Tags :champion

Breaking News Slider Sports Top News Of Today

శ్రేయాస్ అయ్యర్ ఆఫ్ సెంచరీ..!

దుబాయి వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లో ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిసింది. 50 ఓవర్లు పూర్తిగా ఆడకుండానే పాకిస్తాన్ ఆలౌట్ అయింది. 49.4 ఓవర్లకు పాకిస్తాన్ 241 పరుగులు చేసింది. 242 పరుగుల విజయలక్ష్యంతో భారత్ బ్యాటింగ్ కి దిగి రెండు వికెట్లను కోల్పోయి 38.3ఓవర్లలో 214పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో టీం ఇండియా ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ 56(67)పరుగులు చేసి ఔటాయ్యడు.మరోవైపు విరాట్ కోహ్లీ 85(99)*పరుగులతో క్రీజులో ఉన్నారు..Read More

Blog

అక్షర్ పటేల్ సూపర్ రనౌట్- వీడియో..!

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయి వేదికగా జరుగుతున్న పాకిస్ఠాన్ జట్టుతో వన్డే మ్యాచ్ లో టీమిండియా ఆటగాడు అక్షర పటేల్ చేసిన సూపర్ రనౌట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. భారత ప్లేయర్ అక్షర్ పటేల్ చురుకుగా వ్యవహరించి అద్భుతమైన రనౌట్ చేశారు. పదో ఓవర్లో కుల్దీప్ యాదవ్ వేసిన బంతిని పాక్ బ్యాటర్ ఇమామ్ మిడ్ ఆన్ లోకి ఆడి.. రన్ కోసం పరిగెత్తారు. తన వైపు వచ్చిన బంతిని  అందుకున్న అక్షర్ […]Read More

Breaking News Slider Sports Top News Of Today

కోహ్లీ ఖాతాలో మరో రికార్డు..!

టీమిండియా మాజీ కెప్టెన్..లెజండ్రీ ఆటగాడు విరాట్ కోహ్లి ఖాతాలో మరో రికార్డు చేరింది. వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక క్యాచులు అందుకున్న క్రికెటర్ గా కోహ్లి(158) రికార్డు సృష్టించారు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయి వేదికగా దాయాది దేశమైన పాకిస్థాన్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో  రెండు క్యాచ్లు అందుకుని ఇండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ (156)ను విరాట్ అధిగమించారు. ఓవరాల్ గా అత్యధిక క్యాచ్ల జాబితాలో శ్రీలంక మాజీ కెప్టెన్ జయవర్దనే(218), ఆసీస్ మాజీ కెప్టెన్ […]Read More

Breaking News Slider Sports Top News Of Today

కోహ్లీ మరో మైలురాయి..?

టీమిండియా మాజీ కెప్టెన్..లెజండ్రీ ఆటగాడు విరాట్ కోహ్లీ వన్డే క్రికెటులో మరో మైలురాయిని చేరుకున్నారు. వన్డే క్రికెట్ లో అత్యంత వేగంగా (287 ఇన్నింగ్సులు) 14వేల పరుగులు పూర్తి చేసిన ప్లేయర్ గా రికార్డులకెక్కారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 350 ఇన్నింగ్సులు, శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర 378 ఇన్నింగ్సుల్లో ఈ ఘనత అందుకున్నారు. మొత్తంగా  14వేల పరుగులు పూర్తి చేసిన మూడో ప్లేయర్ కింగ్ కావడం గమనార్హం. కోహ్లి కన్నా ముందు సచిన్ […]Read More

Breaking News Slider Sports Top News Of Today

తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా..?

దుబాయి వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దాయాది దేశమైన పాకిస్థాన్ జట్టుతో జరుగుతున్న వన్డే మ్యాచ్ లో   ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ 20 పరుగులు చేసి ఔటయ్యారు. పాక్ పేసర్ షహీన్ అఫ్రీది వేసిన ఇన్ స్వింగ్ యార్కర్ ను  ఆడలేక రోహిత్ శర్మ క్లీన్ బౌల్డ్ అయ్యారు. షహీన్ అఫ్రిదీ ఓ అద్భుతమైన బంతి వేశారు.. అది ఆడటం ఎంతటి ఆటగాడికైనా కష్టమేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మొత్తం 3 ఫోర్లు, ఒక సిక్సుతో హిట్ […]Read More