Tags :CM Eknath Shinde

Sticky
Breaking News National Slider Top News Of Today

మహారాష్ట్ర కొత్త సీఎంపై ఉత్కంఠ

మహారాష్ట్ర కొత్త సీఎంపై ఉత్కంఠ నెలకొన్నది.. సీఎం పదవిపై మహాయుతి కూటమిలో పోటాపోటీ ఉంది.. ఈరోజు ఉదయం వెలువడుతున్న మహారాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 288స్థానాల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి 220కి పైగా స్థానాల్లో ఆధిక్యం సాధించింది.. మొత్తం 125 స్థానాలతో సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా బీజేపీ అవతరించింది.. సీఎం రేసులో ముందున్న బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నారు.. మరోవైపు అజిత్‌ పవార్‌నే సీఎం చేయాలని ఎన్సీపీ వర్గం పట్టు పడుతుంది.. మహాయుతి గెలుపులో […]Read More

Sticky
Breaking News National Slider Top News Of Today

సీఎం ఏక్‌నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు

మహారాష్ట్ర సీఎం పదవి రేసులో తాను లేనని, అయితే సీఎం పదవి తనకు రావడం ఖాయమని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన ఓ జాతీయ మీడియా సంస్థతో ఇంటర్వ్యూలో మాట్లాడారు. తాను తప్పకుండా సీఎం అవుతానని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన ఉద్ధవ్ ఠాక్రే, కాంగ్రెస్‌ను కూడా తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్‌ది విభజించు పాలించు విధానమన్నారు. తన పార్టీని ఎప్పటికీ కాంగ్రెస్‌లోకి మార్చనివ్వనని బాలాసాహెబ్ ఠాక్రే చెబుతుండేవారని గుర్తుచేశారు. […]Read More