తిరుపతి నుండి ఆదిలాబాద్.. ఆదిలాబాద్ నుండి తిరుపతికి వెళ్లే కృష్ణా ట్రైన్ ప్రయాణికులకు ఇది ఖచ్చితంగా బ్యాడ్ న్యూస్. ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుండి ఈ రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోకి ఇకపై రాదు. ఆదిలాబాద్ నుండి వచ్చేటప్పుడు ఈ ట్రైన్ మేడ్చల్ దాటగానే మల్కాజిగిరి ముందు టర్న్ తీసుకోని చర్లపల్లి రైల్వేస్టేషన్ కు వెళ్తుంది. తిరుగు ప్రయాణంలో ఆదిలాబాద్ కు వచ్చే సమయంలో సైతం అదే మల్కాజిగిరి ముందు టర్న్ అయి […]Read More
Tags :charlapalli
చర్లపల్లి జైల్లో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కలిసి పరామర్శించిన కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ పేద, గిరిజన, బలహీన వర్గాల రైతుల తరఫున పోరాటం చేసిన పాపానికి జైలు పాలైన మా నరేందర్ రెడ్డి గారిని చర్లపల్లి జైల్లో పరామర్శించాం. రేవంత్ రెడ్డి కక్ష పూరిత వైఖరి కారణంగా చేయని తప్పుకు జైల్లో నరేందర్ రెడ్డి గారు శిక్ష అనుభవిస్తున్నారు.పట్నం నరేందర్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఆయన […]Read More
హైదరాబాద్ నుంచి నడిచే వందేభారత్ రైళ్లలో స్లీపర్ కోచ్‌లు ప్రవేశపెడతాము .. చర్లపల్లి నుంచి నగరంలోకి రోడ్ కనెక్టవిటీ పెంచాల్సి ఉంది.. రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలి.. తెలంగాణకు మూడు మేజర్ టర్మినల్స్ ఉన్నాయి.. నెలరోజుల్లో అందుబాటులోకి చర్లపల్లి రైల్వే టర్మినల్.. గూడ్స్ రైళ్లు కూడా ఇక్కడే అన్‌లోడ్ చేసుకోవచ్చు.. హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ సర్వీసులు పొడిగిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.. చర్లపల్లి లో పర్యటించిన ఆయన […]Read More