బీఆర్ఎస్ బీజేపీలో విలీనమవుతుంది.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు గవర్నర్ .. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కేంద్ర మంత్రి… ఎమ్మెల్సీ కవితకు బెయిల్ తో పాటుగా రాజ్యసభ… మాజీ మంత్రి హారీష్ రావుకు అసెంబ్లీ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే.. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ ” అధికారం […]Read More
Tags :cm revanth reddy
తెలంగాణ రైతాంగానికి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మరో శుభవార్తను తెలిపారు. ఈరోజు గురువారం గోల్కోండ కోటలో జరిగిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గోన్నారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ” కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం.. ప్రజల చేత.. ప్రజల కోరకు ఏర్పాటైన ప్రభుత్వం.. గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హమీని నెరవేరుస్తాము.. ఆరు గ్యారంటీలను అమలు జేసి తీరుతాము. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన కానీ రైతాంగం […]Read More
తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో ఆగస్టు 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ జరగనున్నది అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.. మీడియా తో ఆయన మాట్లాడుతూ “ఈ నెల 15న వైరాలో ముఖ్యమంత్రి సభలో మూడో విడత రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తాము.. కొంత మంది రుణమాఫీపై వాట్సాప్ ద్వారా సమస్యలు చెప్పాలని అంటున్నారు. అదే వాట్సాప్ ద్వారా గతంలో రుణమాఫీ చేయని రైతుల వివరాలు తీసుకుని మాఫీ చేస్తే […]Read More
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 25న తెలంగాణ కేబినెట్ భేటీ కానున్నది .. అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఉదయం 9 గంటలకు కేబినెట్ సమావేశం జరగనున్నది .. ఈ సమావేశంలో బడ్జెట్‌కు మంత్రి వర్గం ఆమోదం తెలపుతున్నట్లు సమాచారం.. ఈ నెల ఇరవై మూడు నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.. ఈ సమావేశాల్లోనే రైతుభరోసా, జాబ్ క్యాలెండర్ తదితర అంశాలపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వనున్నది..Read More
హైడ్రా చైర్మన్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,సభ్యులుగా మున్సిపల్ శాఖమంత్రి ,రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల ఇంచార్జ్ మంత్రులు,జీహెచ్ఎంసీ మేయరు,సీఎస్,డీజీపీ తదితరులు ఉండనున్నరు అని ప్రభుత్వం ప్రకటించింది. హైడ్రా విధివిధానాల గురించి మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం ఈ సందర్భంగా విడుదల చేసింది.Read More
రేపు అనగా జూలై 18న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ లక్ష రూపాయల లోపు రుణాలను మాఫీ చేయనున్నది కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇందులో భాగంగా రేపు సాయంత్రం నాలుగు గంటల లోపు రైతులందరీ ఖాతాల్లోనే నేరుగా ఈ నిధులను జమ చేయనున్నది.. రుణమాఫీ విషయం గురించి కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఈరోజు మధ్యాహ్నాం రెండు గంటలకి పూలే భవన్ లో ఎమ్మెల్యేలు..ఎమ్మెల్సీలు.. డీసీసీ అధ్యక్షులు…సీనియర్ నేతలతో ముఖ్యమంత్రి …కాంగ్రెస్ చీఫ్ రేవంత్ […]Read More
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి ఓ సలహా ఇచ్చారు.. తమ తమ నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ వివాదంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కల్సి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.. ఈ సందర్భంగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది..మూడు సార్లు మంత్రిగా చేసిన నాకు కనీసం స్థానిక ఎమ్మెల్యే అన్న గౌరవం లేకుండా ప్రోటోకాల్ పట్టించుకోకుండా నాపై పోటిచేసి […]Read More
దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. గత ప్రభుత్వం తీసుకోచ్చిన విద్యుత్ కొనుగోలుపై జస్టీస్ నరసింహారెడ్డి కమిషన్ ను రద్ధు చేయాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.. సుప్రీంకోర్టులో కేసీఆర్ పిటిషన్ పై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ డివై.చంద్రచూడ్ విద్యుత్ కొనుగోలు విచారణ కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టడాన్ని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ తప్పుపట్టారు..అంతేకాకుండా తక్షణం విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డిని మార్చాలని ఆదేశించారు.. […]Read More
తెలంగాణ ప్రభుత్వం తీసుకోచ్చిన రుణమాఫీ మార్గదర్శకాలపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూరుణమాఫీ విషయంలో ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు చూస్తే, రైతుల వలపోతల కంటే వడపోతల పైనే ఎక్కువ దృష్టి పెట్టిందన్నది స్పష్టమైంది.కుటుంబానికి రేషన్ కార్డు ఆధారంగా తీసుకుంటాం, ఒక కుటుంబానికి రుణ మాఫీ చేస్తామంటున్నారు.ఎన్నికల సమయంలో ప్రతి రైతుకు రుణ మాఫీ చేస్తా అని రేవంత్ రెడ్డి చెప్పారు. అధికారం లోకి వచ్చాక మాట తప్పారు అని అన్నారు..ఆయన ఇంకా […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు..ఇప్పటివరకు ఆరోగ్య శ్రీ సేవలు అందించే ఆరోగ్య శ్రీ కార్డుకు రేషన్ కార్డు తప్పనిసరి అని మనకు తెల్సిందే.. ఈరోజు జరిగిన ఓ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్య శ్రీ సేవలకు రేషన్ కార్డు ముడిపెట్టవద్దు.. పేదలందరికీ వైద్య సేవలు అందాలి.. రేషన్ కార్డు తప్పనిసరి అనే నిబంధనను తీసేసి ఆరోగ్య శ్రీ సేవలు అందరికి అందేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.. ప్రతి […]Read More