ఏపీ మాజీ మంత్రి, వైసీపీ పార్టీ సీనియర్ నేత ఆళ్ల నాని అధికార తెలుగుదేశం పార్టీలోకి రావడానికి లైన్ క్లియర్ అయ్యింది. తెలుగు తమ్ముళ్లు బహిరంగంగా ఎంత వ్యతిరేకించిన చివరికి అధిష్టానం నిర్ణయానికి తలవంచక తప్పలేదు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొంత కాలానికే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన ఆయన.. టీడీపీలో చేరేందుకు సిద్ధం అయ్యారు.. అయితే, స్థానిక నేతలు తీవ్రంగా వ్యతిరేకించడంతో.. అప్పుడు తాత్కాలికంగా వాయిదా పడినా.. ఇప్పుడు టీడీపీ గ్రీన్ సిగ్నల్ […]Read More
Tags :CM Chandra Babu Naidu
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఉండవల్లిలో మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ తిరుమల ప్రసాదానికి ఓ ప్రత్యేకత ఉంది. ప్రసాదాల తయారీకి అవసరమైన నెయ్యిని పంపిణీ దారులు పవిత్రతోనే పంపుతారు.. కానీ ఇక్కడే ఉన్న కొంతమంది దాన్ని అపవిత్రం చేస్తున్నారు.. వెంకటేశ్వరస్వామికి అపచారం చేసి వైసీపీ నేతలు కొంచెం కూడా పశ్చాత్తాపం లేకుండా ఎదురుదాడి చేస్తున్నారు. చరిత్రలో ఎప్పుడూ ఎవరూ చేయని… క్షమించరానీ నేరం చేశారు.. యాఅత్ ప్రపంచంలో ఉన్న హిందువులంతా […]Read More
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు…. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఎంత కాదనుకున్న రాజకీయ చదరంగంలో గురు శిష్యులు అని అందరికి తెల్సిందే.. ఎంతగా తాను కేవలం అనుచరుడ్నే.. నాకు బాబు గురువు కాదు అని ఎన్ని కవర్ డ్రైవ్స్ చేసిన కానీ అదే నిజం పలుమార్లు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గత ఎనిమిది నెలలుగా తెలంగాణ లో చేస్తున్న కొన్ని పనులను బట్టి ఆర్ధమవుతుందని రాజకీయ వర్గాల టాక్. నిన్న మొన్నటి […]Read More
ఏపీ ముఖ్యమంత్రి ..టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు .. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గురుశిష్యల బంధం అని ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతల ప్రధాన ఆరోపణ.. తన గురువు చంద్రబాబు ఏమి చేబితే .. ఏమి చేయాలో ఆర్డర్ వేస్తే శిష్యుడు రేవంత్ రెడ్డి అది చేస్తాడు.. బాబు చెప్పింది అమలు చేసి తీరుతాడని ప్రతిపక్షాల ప్రధాన ఆరోపణ.. కాసేపు వీరిద్దర్ని గురు శిష్యులనుకుందాం( ప్రతిపక్షాల మాట ప్రకారం).. ఏపీ తెలంగాణ […]Read More