కాళేశ్వరంతో సహా తెలంగాణ ప్రాంత ప్రాజెక్టుల పట్ల ఏపీ ముఖ్యమంత్రి .. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి ద్వంద్వ వైఖరిని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హారీశ్ రావు బయటపెట్టారు. సిద్దిపేటలో మీడియా సమావేశంలో మాజీ మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ ” ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెబుతున్న సమన్యాయం, రెండు కళ్ల సిద్ధాంతం వట్టి మాటలే.. నాడు ప్రాజెక్టులను అడ్డుకున్నడు. నేడు నీటిని అక్రమంగా తరలించే యత్నం చేస్తున్నడు.తెలంగాణకు […]Read More
Tags :chandrababu
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ఉదయం ఐదవ రోజు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రశ్నోత్తరాల సమయంలో డీఎస్సీపై సభ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానం ఇచ్చారు. ఎట్టిపరిస్థితుల్లో మార్చి నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. గత టీడీపీ ప్రభుత్వంలోనే ఉపాధ్యాయ నియామకాలు చేపట్టామని ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ గుర్తు చేశారు.మళ్లీ తిరిగి ఈ ప్రభుత్వంలో ఉపాధ్యాయ భర్తీ ప్రక్రియ జరుగుతుందని ఉద్ఘాటించారు. రాష్ట్రంలో వర్గీకరణపై […]Read More
ఏపీ ముఖ్యమంత్రి..టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో జనసేన అధినేత.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీ హాల్ లోని ముఖ్యమంత్రి ఛాంబర్ కో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వీరి మధ్య బడ్జెట్, వివిధ శాఖలకు కేటాయింపులపై చర్చ జరిగింది. అభివృద్ధి పనులు, పథకాలను బ్యాలెన్స్ చేస్తూ కేటాయింపులు జరిగాయని డిప్యూటీ సీఎణ్ పవన్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో అన్నారు అని సమాచారం. మేలో ప్రారంభించనున్న తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ లాంటి పథకాలపై కూడా చర్చించినట్లు […]Read More
ప్రముఖ నటుడు నిర్మాత దర్శకుడు.. వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని ఆంధ్రా పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెల్సిందే. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ నాయుడుల గురించి పలు వివాదస్పద వ్యాఖ్యలు చేశారనే కారణంతో కడప పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా పోసాని కృష్ణమురళికి కడప రిమ్స్‌లో వైద్య పరీక్షలను నిర్వహించారు. ఈ క్రమంలో పోసానికి అన్ని రకాల వైద్య పరీక్షలను డాక్టర్లు చేశారు. కడప జిల్లాలోని […]Read More
బాబు ష్యూరిటీ అంటే… చరిత్ర చూడని మోసాలు గ్యారెంటీ.!
