Tags :chandhrababu

Andhra Pradesh Slider Top News Of Today

65 లక్షల మంది రూ.7,000 పెన్షన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్హులైన పింఛన్ లబ్ధిదారులకు వచ్చే నెల జులై 1 నుంచి పెంచిన పెన్షన్లు అమలు చేయాలని ఈరోజు సోమవారం సమావేశమైన రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. దీంతో ప్రతినెలా వచ్చే పెన్షన్ రూ.3వేల నుంచి రూ.4వేలకు పెరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్ నుంచి పెన్షన్ బకాయిలను టీడీపీ ప్రభుత్వం చెల్లించనుంది. జులై 1న ఒకేసారి 65 లక్షల మంది రూ.7,000 పెన్షన్ అందుకోనున్నారు. ఆ తర్వాత ఆగస్టు 1 నుంచి […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

తెలుగులో రామ్మోహన్ నాయుడు ప్రమాణం

ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో శ్రీకాకుళం నుండి ఎంపీగా గెలుపొందిన టీడీపీ యువ నేత, కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈరోజు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. తన స్వీకారాన్ని ఆయన తెలుగులోనే పూర్తి చేయడం ఇక్కడ విశేషం. పార్లమెంటులో ఎంపీలు తమకు ఇష్టమైన భాషలో ప్రమాణం చేసేందుకు అవకాశం ఉంటుంది.Read More

National Slider Top News Of Today

మోదీ పిలుపు

పార్లమెంట్ సమావేశాల్లో విపక్షాలు బాధ్యతగా వ్యవహరించాలని 18వ లోక్ సభ తొలిరోజు సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి నరేందర్ మోదీ వ్యాఖ్యానించారు. సభలోని సభ్యులందరినీ కలుపుకొని ‘2047 వికసిత్ భారత్’ లక్ష్యం దిశగా సాగుతాము..దేశంలోని ప్రజలందరీ ఆకాంక్షను నెరవేర్చేందుకు విపక్షాలూ సహకరించాలని ఆయన  కోరారు. దేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఒక మచ్చ.. అటువంటి పొరపాటు పునరావృతం కాకూడదని ప్రధానమంత్రి నరేందర్ మోదీ అన్నారు. రాజ్యాంగానికి గౌరవం ఇచ్చి నిర్ణయాలు తీసుకుంటామని మోదీ పేర్కోన్నారు.Read More

Andhra Pradesh Slider Top News Of Today

ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది.. ప్రస్తుతం ఉన్న చంద్రన్న బీమా పరిహారాన్ని రూ.3 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచుతున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రకటించారు. అయితే త్వరలో పాత్రికేయులు, న్యాయవాదుల్ని కూడా ఈ బీమా కిందకు తీసుకొస్తామని మంత్రి సుభాష్ ప్రకటించారు.. గతంలో  వైసీపీ ప్రభుత్వం పథకం పేరు మార్చడమే కాక ఎంతోమందికి పరిహారాన్ని ఆపిందని ఆయన విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

రేపు కుప్పంకు చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం..అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు  తన సొంత నియోజకవర్గం కుప్పంలో రేపు మంగళవారం, ఎల్లుండి బుధవారం పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను అధికారులు తాజాగా విడుదల చేశారు. రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు కుప్పం  సీఎం చంద్రబాబు చేరుకోనున్నారు.. అక్కడ అన్న క్యాంటీను ప్రారంభిస్తారు. రాత్రి ఆర్అండ్ బీ అతిథి గృహంలో బస చేస్తారు. ఎల్లుండి ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తారు. ఆ రోజు సాయంత్రం తిరిగి అమరావతి చేరుకుంటారు […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

పింఛన్ లబ్ధిదారులకు శుభవార్త

ఏపీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం పింఛన్ లబ్ధిదారులకు శుభవార్త తెలిపింది.. ఇందులో భాగంగా గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం  పెంచిన మొత్తంతో జులై 1న రూ.7,000 పింఛన్ అందజేయనున్నట్లు టీడీపీ తన అధికారక ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. రూ.వెయ్యి పెంచగా అయిన రూ.4000, గత 3 నెలల పెంపు రూ.3000 కలిపి లబ్ధిదారుల ఇంటివద్దకే వెళ్లి ఇవ్వనున్నట్లు ఎక్స్ లో పేర్కొంది. కొత్త పాసు పుస్తకాలతో పింఛన్ […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

అమరావతిలో కేంద్ర సంస్థలు

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర రాజధాని నగరం అమరాబతిలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలను ఏర్పాటు చేయడానికి తగిన ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.. ఇందులో భాగంగా రాజధానిగా భావిస్తోన్న అమరావతి పునర్నిర్మాణం దిశగా  అడుగులు వేస్తో రాజధానిలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల అయిన కాగ్ ,సీబీఐ,ఆర్బీఐ,సీబీఐ,ఎల్ఐసీ,హీచ్ పీసీఎల్ లాంటి  తదితర కార్యాలయాలకు 2014-2019చంద్రబాబు పాలనలోనే అమరావతిలో భూములు కేటాయించారు. ఆ స్థలాలను తమకు చూపిస్తే నిర్ణయం తీసుకుంటామని […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

వైసీపీ కార్యకర్తపై రాడ్లతో దాడి

ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన  కార్యకర్త మీద ఇనుప రాడ్డులతో దాడి జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో వైఎస్సార్సీపీ కార్యకర్త తోట వెంకటేశ్వర్లు మీద కర్రలు, ఇనుప రాడ్డులతో విచక్షణా రహితంగా దాడి చేశారు దుండగులు.. వైఎస్సార్సీపీ కార్యకర్తలు అంతా ఊరు వదిలి వెళ్ళిపోతే నువ్వు ఎందుకు ఊరిలో ఉన్నావు అంటూ ఇనుప రాడ్డులతో దాడి. తోట వెంకటేశ్వర్లు తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు..మూడు రోజుల క్రితం […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

లోక్ సభ టీడీపీ విప్ గా బాలయోగి తనయుడు

లోక్ సభ లో టీడీపీ విప్ గా  అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుండి టీడీపీ తరపున బరిలోకి దిగి గెలుపొందిన  ఎంపీ గంటి హరీశ్ మాథుర్ ని పార్టీ అధినేత..ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నియమించారు. గతంలో హరీశ్ తండ్రి అయిన దివంగత జీఎంసీ బాలయోగి లోక్ సభ స్పీకర్ గా  వ్యవహరించారు.స్పీకర్ గా లోక్ సభను చాలా హుందాగా నడిపించి అగ్ర నాయకుల మెప్పు పొందారు. ఇప్పుడు ఆయన తనయుడు హరీష్ మాధుర్ కు విప్ […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

వైసీపీ ఓటమిపై కాసు మహేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమికి గల కారణాల గురించి మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఆయన మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా పార్టీ నేతలు..కార్యకర్తలు చాలా మంది నన్ను కలుస్తున్నారు.. పార్టీ ఓటమి గురించి పలు రకాల కారణాలు చెబుతున్నారు.. కరోనా లాంటి మహమ్మారిని సైతం తట్టుకుని ఐదేండ్లు అభివృద్ధి సంక్షేమం రెండు కండ్లలా భావించి మాజీ ముఖ్యమంత్రి..వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలు […]Read More