Tags :chiranjeevi

Breaking News Movies Slider Top News Of Today

శ్రీలీల కీలక నిర్ణయం..?

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించి ఇటీవల పాన్ ఇండియా మూవీగా విడుదలైన పుష్ప -2 లో  కిస్సిక్’ అనే ఐటెం సాంగ్ తో మెరిసిన స్టార్ హీరోయిన్ శ్రీలీల.. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ  కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై ఐటమ్ సాంగకు నో చెప్పాలని ఈ హాట్ బ్యూటీ డిసైడ్ అయినట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’లోనూ ఐటం సాంగ్ ఆఫర్ రాగా ఆమె తిరస్కరించినట్లు తెలుస్తోంది. […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

మెగాస్టార్ సంచలన వ్యాఖ్యలు

ANR అవార్డు వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఈ వేడుకల్లో మెగాస్టార్ మాట్లాడుతూ “తనకు లెజెండరీ అవార్డు రావడంపై కొందరు హర్షించలేదని ఆయన అన్నారు. ‘ఆ అవార్డు వచ్చినప్పుడు ధన్యుడిగా భావించా. కానీ దాన్ని కొందరు హర్షించకపోవడంతో అవార్డు తీసుకోవడం సముచితం అనిపించలేదు. దాన్ని క్యాప్సుల్ బాక్సులో వేశాను.. ఎప్పుడైతే నాకు అర్హత వస్తుందో అప్పుడే తీసుకుంటానని నిర్ణయించుకున్నాను. ఇవాళ ANR అవార్డు రావడంతో ఇంట గెలిచాను. ఇప్పుడు లెజెండరీ అవార్డుకు అర్హుడిగా మారాను’ […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

సినిమాలే వద్దనుకున్నాను

ఎంతో ఘనంగా జరిగిన ANR నేషనల్ అవార్డ్ వేడుకల్లో సీనియర్ నటుడు మెగాస్టార్ చిరంజీవితో తనకున్న అనుబంధాన్ని మన్మధుడు..స్టార్ సీనియర్ అగ్రనటుడు నాగార్జున పంచుకున్నారు. నాగ్ మాట్లాడుతూ’1985లో నేను సినిమాల్లోకి వద్దామనుకునే సమయంలో మెగాస్టార్  చిరంజీవి మా అన్నపూర్ణ స్టూడియోలోనే ఓ సాంగ్ షూట్ చేస్తున్నారు. మా నాన్న నన్ను పిలిచి వెళ్లి డాన్స్ ఎలా చేస్తున్నారో చూడమన్నారు. అక్కడకి  వెళ్లి చిరంజీవి డాన్స్ చూశాక ఆ గ్రేస్, కరిష్మా చూశాక ఈయనలాగా మనం డాన్స్ చేయగలుగుతామా..?.. […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

గ్రాఫిక్స్ ఎక్కువైన విశ్వంభర టీజర్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో ఎంఎం కిరవాణీ సంగీతదర్శకత్వం వహిస్తుండగా తెరకెక్కుతున్న మూవీ విశ్వంభర. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను దసరా కానుకగా మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్ లో చిరు కన్పించే ముప్పై నలబై సెకండ్ల సీన్లు తప్పా మిగతావన్నీ గ్రాఫిక్స్ లో తయారు చేసినట్లు ఆర్ధమవుతుంది. టీజర్ మొదలైన దగ్గర నుండి అవతార్ మూవీ సీన్స్ చూస్తున్నట్లు అన్పిస్తుంది. మెగాస్టార్ కు అసలు డైలాగ్సే లేవు. కిరవాణీ అందించిన బీజీఎం […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

మెగాస్టార్ తో విక్టరీ వెంకటేష్…!

