Tags :cid

Breaking News Slider Telangana Top News Of Today

మళ్లీ తెరపైకి ఫోన్ ట్యాపింగ్ కేసు..!

ఏపీ, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసులో కీలకమైన పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్, ఓ మీడియా సంస్థ అధినేత అయిన శ్రవణ్ కుమార్ లకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయినట్లు అధికారులు ప్రకటించారు. దీనిపై సీబీఐ నుండి రాష్ట్ర సీఐడీ అధికారులకు సమాచారం వచ్చింది. వీరిద్దర్ని వీలైనంత త్వరగా మన దేశానికి .. రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డికి నోటీసులు..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి ఇటీవల గుడ్ బై చెప్పిన.. రాజకీయాల నుండి తప్పుకున్న మాజీ ఎంపీ  విజయసాయిరెడ్డికి మరోసారి  సీఐడీ నోటీసులు జారీ చేసింది.. ఈ నోటీసుల్లో ఈ నెల 25న విచారణకు హాజరుకావాలని  సీఐడీ పేర్కోన్నది.. ఇప్పటికే ఈ నెల 12న సీఐడీ విచారణకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి హజరయ్యారు. కాకినాడ సీ పోర్ట్‌ షేర్ల వ్యవహారంలో సాయిరెడ్డిని  సీఐడీ ప్రశ్నించనున్నట్లు సమాచారం..Read More

Andhra Pradesh Slider

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా 2019-24 లో వైసీపీ ప్రభుత్వ హాయాంలో తీసుకోచ్చిన మద్యం విధానంపై సీఐడీ తో విచారణ చేయిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఎక్సైజ్ శాఖాలో జరిగిన అవినీతిపైచర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం .. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన విజ్ఞప్తిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సభలో మాట్లాడారు. సభలో మాట్లాడుతూ సీఐడీ విచారణలో అసలు […]Read More