‘‘బాబు ష్యూరిటీ అంటే… చరిత్ర చూడని మోసాలు గ్యారెంటీ అర్దం !’’ అని బడ్జెట్ పుటల సాక్షిగా మరోసారి రుజువయ్యాయి! ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ దాదాపుగా ఎగ్గొడుతూ.. ఇస్తున్న ఒకటో రెండో పథకాలకు కూడా కోతలు, కత్తిరింపులు విధిస్తూ… లక్షల మంది లబ్ధిదారులను తగ్గిస్తూ.. పిల్లల నుంచి అవ్వల దాకా అన్ని వర్గాలను మోసం చేస్తూ.. సూపర్ సిక్స్‌కు ఎగనామం పెడుతూ సీఎం చంద్రబాబు సర్కారు శుక్రవారం అసెంబ్లీకి బడ్జెట్‌ను సమర్పించిందని చిన్న శ్రీను పేర్కొన్నారు. సూపర్ […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సీనియర్ సినీనటుడు, హిందుపూరం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నిన్న గురువారం తన స్వగ్రామం నిమ్మకూరులో పర్యటించారు. ఈ సందర్భంగా తన తల్లి బసవతారకం స్వగ్రామం కొమరవోలు గ్రామస్థులు ఆయనను కలిశారు. తమ గ్రామాన్ని ఓసారి సందర్శించాల్సిందిగా ఎమ్మెల్యే బాలకృష్ణను వారు కోరారు. దీనికి ఆయన స్పందిస్తూ ‘కొమరవోలా.. అదెక్కడా. అయినా ఆ ఊరికి జన్మలో రాం. ఆ ఊర్లో ఉండే వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మాకేం పనులు […]Read More
ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి వెన్నుపోటు తప్పదా..?. రాబోయే రోజుల్లో తన తనయుడ్ని సీఎం చేయాలి.. దాదాపు ఓ ఇరవై ఏండ్లు టీడీపీనే అధికారంలో ఉండాలి అని కంటున్న కలలు కలలుగానే మిగలనున్నాయా..?. చంద్రబాబు అంటే వెన్నుపోటు రాజకీయాలని పేరు తరుణంలో అదే బాబుకు సమస్యగా మారనున్నదా ..?. వచ్చే ఎన్నికల్లో బాబుకు పదవీ గండం ఉన్నదా అంటే అవుననే అన్పిస్తుంది ఏపీకి చెందిన ఓ మాజీ ఎంపీ తాజా వ్యాఖ్యలు. కాంగ్రెస్ […]Read More
ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం వైసీపీకి చెందిన నేతలు..కార్యకర్తలపై పెట్టే ప్రతీ కేసు చట్ట వ్యతిరేకమేనని మాజీ సీఎం .. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి స్పష్టం చేశారు. జైళ్ళో ఉన్న ఆ పార్టీ నేత.. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ని పరామర్శించాడు. అనంతరం మీడియాతో జగన్ మాట్లాడుతూ ‘ఈ తప్పుడు కేసులు వాళ్లకే చుట్టుకుంటాయి. అప్పుడు వీరి పరిస్థితి అతి దారుణంగా తయారవుతుంది. తన సామాజిక వర్గం నుంచి ఒకడు ఎదుగుతున్నా […]Read More
కూటమి పాలనలో సెలబ్రేటీలకు ఓ న్యాయం- సామాన్యులకు ఓ న్యాయం..!
ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనలో సెలబ్రేటీలకు ఓ న్యాయం.. సామాన్యులకు ఓ న్యాయం జరుగుతుంది. గతంలో ప్రముఖ బాలీవుడ్ నటి కాదంబరి జైత్వానీ విషయంలో చాలా వేగవంతంగా స్పందించింది కూటమి ప్రభుత్వం. ఏకంగా ముగ్గురు ఐపీఎస్ అధికారులను విధులనుండే సస్పెండ్ చేసింది. ఆ తర్వాత ఆ అధికారులు న్యాయస్థానాలను ఆశ్రయించి ఉపశమనం పొందారు అది వేరే విషయం అనుకోండీ. కానీ తాజాగా ఏపీ పాలిటిక్స్ ను హీటేక్కిస్తున్న అంశం తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ జనసేన ఇంఛార్జ్ కిరణ్ […]Read More
ఫైళ్ల క్లియరెన్స్లో మంత్రుల ర్యాంకులపై ఎక్స్ వేదికగా స్పందించిన సీఎం. అసాధారణ, వేగవంతమైన పనితీరు చూపాలి: సీఎం చంద్రబాబు. టీమ్ వర్క్ పనిచేసినప్పుడే ఉత్తమ ఫలితాలు సాధించగలం. ఎప్పటికప్పుడు సమీక్షించుకుని పనిచేయాలన్నదే మా ఆలోచన. సమీక్షలో భాగంగానే ఫైళ్ల క్లియరెన్స్ మంత్రులకు ర్యాంకులు ఇచ్చాం. పోటీపడి పనిచేస్తారని ర్యాంకులు ఇచ్చాం : చంద్రబాబు.Read More