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర. ప్రస్తుతం ఈ సినిమా తెరకెక్కుతున్న సెట్స్ లో హీరో విక్టరీ వెంకటేష్ మెగాస్టార్ ను కలిశారు. ఆయనతో పాటు హాట్ హీరోయిన్లు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ ముగ్గురు మెగాస్టార్ తో కల్సి దిగిన ఫోటో వైరల్ అవుతుంది. మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీలో వెంకటేష్ నటిస్తున్నాడు. వెంకీ సరసన […]Read More

Breaking News Movies Slider Top News Of Today

మెగాస్టార్ పై కొరటాల శివ షాకింగ్ కామెంట్స్

ప్రముఖ స్టార్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కి ఈ నెల ఇరవై ఏడో తారీఖున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న మూవీ “దేవర”. ఈ మూవీ గురించి ప్రమోషన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.. తాజాగా యువహీరోలు విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ ఇంటర్వూలో కొరటాల శివ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ ” ఫియర్ ఫ్యాక్టర్ గురించి మాట్లాడుతూ ఎవరికైన భయభక్తులుండాలి.. ఎవరి పని వారు భయభక్తులతో చేస్తే ప్రపంచం […]Read More

Breaking News Movies Slider Top News Of Today

చిరు డ్యూయల్ రోల్ -హారీష్ శంకర్ డైరెక్షన్

మెగాస్టార్ చిరంజీవి డ్యూయల్ రోల్ లో వచ్చిన ముగ్గురు మొనగాళ్లు, అందరివాడు, ఖైదీ నం150 లాంటి చిత్రాలు ఎంత ఘనవిజయం సాధించాయో మనకందరికి తెల్సిందే. డ్యూయల్ రోల్ లో మెగాస్టార్ చిరంజీవి నటన అభినయం అందర్ని మంత్రముగ్ధులు చేసింది. మాస్ క్లాస్ పాత్ర ఏదైన సీన్ ఏదైన సరే నటించి అందర్ని మెప్పించారు మెగాస్టార్. అలాంటి మెగాస్టార్ మరోకసారి డ్యూయల్ రోల్ లో మనముందుకు వస్తే ఆ కిక్కే వేరు అనుకుంటున్నారా..?. అయితే అది మూవీ కాదు […]Read More

Breaking News Movies Slider Top News Of Today

ఇంద్ర ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతంటే..?

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా  ఆగస్టు 22న రీరిలీజైన ‘ఇంద్ర’ సినిమా అదిరిపోయే కలెక్షన్లు రాబడుతోంది. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు రూ. 3.05 కోట్లు వచ్చినట్లు వైజయంతి ఫిల్మ్స్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 385 థియేటర్లలో ఈ సినిమాను రీరిలీజ్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. సినీ ఇండస్ట్రీకి చెందిన నిర్మాతలు, హీరోలు సైతం స్పెషల్ షోలకు హాజరై సందడి చేస్తున్నారు.Read More

Movies Slider Top News Of Today

మెగాస్టార్ గొప్ప మనసు

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో.. మెగాస్టార్ చిరంజీవి ఐ బ్యాంకు, బ్లడ్ బ్యాంకుల ద్వారా ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెల్సిందే.. ఆపదల్లో ఉన్నవారికి ఆర్థికంగా సాయం చేసి అండగా కూడా నిలబడతారు.. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.. ప్రముఖ టాలీవుడ్ సీనియర్ విలన్… నటుడు పొన్నాంబళం చిరు పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొని మాట్లాడుతూ “నా జీవితం మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిందేనని  అన్నారు.  ‘ఆ రోజుల్లో ఫైటర్స్ రెమ్యునరేషన్ రోజుకు రూ.350 […]Read More

Lifestyle Movies Slider Top News Of Today

మెగా ఫ్యాన్స్ కు బిగ్ సర్ ప్రైజ్

ఈరోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ కు ‘విశ్వంభర’ టీమ్ తీపి కబురు చెప్పింది. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఉదయం 10.08 గంటలకు అప్డేట్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈమేరకు ఓ పోస్టర్ను విడుదల చేసింది. చేతిలో శూలంతో ఓ పోర్టల్ ఎదుట చిరు నిల్చున్నట్లుగా అందులో కనిపిస్తోంది. వశిష్ఠ డైరెక్షన్లో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో త్రిష, ఆషికా రంగనాథ్ చిరు సరసన కనిపించనున్నారు..Read More