తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు..ఇప్పటివరకు ఆరోగ్య శ్రీ సేవలు అందించే ఆరోగ్య శ్రీ కార్డుకు రేషన్ కార్డు తప్పనిసరి అని మనకు తెల్సిందే.. ఈరోజు జరిగిన ఓ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్య శ్రీ సేవలకు రేషన్ కార్డు ముడిపెట్టవద్దు.. పేదలందరికీ వైద్య సేవలు అందాలి.. రేషన్ కార్డు తప్పనిసరి అనే నిబంధనను తీసేసి ఆరోగ్య శ్రీ సేవలు అందరికి అందేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.. ప్రతి […]Read More
Tags :cm revanth reddy
నాడు వరమైంది..నేడు శాపమవుతుంది…రేవంత్ రెడ్డిపై సీనియర్లు గుస్సా..?
ఎనుముల రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ గా ఎన్నికల ప్రచారంలో చేసిన హంగామా అంతా ఇంతా కాదు.. ముఖ్యంగా కేసీఆర్…కేటీఆర్..హారీష్ రావులే లక్ష్యంగా చేసిన విమర్శలు..విసిరిన సవాళ్లు ఇటు కాంగ్రెస్ శ్రేణులకు..అటు ఆ పార్టీ అనుకూల యూట్యూబర్స్ తో పాటు మెయిన్ మీడియాకు టీఆర్పీ రేటింగ్ మాములుగా పెంచలేదు… అంతేకాకుండా పదేండ్లు కేసీఆర్ & టీమ్ చేసిన సంక్షేమాభివృద్ధి కంటే ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ వాళ్లు చేసిన ప్రచారం తెలంగాణ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించారు..అయితే […]Read More
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మాజీ మంత్రివర్యులు తన్నీరు హారీష్ రావు,కేటీ రామారావు గురించి నిన్న మంగళవారం పాలమూరు పర్యటనలో మాట్లాడుతూ ” నిరుద్యోగ యువత కాదు కేటీఆర్ హారీష్ రావులు అమరణ నిరాహర దీక్షకు దిగాలి.. వాళ్లు చనిపోవడమా…?. డీఎస్సీ,గ్రూప్ పరీక్షలు వాయిదా వేయడమా ..? అనేది జరగాలి.. కొంతమంది నిరుద్యోగ సన్నాసులు కోచింగ్ సెంటర్ల ట్రాఫ్ లో.. బీఆర్ఎస్ నేతల ట్రాఫ్ లో పడి ధర్నాలు చేస్తున్నారు.. మూడు నెలలు వాయిదా వేస్తే నెలకు […]Read More
తెలంగాణలో చేపట్టిన జాతీయ రహదారుల నిర్మాణంలో భూ సేకరణతో పాటు ఇతరత్రా ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించడానికి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయించారు. భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ఉన్నతాధికారులు సీఎం గారితో సమావేశంకాగా, జాతీయ రహదారుల నిర్మాణంలో ఎదురయ్యే ఆటంకాలను తొలగించడంలో ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రీజినల్ రింగ్ రోడ్డును భారత్‌మాల పరియోజన పథకం కింద చేర్చాలని కోరారు. వైబ్రెంట్ తెలంగాణ లక్ష్య […]Read More
సర్కారు బడుల్లో నెలకొన్న సమస్యలపై తాను రాసిన లేఖపై తెలంగాణ విద్యాశాఖ ఇచ్చిన అసంపూర్తి వివరణకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు స్పందిస్తూ ప్రభుత్వ ప్రాథమిక విద్యను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని, పాఠశాలల నిర్వహణ గాలికి వదిలేయడం వల్ల ఉపాధ్యాయులు, విద్యార్థులు, మధ్యాహ్న భోజన సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులను లేఖ ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తే, అసలు సమస్యలే లేవు అన్నట్లు విద్యాశాఖ ప్రకటించడం సరికాదు. సమస్కలను పరిష్కరించకుండా, వాస్తవాలను […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి..అధికార కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డితో మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ఈరోజు సోమవారం భేటీ అయ్యారు.. నగరంలోని జూబ్లీహిల్స్ లో సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆయన సమావేశమయ్యారు.. ఎమ్మెల్సీ చల్లా పార్టీ మారతారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ భేటీ జరగడం విశేషం..Read More
హైదరాబాద్ భౌగోళిక పరిధిని పెంచనున్న దృష్ట్యా విపత్తుల నిర్వహణ విభాగం పరిధిని, దాని బాధ్యతలను విస్తరించాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆదేశించారు. జీహెచ్ఎంసీ, దాని చుట్టూ ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, 33 గ్రామ పంచాయతీల వరకు విపత్తుల విభాగం సేవలు అందించేందుకు అనుగుణంగా వ్యవస్థాపరమైన మార్పులు చేయాలని చెప్పారు. ఇకనుంచి ఈ విభాగాన్ని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ (హైడ్రా) అని పేరు మార్చాలని ఈ సందర్భంగా ప్రాథమికంగా నిర్ణయించారు. […]Read More
గత తొమ్మిది రోజులుగా అమరణ నిరాహర దీక్ష చేస్తున్న నిరుద్యోగ జేఏసీ నేత మోతీలాల్ నాయక్ దీక్షను విరమించాడు..ఈరోజు గాంధీ ఆసుపత్రిలో మీడియాతో మాట్లాడుతూ “గత 9 రోజులుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదని మండిపడ్డారు. ఆరోగ్యం దెబ్బతినడంతోనే దీక్ష విరమిస్తున్నానని మీడియాతో చెప్పారు. రేపటి నుంచి ప్రత్యక్షంగా ఆందోళనలు ఉద్ధృతం చేస్తామన్నారు. గ్రూప్-2 పోస్టులు పెంచాలని, మెగా డీఎస్సీ నిర్వహణతో పాటు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని మోతీలాల్ దీక్ష చేపట్టిన […]Read More
తెలంగాణ వ్యాప్తంగా వచ్చే నెల నుండి మొదలు కానున్న రైతు రుణమాఫీ గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. అయన మాట్లాడుతూ కేవలం రుణమాఫీ కింద పంట రుణాలు మాత్రమే మాఫీ అవుతాయి… రుణాల కోసం బంగారం తాకట్టు రుణాలు దీని పరిధిలోకి రావని అయన స్పష్టం చేశారు. రేషన్ కార్డు కాకుండా కేవలం పట్టా పాస్ బుక్ ఆధారంగానే మాఫీ ఉంటుంది.. రానున్న మూడు, నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామని తెలిపారు. […]Read More
తెలంగాణ రాష్ట్రంలో జూలై నెల నుండి మొదలు కానున్న రైతు రుణమాఫీ మార్గదర్శకాల గురించి అధికార కాంగ్రెస్ చీఫ్.. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. రుణమాఫీ కి రేషన్ కార్డు తప్పనిసరి అంటూ వైరల్ అవుతున్న వార్తల గురించి కూడా రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. అయన మాట్లాడుతూ రుణమాఫీ గురించి ఇంకా మార్గదర్శకాలు సిద్ధం కాలేదు. రేషన్ కార్డు తప్పనిసరి అంటూ వస్తున్నా వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఒకటి రెండు రోజుల్లో […]Read More
