌సైట్‌తో పాటు సమగ్ర సమాచారంతో కూడిన బ్రోచర్‌ను విడుదల చేశారు. 2025-26 విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో పిల్లలకు స్కూల్ యూనిఫామ్‌తో పాటు ఇతర అంశాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. సైనిక్ స్కూల్ […]Read More
తెలంగాణ రాష్ట్రంలోని ఇండస్ట్రియల్ ట్రెయినింగ్ ఇనిస్టిట్యూట్స్ (ITI) ను అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్లు (ATC) గా తీర్చిదిద్దుతున్న పనుల పురోగతిపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆరా తీశారు. టాటా టెక్నాలజీస్ సహకారంతో ఐటీఐలను ఏటీసీలుగా అప్ గ్రేడేషన్ పనులపై ముఖ్యమంత్రి కార్మిక శాఖ ఉన్నతస్థాయి అధికారుల సమావేశంలో సమీక్షించారు. ఎంతో ఉన్నతమైన లక్ష్యంతో రూపుదిద్దుకుంటున్న ఏటీసీలు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో తప్పనిసరిగా ఒకటి ఉండేలా చూడాల్సిందేనని ముఖ్యమంత్రి గారు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని ఐటీఐలను […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న మహిళలకు శుభవార్తను తెలిపింది. ఈ నెల ఎనిమిదో తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కానుకగా ఎనిమిది పథకాలను అమలు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా తెలంగాణలో మహిళాదినోత్సవం రోజు పలు పథకాలకు శ్రీకారం చుట్టనున్నది ప్రభుత్వం. మొత్తం ఈనెల 8న పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నరు. రాష్ట్రంలో ఉన్న పలు మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులను అందజేయనున్నారు. […]Read More
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆలియాస్ చింతపండు నవీన్ పై ఆ పార్టీ క్రమశిక్షణ చర్యలు కింద సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెల్సిందే. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడటమే కాకుండా ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వే పత్రాలను చింపేయడం.. ఓ వర్గాన్ని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకోని తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసినట్లు ఆ పార్టీ జి చిన్నారెడ్డి పేరుతో ఓ లేఖను విడుదల చేసింది. ఇంతవరకూ బాగానే ఉంది. మరి అధికారంలోకి […]Read More
తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన మలిదశ కులగణన రీసర్వేకు తక్కువ స్పందన వచ్చింది అని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కులగణనకు తక్కువ స్పందన వచ్చింది.. ఇది మమ్మల్ని తక్కువ చేసి చూపారు.. అనే వాళ్లకు సమాధానం అని ఆయన అన్నారు.. సర్వే రిజెక్ట్ చేసిన వాళ్ల కోసం మరో అవకాశం ఇచ్చాము.. బీసీ మేధావులు, సంఘాల కోరిక మేరకు మళ్లీ అవకాశం ఇచ్చాము.. కులగణన […]Read More
తొలి స్పీచ్ తోనే టీకాంగ్రెస్ నేతలకు ముచ్చెమటలు పుట్టించిన మీనాక్షి..!
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్‌గా మీనాక్షి నటరాజన్ నిన్న శుక్రవారం చాలా సాధారణంగా ఈ నేలపైకి అడుగు పెట్టారు. ఇప్పటివరకూ ఎవరూ కూడా రానీ ఎవరూ ఊహించని విధంగా మీనాక్షి నటరాజన్ సింపుల్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ చాలా స్ట్రిక్ట్‌గానే కనిపిస్తున్నారు. ఏకంగా వచ్చీరావడంతోనే తన తొలి స్పీచ్ తోనే కాంగ్రెస్ పార్టీకి చెడు చేయాలని చూసే బ్యాచ్‌కి బ్యాండేనన్న సంకేతాలిచ్చారు. ఇటు సీఎం సారూ కూడా పార్టీ విషయంలో ఇక సీరియస్‌గానే ఉంటానంటున్నారు. మీనాక్షి నటరాజన్ […]Read More
సీఎం రేవంత్ రెడ్డినే లెక్కచేయని మంత్రులు.. ఎమ్మెల్యే..ఎంపీలు..!
ఇది ఎవరో చెప్పిన మాటలు కాదు .. సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నోటితో చెప్పిన మాటలు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ గా తొలిసారి ఈ రాష్ట్రానికి వచ్చిన మీనాక్షి నటరాజన్ తో జరిగిన తొలి ఏఐసీసీ సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలికిన పలుకులు ఇవి. ఆయన మాట్లాడుతూ పార్టీలో పదవులు ఊరికేనే రావు. కూర్చున్న చోట ఉంటే ఎవరికి దక్కవు. రాహుల్ గాంధీ సైతం పాదయాత్ర పేరుతో […]Read More