Tags :Chit Chat

Movies Slider Top News Of Today

స్వలాభం కోసం భర్తనే లేపేస్తా- నటి సంచలన వ్యాఖ్యలు

తెలుగు ప్రేక్షకుల మదిని దోచుకున్న ప్రముఖ సీరియల్ అయిన ‘రాధమ్మ కూతురు’ లో పూర్తి నెగిటీవ్ షేడ్స్ ఉన్న నీలాంబరి పాత్రలో నటించి అందర్ని మెప్పించిన నటి చందన ..తాజాగా ఆమె ఓ ప్రముఖ టీవీ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో పలు విషయాలను వెల్లడించారు. ఆ ఇంటర్వూలో మీరు మీ స్వలాభం కోసం ఎవరినైనా లేపేస్తారా? అని ప్రశ్నించినప్పుడు.. ‘‘తప్పదు కదండీ సీరియల్‌లో.. భర్తనే లేపేస్తా .. సీరియల్ అంటే అలాగే ఉంటుంది. రైటర్ ఎలా రాస్తే.. […]Read More