Tags :congress governament
జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో అల్లు బిజినస్ పార్క్ పేరిట నాలుగంతస్తుల భవన నిర్మాణానికి అనుమతులు తీసుకొని ఏడాది క్రితం నిర్మాణం పూర్తి చేసిన అల్లు అరవింద్ ఇటీవల అనుమతులు లేకుండా పెంట్ హౌజ్ నిర్మించారని, ఆ పెంట్ హౌజ్ ఎందుకు కూల్చొద్దో వివరణ ఇవ్వాలంటూ అల్లు అరవింద్‌కు నోటీసులు జారీ చేసిన జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులుRead More
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని సోషల్ మీడియా ప్లాట్ ఫారం వాట్సాప్ లో నిలదీశారని ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.. హైదరాబాద్ మహానగరంలోని ముషీరాబాద్ పరిధిలో గాంధీ ఆసుపత్రి దుస్థితి గురించి హైదరాబాద్–వనస్థలిపురం పరిధిలోని ఇంజాపూర్ వెంకటేశ్వర కాలనీలో ఉంటున్న ఓ వ్యక్తి “తుర్కయంజాల్” అనే వాట్సప్ గ్రూపులో “గాంధీ ఆసుపత్రిలో నీళ్లు లేవు, ఆపరేషన్లు బంద్ చేశారు..సిగ్గు సిగ్గు రేవంత్” అనే పోస్ట్ ను మురళీధర్ రెడ్డి(44) పోస్టు చేశారు.. ఇది గమనించి కాంగ్రెస్ […]Read More
గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష మళ్లీ నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు మెయిన్స్ పరీక్షలో అవకతవాలు జరిగాయని పిటిషన్ వేసిన కొందరు అభ్యర్థులు మెయిన్స్ మెరిట్ లిస్టును రద్దు చేసిన హైకోర్టు విచారణ జరిపి మెయిన్స్ తిరిగి నిర్వహించాలని తీర్పు ఇచ్చిన హైకోర్టుRead More
తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 21 నుంచి అక్టోబర్ 3 వరకు పాఠశాలలకు దసరా సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 28 నుంచి అక్టోబర్ 5 వరకు జూనియర్ కాలేజీలకు సెలవులు ఉంటాయని విద్యా శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే డాక్టర్లు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందించాలని, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం, ఖాళీగా ఉన్న సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకుంటామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఈరోజు మంగళవారం జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఆసుపత్రి పర్యవేక్షకులు, వైద్య కళాశాల ప్రిన్సిపాల్, వైద్య సిబ్బందితో సౌకర్యాలు కల్పన, సిబ్బంది నియామకం, […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ గురైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దారేటు..?. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ కవిత బీజేపీలో చేరతారని కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. లేదు కవిత అధికార కాంగ్రెస్ పార్టీలో చేరతారని మరికొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. ఇవేమి కాదు కవిత సరికొత్త పార్టీ పెడుతుంది అని ఇంకొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. జాగృతి కార్యకర్తలు, నేతలు అయితే లేదు తమ అధినేత్రి […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామ క్రిష్ణపూర్ RKCOA.క్లబ్ లో 230 లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాలను పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “దేశంలో ఎక్కడ లేనివిధంగా సన్న బియ్యం పదకాన్ని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది.రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీకి 12 వేల కోట్ల రూపాయల ఖర్చు చేస్తుంది.బిఆర్ఎస్ పది ఏండ్ల కాలంలో తెలంగాణలో […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో వరదలతో నష్టపోయిన వరద బాధితులకు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. అందులో భాగంగా ఇటీవల భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన జిల్లాలకు చెందిన బాధితుల కోసం తక్షణ సాయం కింద రెండోందల కోట్ల రూపాయలను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ వరదలకు, వర్షాలకు తీవ్రంగా ప్రభావితమైన కామారెడ్డి, మెదక్, నిర్మల్ , […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి చాలా సార్లు బయట మాట్లాడుతూ.. ఎంతసేపు చాయ్ తాగే లోపు అయిపోతాయని మాట్లాడుతుంటారు.. ఇంకో పది రోజులు చర్చ చేసినా ఇక్కడ తేలదు, తెగదు అని ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. రాహుల్, మోదీ చాయ్ తాగి ఇద్దరు డిసైడ్ చేసుకుంటే అర గంటలో బీసీ రిజర్వేషన్ల అంశం ఒడిసిపోతది, బిల్లు పాస్ అయిపోతది. రాజ్యాంగ సవరణ జరిగిపోతది. పది రోజులు హౌజ్ నడిపినా.. ఇది అయ్యేది కాదు […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో పీసీ ఘోష్ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇచ్చిన నివేదికను నీళ్ల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. దీనిపై అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యుల మధ్య చర్చ వాడీవేడిగా జరుగుతుంది. ఈ క్రమంలో రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మేడిగడ్డ బ్యారేజ్ ఎందుకు కూలిందో సభలో వివరించారు. ఆయన మాట్లాడుతూ ” మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కట్టేటప్పుడు డయాఫ్రమ్ […]Read More