Tags :chia seeds

Breaking News Health Lifestyle Slider Top News Of Today

చలికాలంలో చియా సీడ్స్ తింటే..?

చలికాలంలో వేధించే చర్మ సమస్యలకు చియా సీడ్స్ చక్కటి పరిష్కారం అంటున్నారు వైద్య నిపుణులు. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మం తేమను బ్యాలెన్స్ చేయడంతో పాటు ఇమ్యూనిటీని పెంచుతాయి. సాల్మన్ చేపల కంటే వీటిల్లో ఎక్కువగా ఉండే ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యాన్ని కాపాడటం, మెదడు పనితీరు మెరుగుపరుస్తాయని వైద్యులు చెబుతున్నారు. దగ్గు, ఫ్లూ వంటి వాటిపై కూడా వీటిల్లోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ పోరాడ తాయంటు న్నారు.Read More