Tags :Chief Minister of Karnataka

Breaking News National Slider Top News Of Today

DK శివకుమార్ సంచలన వ్యాఖ్యలు

కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు… ప్రజలు నిరసనలు తెలిపినా లాభం లేదని, వాటర్ టారిఫ్ పెంచక తప్పదని  ఆయన స్పష్టం చేశారు. ‘బెంగళూరు వాటర్ బోర్డు కనీసం కరెంటు బిల్లులు, వేతనాలూ చెల్లించలేకపోతోంది. నీటి సరఫరా పెరగాలంటే నెట్వర్క్ విస్తరించాలి. రుణాలు తీసుకుంటేనే ఇది సాధ్యం. టారిఫ్ పెంచకపోతే బోర్డు మనుగడ కష్టం. ప్రజలకు కృతజ్ఞత లేదు. నీరు రాకుంటే ఫోన్లు, వాట్సాపుల్లో తిడతారు. ఇదెంత కష్టమో వారికి తెలీదు’ అని […]Read More

Andhra Pradesh Slider

విశాఖకు కేంద్ర మంత్రి కుమారస్వామి

కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ మంత్రి హెచ్ డీ కుమారస్వామి రేపు విశాఖపట్టణంలో పర్యటించనున్నారు.. విశాఖ స్టీల్ ప్లాంట్ లో పెట్టుబడుల ఉపసంహరణ తర్వాత తొలిసారిగా కేంద్ర మంత్రి కుమార స్వామి రానుండటం విశేషం. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విశాఖ ఉక్కు పరిశ్రమను పరిరక్షిస్తామని హామీచ్చిన సంగతి తెల్సిందే.. రేపు ఎన్డీఎంసీ అధికారులతో కేంద్ర మంత్రి సమావేశం కానున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యలపై కేంద్ర ప్రభుత్వం పోకస్ చేసినట్లు తెలుస్తుంది. విశాఖ పర్యటన అనంతరం కుమారస్వామి […]Read More