ఆకాల వర్షాల వల్ల తెలంగాణలో వరదలతో సర్వస్వం కోల్పోయి తీవ్రంగా నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన కురుమ సంఘం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి తెలంగాణ కురుమ సంఘం తరఫున ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య , ఎగ్గె మల్లేశం , భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పది లక్షల రూపాయలు చెక్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి […]Read More
Tags :cmrf
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని జూబ్లీ హిల్స్ లోని ఆయన నివాసంలో ప్రముఖ వ్యాపారవేత్త, కె రహేజా గ్రూప్ ప్రెసిడెంట్ రవి రహేజా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వరద బాధితులు సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధికి రహేజా గ్రూప్ తరపున రూ.5 కోట్ల విరాళం అందజేశారు. వరద బాధితులకు అండగా నిలబడటం కోసం చేసే సహాయ కార్యక్రమాల కోసం ఔదార్యం చాటుకున్న రహేజాకి ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.Read More
తెలంగాణ రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకోవడంలో ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ (SBI) ఉద్యోగులు తమ ఉదారతను చాటుకున్నారు. సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా ‘తెలంగాణ ఎస్‌బీఐ ఉద్యోగులు’ తమ ఒక రోజు వేతనం రూ.5 కోట్లు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళమిచ్చారు. జూబ్లీ హిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను ఎస్‌బీఐ ప్రతినిధి బృందం కలిసి, రూ.5 కోట్ల విరాళం చెక్కును అందజేశారు. సీఎం, డిప్యూటీ సీఎంను కలిసినవారిలో […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. హిందుపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భారీ విరాళాన్ని ప్రకటించారు. భారీ వర్షాలతో వరదలతో కష్టాల్లో ఉన్న ఏపీ తెలంగాణ లోని వరద బాధితులకు ప్రస్తుతం మనమంతా అండగా నిలబడాల్సిన సమయం ఇది. కష్టాల్లో ఎవరూ ఉన్న కానీ మానవతాదృక్పధంతో సాయం చేయాలి. అందుకు నా వంతుగా కోటి రూపాయలని విరాళంగా ప్రకటిస్తున్నాను. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి యాబై లక్షలు.. ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి మరో […]Read More
ఏపీ ఉపముఖ్యమంత్రి.. జనసేన అధినేత.. ప్రముఖ సినీ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రంలోని వరద బాధితులకు తనవంతు సాయం ప్రకటించారు. ఇప్పటికే తన రాష్ట్రమైన ఏపీకి కోటి రూపాయలను తన సొంత డబ్బులను విరాళంగా ప్రకటించారు పవన్ కళ్యాణ్. తాజాగా తెలంగాణలోని వరద బాధితులను ఆదుకోవడానికి తనతరపున కోటి రూపాయలు ఇవ్వనున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి స్వయంగా ఆ మొత్తాన్ని అందజేయనున్నట్లు చెప్పారు. కష్టాలు […]Read More
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వరదలతో.. భారీ వర్షాలతో నిరాశ్రయులైన వారికి అండగా నిలిచారు టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్. ఇందులో భాగంగా ఏపీ తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరో ఐదు లక్షల రూపాయలను విరాళంగా ఇస్తున్నట్లు హీరో విశ్వక్ సేన్ ప్రకటించారు. ఈ విరాళాలను మొత్తం ముఖ్యంత్రులకు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ విపత్తు సమయంలో సహాయక చర్యలకు మద్ధతుగా ఈ విరాళం ఇస్తున్నాను. బాధితులకు మనమంతా అండగా నిలవాలి.. మనకు చేతనైనంత సాయం […]Read More
వరద బాధితులకు అండగా జూ.ఎన్టీఆర్
గత నాలుగైదు రోజులుగా భారీ వర్షాలు. వరదలతో సతమతవుతున్న ఏపీ తెలంగాణ రాష్ట్రంలోని వరద బాధితులకు అండగా ప్రముఖ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ పాన్ ఇండియా హీరో జూనియర్ ఎన్టీఆర్ అండగా నిలిచారు. అందులో భాగంగా వరద బాధితులకు అండగా నిలవడానికి భారీ విరాళం ప్రకటించారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి కోటీ రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఇందులో ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి యాబై లక్షలు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి […]Read More
ఆర్థికంగా వెనకబడిన వారికీ ఆసుపత్రి విషయంలో అండగా ఉండే పథకం సీఎంఆర్ఎఫ్.. ఇలాంటి పథకం గురించి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఇకపై ఈ పథకం గురించి ఆఫ్ లైన్ లో కాకుండా ఆన్ లైన్లో లబ్దిదారుల నుండి దరఖాస్తులను తీసుకునేవిధంగా చర్యలను చేపట్టింది.దీనికి సంబంధించిన వెబ్ సైట్ ను సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు మంగళవారం ప్రారంభించారు. ఈనెల 15 తర్వాత నుంచి దరఖాస్తులను […]Read More
ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో గెలుపుపై ధీమాతో ఉన్న ప్రస్తుత అధికార వైసీపీ ప్రభుత్వానికి ఏపీలోని ఆసుపత్రుల యాజమాన్యం షాకిచ్చింది. గత రెండేండ్లుగా పెండింగ్ లో ఉన్న ఆరోగ్యశ్రీ నిధులను విడుదల చేయాలని వైసీపీ సర్కారుకు ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యం ఆల్టీమేటం జారీచేసింది. దీంతో కేవలం రెండోందల మూడు కోట్ల రూపాయలను మాత్రమే వైసీపీ సర్కారు విడుదల చేసింది.. మొత్తం పెండింగ్ నిధులను విడుదల చేయకపోవడంతో ఈ రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ఆసుపత్రులల్లో ఆరోగ్యశ్రీ […]Read More