ఏపీలో ఇటీవల జరిగిన ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన జనసేన సీనియర్ నేత కొణిదెల నాగబాబు ఈరోజు బుధవారం శాసనమండలిలో ప్రమాణ స్వీకారం చేశారు.. అనంతరం నాగబాబు తన సతీమణితో కల్సి సీఎం చంద్రబాబును కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. తాజాగా ఎక్స్ వేదిగా నాగబాబు సోదరుడు..మెగాస్టార్ చిరంజీవి ఆయనకు అభినందనలు తెలిపారు. ట్విట్టర్ లో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన నా తమ్ముడుకి అభినందనలు అని పోస్టు చేశారు.దీనికి బదులుగా థ్యాంక్స్ అన్నయ్య..మీరు తోడ్పాటు.ప్రేమకు […]Read More
Tags :chiranjeevi
టాలీవుడ్ లో అపజయమెరగని డైరెక్టర్ గా అనిల్ రావిపూడి ఎంతో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ ఏడాది విక్టరీ వెంకటేష్ తో కలిసి సంక్రాంతికి వస్తున్నాం సినిమా చేసి బ్లాక్ బస్టర్ అందుకున్న అనిల్ రావిపూడి తన తర్వాతి సినిమాను టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తో చేయనున్నాడు. ఇవాళ తెలుగు కొత్త సంవత్సరం ఉగాది సందర్భంగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా మొదలైంది. ఈ పూజా కార్యక్రమానికి టాలీవుడ్ లోని పలువురు ప్రముఖులు హాజరయ్యారు.షైన్ స్క్రీన్స్ బ్యానర్ […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సీనియర్ స్టార్ అగ్రహీరో మెగాస్టార్ చిరంజీవి.. సంక్రాంతికి వస్తున్నాం మూవీతో ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన స్టార్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనుల్లో ఉన్న ఈ సినిమా ఉగాది సందర్భంగా ఈ నెల 30న పూజా […]Read More
మెగాస్టార్ చిరంజీవి సినిమాతో 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపారు. సింహాచలం లక్ష్మీ నరసింహస్వామివారిని ఆయన దర్శించుకున్నారు. మెగాస్టార్తో తీయబోయే మూవీ స్క్రిప్ట్ స్వామి సన్నిధిలో పెట్టి పూజలు నిర్వహించారు. సినిమా కథలకు వైజాగ్ ను తాను సెంటిమెంట్ గా భావిస్తానని దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పారు. ఆయన తెరకెక్కించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. విక్టరీ వెంకటేష్ హీరోగా.. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు. హీరో మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది.. చిరంజీవికి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును యూకే ప్రభుత్వం ప్రకటించింది.. ప్రజాసేవకు కృషి చేసినందుకు చిరంజీవికి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును ఇస్తున్నట్లు తెలుస్తుంది.ఈ నెల 19న యూకే పార్లమెంట్‌లో చిరంజీవికి అవార్డు ప్రదానం చేయనున్నారు.Read More
సీనియర్ స్టార్ హీరో.. మెగా స్టార్ చిరంజీవికి ద్విపాత్రాభినయాలు కొత్తేం కాదు. అప్పుడెప్పుడో ‘నకిలీ మనిషి’ నుంచి ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన ‘ఖైదీ నంబర్ 150’ వరకూ ఓ పదకొండు సిని మాల్లో ఆయన ద్విపాత్రాభినయం చేశారు. ఇప్పుడిం దంతా దేనికంటే.. మళ్లీ ఆయన రెండు పాత్రలతో తెరపై మెరవనున్నట్టు ఫిల్మ్ వర్గాల్లో ఓ వార్త బలంగా వినిపిస్తున్నది. ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత బ్లాక్బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి […]Read More
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర” చిత్రాన్ని పూర్తిచేసి కొత్త సినిమా చిత్రీకరణలో పాల్గొనేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నటించేందుకు అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమా అనంతరం అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించనున్నారు. ఇప్పటికే అధికారికంగా ప్రకటించి ఈ సినిమాను సాహు గారపాటి, కొణిదెల సుష్మిత సంయుక్తంగా నిర్మించనున్నారు. శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం ‘ది పారడైజ్ ‘ అనే సినిమా చేస్తున్నారు. ఇందులో నాని కథానాయకుడు. ఈ చిత్రం పూర్తిచేసిన అనంతరం చిరంజీవి సినిమాను […]Read More
విక్టరీ వెంకటేష్ హీరోగా..ఐశ్వర్య రాజేష్,మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఇటీవల సంక్రాంతికి విడుదలైన మూవీ సంక్రాంతికి వస్తున్నాం.. దాదాపు మూడు వందల కోట్లకు పైగా రూపాయాలను కలెక్ట్ చేసి బాక్సాఫీస్ ను రప్పాడించింది. ఈ చిత్రం యొక్క సక్సెస్ మీట్ ను యూనిట్ నిర్వహించింది. ఈ ఈవెంట్ లో సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రతి సంక్రాంతి పండక్కి వచ్చిన మూవీ హిట్ అవ్వడమే కాదు బాక్సాఫీస్ ను […]Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చాలా వేగంగా మారుతూ ఉన్నాయి. అధికార కూటమి ప్రభుత్వంలో ఒక పార్టీ అయిన బీజేపీ ఎదిగే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ప్రధానప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలో ఉన్న మరో ఇద్దరు రాజ్యసభ సభ్యులు రాజీనామాలు కూడా చేసే అవకాశం ఉంది.ఇక్కడ బీజేపీ ఎదగడానికి జనసేన అధినేత.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తన అన్నయ్య చిరంజీవిలే ప్రధాన అస్త్రంగా కమలం ఉపయోగించుకునే అవకాశం ఉంది..ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడి విషయంలోనూ బీజేపీ కొత్త […]Read More
హిట్లర్ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ప్రత్యేక స్థానం ఉంటుంది. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలోని చెల్లెళ్ళ సెంటిమెంట్ కి కంటతడి పెట్టని ప్రేక్షకులు ఉండరు. అలాంటి చిత్రం నూతన సంవత్సరం కానుకగా జనవరి 1న రీరిలీజ్ అవుతోంది. దీనితో చిత్ర యూనిట్ రీరిలీజ్ కి ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి దర్శకుడు ముత్యాల సుబ్బయ్య, సంగీత దర్శకుడు […]Read More