రోజూ జొన్న రొట్టె తింటే సిక్స్ ప్యాక్ బాడీ : సీఎం రేవంత్
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : రోజూ జొన్నరొట్టె తింటూ, ఎవరి దుస్తులు వాళ్లు ఉతుక్కుంటే ఆటోమాటిక్ గా సిక్స్ ప్యాక్ వస్తుంది. ఇప్పుడంతా ఏదో డైట్ అని చెబుతున్నారు. జిమ్ములకు వెళ్లి కండలు పెంచాల్సిన అవసరం లేదు. అచ్చంపేటలో దోసకాయలు బాగా పండిస్తారు. దోసకాయ, కందిపప్పు కలిపి వండితే బ్రహ్మాండంగా ఉంటుంది. చికెన్ మటన్ కూడా పనికి రాదు. అప్పుడు ఆ రుచులే వేరు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో […]Read More