పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి…. టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడటానికి కీలకభూమిగా వ్యహరించిన నాయకుడు.. అధికారంలోకి కూటమి రావడానికి ప్రధాన కారకుడు. అయితే ఇంతవరకూ బాగానే ఉన్నా కానీ ఓ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ చంద్రబాబు కంటే వెనకబడిపోయారు. ఉపముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి తర్వాతి స్థానం.. ప్రోటోకాల్ విషయంలో ముఖ్యమంత్రితో సమానం. అయితే మాత్రం ఆ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ వెనకబడే ఉన్నారు. ఏపీని ముంచెత్తిన వరదల విషయంలో బాధితులకు సహాయర్థం […]Read More
Tags :chandrababu
దేవరపై చంద్రబాబు కన్నువేశాడా…? .ఈ నెల ఇరవై ఏడో తారీఖున దేవర పార్ట్ – 1 విడుదల కానున్నది. ఈ క్రమంలో ఏదైన కొత్త మూవీ విడుదలైనప్పుడు దాని టిక్కెట్ల ధరలను పెంచుకునే వెసులుబాటు ఇటు ఏపీ ప్రభుత్వం.. అటు తెలంగాణ ప్రభుత్వం ఆయా చిత్రాల నిర్మాతలకు అనుమతిస్తుంది. ఇటీవల విడుదలైన కల్కి మూవీకి కూడా ఆ అవకాశం కల్పించాయి ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు. అయితే కల్కి నిర్మాత అశ్వనీదత్.. ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ చీఫ్ నారా […]Read More
తెలంగాణ రాష్ట్రంలో నిన్న గురువారం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటీపై… అతనిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అరికెలపూడి గాంధీ తన అనుచరులు దాదాపు వందకార్లలో వెళ్లి మరి దాడులకు దిగిన సంగతి తెల్సిందే.. దీంతో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తల ధర్నాలు .. అరెస్టులతో రాష్ట్రమంతా అల్లకల్లోలంగా ఉంటే మరోపక్క ఈ రాష్ట్రానికి చెందిన సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు […]Read More
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీరుతో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి.. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి ప్లస్ అవుతుందా…?. వరదలతో ఇబ్బందుల పాలైన బాధితులకు అండగా ఉండకుండా బురద రాజకీయం చేస్తున్న చంద్రబాబు & టీమ్ వ్యవహారం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను తీసుకోస్తుందా..?. కష్టాల్లో అండగా ఉండాల్సిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే చేతులు ఎత్తేయడం వైసీపీకి వరంగా మారుతుందా..?. ఇప్పుడు చూద్దాం..! వరదలతో ఆగమాగమైన విజయవాడను చక్కదిద్దడానికి.. తీవ్రంగా నష్టపోయిన […]Read More
వైసీపీ అధినేత .. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి గుంటూరు జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగామ సురేష్ ను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ” అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఈరోజు మీరు అధికారంలో ఉంటారు. రేపు మేము అధికారంలోకి వస్తాము. రెడ్ బుక్ పెట్టుకోవడం అదేమి ఘన కార్యం కాదు.. అది మీ సొంతమే కాదు. సాక్షులను బెదిరించి వైసీపీ నేతలపై అక్రమ కేసులను పెట్టి జైల్లో పెడుతున్నారు. మేము […]Read More
వైఎస్ షర్మిల ఉమ్మడి ఏపీలో తన అన్న మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అక్రమ కేసుల్లో అరెస్ట్ అయ్యారు. అప్పటి కేంద్ర రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాలు వైఎస్సార్ కుటుంబాన్ని పగబట్టి కేసులెట్టి జైలు పాలు చేశాయి. అన్న జగన్ జైల్లో ఉంటే చెల్లె షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసింది.2019లో ఎన్నికల్లొ సైతం జగనన్నను గెలిపించండి.. రాజన్న రాజ్యం తెస్తాడు అనే నినాదంతో నవ్యాంధ్రలో ఊరు ఊరు తిరిగారు. జాబు కావాలంటే బాబు […]Read More
ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ జాతీయ అధ్యక్షుడు గత రెండు వారాలుగా విజయవాడ వరద బాధితుల కోసం క్షేత్రస్థాయిలో ఉంటూ పునరవాస కార్యక్రమాలు అందజేత.. బుడమేరు వాగు గండి పూడిక.. విజయవాడ వరద బాధితులకు అవసరమయ్యే మౌలిక వసతుల కల్పన లాంటి తదితర కార్యక్రమాలతో బిజీ బిజీగా ఉంటున్న సంగతి తెల్సిందే. ఒక పక్క ప్రజలకు ఏమవసరమో తీరుస్తూనే మరోవైపు సందు దొరికింది కదా అని మాజీ ముఖ్యమంత్రి..వైసీపీ చీఫ్ వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై విమర్షనాస్త్రాలను వదులుతున్నారు చంద్రబాబు. […]Read More
ఏపీ మంత్రి నారా లోకేష్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ భారీ వర్షాలు కురవడంతో ఎదురైన వరదలతో జనం ఇబ్బందుల్లో ఉంటే జగన్ తన ప్యాలెస్ లో విశ్రాంతి తీస్కుంటున్నారు.. బురద రాజకీయాలకి బ్రాండ్ అంబాసిడర్ గా జగన్ మారారని ఆయన దుయ్యబట్టారు. పాస్ పోర్టు సమస్య అనేది లేకుంటే ఎప్పుడో లండన్ వెళ్లేవారు. గత వైసీపీ ప్రభుత్వం బుడమేరు పనులను నిలిపివేసి ఈ విపత్తుకు కారణమైందని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ తమ ట్విట్టర్ హ్యాండిల్ లో […]Read More
ఏపీలో విజయవాడను వరదలతో ముంచెత్తిన బుడమేరు వాగు గండ్లు పూడ్చివేత పనులను రేయింబవళ్లూ పర్యవేక్షించి పూర్తి చేయించిన రాష్ట్ర జలనవరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును సీఎం చంద్రబాబు అభినందించారు. వరద పరిస్థితి, సహాయక చర్యలపై మంత్రులు, అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. బుడమేరు గండ్లు పూడ్చివేత పనుల్లో పాల్గొన్న మంత్రి నిమ్మలతో పాటు ఇరిగేషన్ అధికారులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ‘గుడ్ జాబ్ రామానాయుడు’ అంటూ మంత్రిని ప్రశంసించారు. బుడమేరు గట్టు ఎత్తును పూర్తిస్థాయిలో పెంచి […]Read More
జనసేన అంటే ముందుగా గుర్తుకోచ్చేది ఆ పార్టీ చీఫ్.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత మంత్రి నాదేండ్ల మనోహార్… ఆ తర్వాత నాగబాబు … ఆ తర్వాత మంత్రులు.. ఎమ్మెల్యేలు అని.. కానీ రాష్ట్రంలో విజయనగరం జిల్లాలో జనసేన గెలుపొందిన ఏకైక మహిళ సీటు నెలిమర్ల. నెలిమర్ల స్థానం టీడీపీ అడిగిన కానీ మిత్రపక్షం ధర్మాన్ని అనుసరించి ఆ స్థానాన్ని జనసేన పార్టీకి అప్పజెప్పారు ముఖ్యమంత్రి.. టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు. నెలిమర్ల […]Read More