టాలీవుడ్ స్టార్ సీనియర్ హీరో…మెగాస్టార్ చిరంజీవిది నేడు పుట్టినరోజు.. ఈ సందర్భంగా ఆయన హిట్ మూవీల్లో ఒకటైన ‘ఇంద్ర’ నేడు రీరిలీజ్ కానుంది. అయితే రీరిలీజ్ పరంగా ఈ మూవీ రికార్డు సృష్టించిందని నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో మొత్తంగా 385కు పైగా థియేటర్లలో విడుదల అవుతున్నాయి .. ఇది ‘బిగ్గెస్ట్ ఎవర్ రీరిలీజ్ మూవీ’ అని పేర్కొంది.ఇప్పటికే పలు చిత్రాలు రిరిలీజ్ అయిన నేపథ్యంలో ఈ మూవీ పై […]Read More
Tags :chiranjeevi
మెగా అభిమానులకు అదిరిపోయే శుభవార్త. ఈ నెల 22న మెగాస్టార్ కొణిదెల చిరంజీవి తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకోనున్న సంగతి విధితమే. ప్రపంచ వ్యాప్తంగా ఆయన అభిమానులు ఆ రోజు పెద్ద ఎత్తున వేడుకలు జరపడానికి ఇప్పటి నుండే మేధోమధనం చేస్తున్నారు. తాజాగా వైజయంతి మూవీస్ మెగా ఫ్యాన్స్ కు అదిరిపోయే శుభవార్తను తెలిపింది. బి గోపాల్ దర్శకత్వంలో ఆర్తి అగర్వాల్,సోనాలిబింద్రే హీరోయిన్లుగా మెగాస్టార్ చిరంజీవి మెగా మాస్ నటనతో చెలరేగిపోగా వైజయంతి మూవీస్ సంస్థ […]Read More
కేరళలోని వయనాడ్ బాధితులకు మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ అండగా నిలిచారు. వారిద్దరూ కలిసి కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.కోటి విరాళం అందిస్తున్నట్లు మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ఈ ప్రకృతి విపత్తులో వందలాది మంది ప్రాణాలు కోల్పోవడం కలచివేసిందన్నారు. బాధిత కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అంతకుముందు ఐకాన్ స్టార్… పాన్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్ రూ.25 లక్షల విరాళం ప్రకటించిన విషయం మనకు తెలిసిందే.Read More
మెగా అభిమానులకు అదిరిపోయే శుభవార్తను తెలిపారు హిట్ చిత్రాల దర్శకుడు హరీష్ శంకర్.. ప్రస్తుతం మాస్ మహారాజ్ రవితేజ హీరోగా మిస్టర్ బచ్చన్ అనే మూవీ ని తెరకేక్కిస్తున్న సంగతి తెల్సిందే.. ప్రస్తుతం హరీష్ శంకర్ ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీ బిజీగా ఉన్నారు.. అందులో భాగంగా దర్శకుడు మాట్లాడుతూ “మెగా స్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోలను ముగ్గుర్ని పెట్టి ఓ చిత్రం […]Read More
కేంద్ర హోం శాఖ సహయక మంత్రి బండి సంజయ్ మెగాస్టార్ ..సీనియర్ నటుడు చిరంజీవితో భేటీ అయ్యారు.. ఇటీవల కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో మర్యాదపూర్వకంగా కల్సినట్లు బండి సంజయ్ తెలిపారు.. ఆయన ఇంకా మాట్లాడుతూ తాను విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే మెగాస్టార్ చిరంజీవి అభిమానినని తెలిపారు. నేను ఎక్కువగా మెగాస్టార్ మూవీలే చూసేవాడ్ని..కష్టపడి సొంతంగా పైకి వచ్చారు.. ‘నా మంచి కోరుకునే అన్నయ్య మెగాస్టార్ చిరంజీవిని కలవడం ఆనందంగా ఉంది’ అని బండి సంజయ్ […]Read More
ఇటీవల విడుదలైన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో జనసేన 21ఎమ్మెల్యే ..2ఎంపీ స్థానాల్లో ఘన విజయం సాధించిన సంగతి తెల్సిందే.. ఈ సందర్భంగా పీఠాపురం ఎమ్మెల్యే జనసేనాని పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లోని మెగాస్టార్ ఇంటికెళ్లి తన తల్లి, అన్న, వదిన కాళ్లు మొక్కి దీవెనలు తీసుకున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.మీరు ఓ లుక్ వేయండి.Read More