ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరిపై వైసీపీ మహిళ నాయకురాలు…. మాజీ మంత్రి రోజా మండిపడ్డారు. తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో ఏం జరిగిందో అదే ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడారు.. సీఎం వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు కామెంట్ చేయడం సమంజసంగా లేదని పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. బావ కళ్లలో ఆనందం చూడటం కాదు.. భక్తుల కళ్లలో ఆనందం చూడండి అని మాజీ మంత్రి రోజా హితవు పలికారు. సుప్రీం వ్యాఖ్యలను పురంధేశ్వరి […]Read More
Tags :Chandrababu Naidu
దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు కంటే ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడే గొప్ప అంటున్నారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి. తిరుపతి లడ్డూ విషయంలో సుప్రీం కోర్టు బాబు తీరును ఎండగట్టిన సంగతి తెల్సిందే. ఈ అంశం గురించి దగ్గుబాటి పురందేశ్వరి మీడియాతో మాట్లాడుతూ “తిరుమల లడ్డూ వ్యవహారంలో సీఎం చంద్రబాబు పై సుప్రీం కోర్టు అగ్రహాం వ్యక్తం చేయడాన్ని ఆమె తప్పు పట్టారు. రాజ్యాంగ పదవిలో ఉన్న ఆయన […]Read More
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఉండవల్లిలో మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ తిరుమల ప్రసాదానికి ఓ ప్రత్యేకత ఉంది. ప్రసాదాల తయారీకి అవసరమైన నెయ్యిని పంపిణీ దారులు పవిత్రతోనే పంపుతారు.. కానీ ఇక్కడే ఉన్న కొంతమంది దాన్ని అపవిత్రం చేస్తున్నారు.. వెంకటేశ్వరస్వామికి అపచారం చేసి వైసీపీ నేతలు కొంచెం కూడా పశ్చాత్తాపం లేకుండా ఎదురుదాడి చేస్తున్నారు. చరిత్రలో ఎప్పుడూ ఎవరూ చేయని… క్షమించరానీ నేరం చేశారు.. యాఅత్ ప్రపంచంలో ఉన్న హిందువులంతా […]Read More
ఏపీ ముఖ్యమంత్రి ..టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు .. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గురుశిష్యల బంధం అని ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతల ప్రధాన ఆరోపణ.. తన గురువు చంద్రబాబు ఏమి చేబితే .. ఏమి చేయాలో ఆర్డర్ వేస్తే శిష్యుడు రేవంత్ రెడ్డి అది చేస్తాడు.. బాబు చెప్పింది అమలు చేసి తీరుతాడని ప్రతిపక్షాల ప్రధాన ఆరోపణ.. కాసేపు వీరిద్దర్ని గురు శిష్యులనుకుందాం( ప్రతిపక్షాల మాట ప్రకారం).. ఏపీ తెలంగాణ […]Read More
ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గత రెండు మూడు నెలలుగా పలు సంక్షేమాభివృద్ధి పనులతో ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటున్నారు. తాజాగా వరదల్లో సైతం వారం రోజులుగా విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే ఉంటూ వరద బాధితులకు అండగా నిలుస్తున్న వైనం ఇంట బయట బాబుపై ప్రశంసల వర్షం కురుస్తున్నాయి. ఈ తరుణంలో టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే తీరు బాబు అండ్ బ్యాచ్ కు తలనొప్పిగా మారిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అమరావతి […]Read More